10 hours ago
జనరల్ ఆసిన్ రజా ఉత్కంఠతో అక్రమ్ ఖాన్ నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఫాతిమా చేసిన పని వల్ల ఒకవిధంగా తనకి లాభమే జరిగింది అని భావించాడు.
ఫాతిమా కనుక ఆదివారం సెలవు తీసుకుని ఉంటె ఇప్పుడు పరిస్థితీ మరొక విధంగా ఉండేది.
ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇక ముందు ఏమి చెయ్యాలి అనే ఆలోచన చేశాడు.
ఫాతిమా స్కాచ్ బాటిల్ నుంచి ఒక పెగ్ పోసుకుని జెనరల్ ముందు కూర్చుని ఒక సిగరెట్ కూడా వెలిగించింది.
ఫాతిమా: జనరల్ సాబ్ మీకు నా మీద కోపం ఉంటె మర్చిపోండి, లేదా పక్కన పెట్టండి.
జనరల్: నీ మీద కోపం ఇప్పుడు లేదు, ఒక విధంగా నువ్వు నన్ను కాపాడావు.
ఫాతిమా: ఇక ముందు జరగాల్సిన విషయాలు ఆలోచించండి, లేదంటే ఈ ఇఫ్తికార్ వ్యవహారం మీ మెడ కి
చుట్టుకునే ప్రమాదం ఉంది.
జనరల్: నన్ను ఎవడు అడుగుతాడు, నేనే ఈ దేశానికీ మకుటం లేని మహారాజుని.
ఫాతిమా: కాదని నేను అనడం లేదు, కానీ మీరు ఎప్పటికి అదే కుర్చీలో కూర్చుని ఉండరు కదా,
జనరల్ ముషారఫ్ గురించి మీకు తెలియంది కాదు, ఒకప్పుడు మీలానే ప్రవర్తించాడు, ఇప్పుడు
దుబాయ్ లో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మీరు ఆయనలా తప్పులు మీద తప్పులు
చేయకండి.
జనరల్: సరే , నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు, మాములుగా అయితే నేను ఆడదాని మాట
వినను, కానీ ఈ రోజు నువ్వు చేసిన పనిని గుర్తించి నీకు ఈ అవకాశం ఇస్తున్న.
ఫాతిమా: ఏదో చెప్పేలోపు సాటిలైట్ ఫోన్ రింగ్ అయ్యింది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
జనరల్: హలో
అక్రమ్ ఖాన్: సలాం వాలేకుం జనరల్ సాబ్.
జనరల్: య అల్లాహ్ , నీ కాల్ కోసమే ఇందాకటినుంచి ఎదురు చేస్తున్న అక్రమ్,
నువ్వు ఆరు గంటల ముందే కాల్ చేయవలసి ఉంది.. ఎందుకు లేట్ అయ్యింది.
అక్రమ్ ఖాన్: మాఫ్ కర్ దో జనాబ్, కుచ్ గలత్ హువా హాయ్.
జనరల్: ఏమైంది క్యా హువా.
అక్రమ్: నేను అయేషా ట్రైన్ ఎక్కే ముందు మరోసారి ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేసాను, దురదృష్టవశాత్తు
ఆ ఇంజక్షన్ వికటించింది, జనరల్ బోగి కావడం వల్ల ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యం అవ్వలేదు, బుర్కా వేసి తీసుకువచ్చాము కదా జనరల్ సాబ్. చుట్టూ ఉండే జనాలు మమ్మల్ని అదోలా చూస్తూ ఉన్నారు.
అందుకే ట్రీట్మెంట్ ఇవ్వలేక పోయాను. పాట్నా స్టేషన్ వచ్చేసరికి బాడీ బిగుసుకు పోయింది,
ఇక చేసేది ఏమి లేక కిషన్ గంజ్ లో దిగి, ఊరు బయట పొలాల్లో పెట్రోల్ పోసి నిప్పంటించి వచ్చాము.
దానికి తోడు జర్నీ బాగా స్లో గా జరిగింది, బండి 8 గంటలు లేటు.. ఇంకాసేపట్లో మేము బంగ్లా బోర్డర్ కి
బయలుదేరుతాము..
జనరల్: అయేషా ఎలా ఉంది.
అక్రమ్: తను బానే ఉంది. చెప్పాలంటే కొంచెం బయపడింది ఎక్కడ దొరికిపోతామో అని.
ఇప్పుడు బోర్డర్ వైపు వెళ్తున్నాము, తెల్లవారుజామున బోర్డర్ దాటేసి మీకు ఆ విషయం
కాల్ చేసి చెప్తాను జనరల్ సాబ్.
జనరల్: టీ కె బేటా.. జల్దీ అజావో..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
ఫాతిమా: అదేంటి సాబ్ మీరు ఇఫ్తికార్ గర్ల్ ఫ్రెండ్ విషయం అక్రమ్ ఖాన్ కి చెప్పలేదు కనీసం అడగలేదు.
జనరల్: ఫాతిమా, అతను బాంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ రావాలా లేదా?
ఒక వేళా నేను ఇప్పుడే అడిగాను అనుకో, పొరపాటు జరిగింది అని అతనికి అర్ధం అయ్యింది అనుకో,
పాకిస్తాన్ వచ్చి నాతో మాట్లాడతాడా? ఆలోచించు.
ఆల్రెడీ కిడ్నప్ చేయబడిన అమ్మాయి చనిపోయింది అని చెప్పాడు, అంటే ఏంటి అర్ధం?
ఫాతిమా: తనకి తప్పు చేసినట్టు అర్ధం అయ్యి, ఆధారం లేకుండా అమ్మాయిని కాల్చి చంపేశాడేమో?
జనరల్: అధరాలు పోలేదు, అతను ఇక్కడికి వస్తేనే మనకి పూర్తీ సమాచారం అందుతుంది అంతే.
ఇక అయేషా కూడా అంతే, పొరపాటున వేరే అమ్మాయిని తెచ్చారా లేక వేళ్ళకి తప్పుడు సమాచారం అందిందా
అనే విషయం మనకి వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చాక మాత్రమే ఇంటరాగేషన్ లో తెలుస్తుంది.
ఫాతిమా: వాహ్ జనాబ్ , వాహ్.. అనుభవమ్ ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో నాకు ఇప్పుడే అర్ధం అయ్యింది.
ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను.
జనరల్: హ ఇప్పటికైనా అర్ధం చేసుకున్నావ్ అదే చాలు.. ఇక బెడ్ రూమ్ లో నీ టాలెంట్ చూపించాల్సిన
టైం వచ్చింది అంటూ ఫాతిమని భుజాలమీదకి ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి నడిచాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సూర్య అనిశ్చిత మనసుతో ఇంకేసపట్లో బయలుదేరాలి అనే ఆలోచన రాగానే ఎందుకో ఇబ్బంది
పడుతున్నాడు. ఏరోజు లేనిది ఎందుకో ఈ రోజు మానసిక అశాంతికి కారణం కనపడడం లేదు.
మైండ్ డైవర్ట్ చేసేందుకు కల్నల్ రితిక కు కాల్ చేశాడు.
రితిక: హలో సూర్య
సూర్య: హా మేడం.
రితిక: చెప్పు సూర్య
సూర్య: ఎర్పాట్లు అన్ని పూర్తీ అయ్యాయి, 30 నిమిషాల్లో బయలుదేరతాను.
రితిక: అన్ని ఆలోచించు కున్నావా.. ఈ మిషన్ విరమించుకొవడానికి ఇంక టైం ఉంది.
సూర్య: అన్ని ఆలోచించాను, నాకు మీరు ఒక మాట ఇవ్వాలి
రితిక: అదేంటి సూర్య ఎప్పుడు లేనిది, ఏంటి విషయం.
సూర్య: నేను నా లేటెస్ట్ వీలునామా ఆఫ్గనిస్తాన్ నుంచి రాగానే అప్డేట్ చేశాను.
అంజలి, వైష్ణవి తో పాటు షాహినా, మాలేక్, మీరు ఇంకా లోరెన్ అందులో ఉన్నారు.
రితిక: ఏంటి సూర్య ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నావ్.
సూర్య: ప్రతిసారి వెళ్లేముందు నా మానసిక స్థితి వేరు ఇప్పుడు వేరు, ఇది పర్సనల్ మేడం.
రితిక: సరే, అలాంటప్పుడు మిషన్ అబర్ట్ చేయొచ్చు కదా.
సూర్య: నాదాకా వచ్చాక న వాళ్ళని కాపాడుకోవడం మినహా నాకు దారిలేదు. ఇది తప్పదు అని నాకు తెలుసు.
వెళ్లే ముందు మీతో చెప్పాలి అనిపించింది అంతే, ఒకవేళ నేను రేపు ఉదయం 4:30 లోపు మీకు కాల్ చేయకపోతే
మీరు గుల్మార్గ్ వచ్చి వాళ్ళందరిని వైజాగ్ తీసుకువెళ్ళండి అంతే.
రితిక: రేయ్ సూర్య నీ మాటలు చుస్తే నాకు భయమేస్తుంది రా ఇవ్వాళా.
సూర్య: చెప్పను కదా పర్సనల్ అని అంతే .. ఇక ఉంటాను రితిక బాయ్..
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సాయంత్రం 7 గంటలు
న్యూ ఢిల్లీ
బ్లాక్ స్టోన్ పబ్
పాకిస్తాన్ రాయభారి ఒక బూత్ లో కూర్చొని టకీలా షాట్స్ తాగుతున్నాడు..
అందరికి మాత్రం అతను ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తి లా కనపడ్డాడు.
ఒక పక్క విపరీతమైన మ్యూజిక్ ఇంకో పక్క ఆడవాళ్లు అబ్బాయిలు ఫుల్ గా తాగి ఒళ్ళు మరచి డాన్స్ చేస్తున్నారు
వెయిటర్ వచ్చి అయన ముందు ఆర్డర్ కోసం నుంచుంటే ..
ఆర్డర్ చెప్పి , ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చాడు.
వెయిటర్: ఆ కాగితం ముక్క ని జేబులో వేసుకొని పక్కనే ఉన్న గోల్డ్ క్లాస్ ప్రైవేట్ బార్ రూమ్ లో కూర్చుని
ఉన్న ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు.
10 నిమిషాల తరువాత ఇంకొక కాగితం ముక్కని తీసుకుని పాక్ రాయబారికి అందచేసి వెళ్ళిపోయాడు.
అతను జస్ట్ ఈ కొరియర్ పని చేసినందుకు ఒక నెల జీతం అతగాని అకౌంట్ లో బోనస్ గా పడ్డాయి.
ఆ కాగితం ముక్కను జేబులో వేసుకొని టాయిలెట్ కి వెళ్ళాడు రాయబారి రెహమాన్ మాలిక్.
కమోడ్ మీద కూర్చొని ఆ కాగితం ముక్కలో ఉన్న సమాచారం మొత్తం చదివి గుర్తు పెట్టుకొని,
కాగితం ముక్కని నమిలి మింగేసి బయటకు వచ్చి అతని బెంజ్ కార్ లో ఎంబస్సి భవనానికి
బయలుదేరాడు.
అదే బ్లాక్ స్టోన్ పబ్ లో
పాక్ రాయబారిని ఫాలో అయిన ఢిల్లీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మాఫ్టిలో కూర్చొని స్కాచ్ తాగుతూ పరిసరాలలో
కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరగా వెయిటర్ వచ్చి బిల్ తీసుకోని వెళ్లి పే చేసి కార్డు రిటర్న్
ఇవ్వటం చూశాడు కానీ, కాగితం ముక్క అతని కంట్లో పడలేదు.
15 నిమిషాల తరువాత పాక్ రాయబార కార్యాలలోకి ప్రవేశించిన రహమాన్ మాలిక్ వెనువెంటనే
పెన్ పేపర్ తీసుకోని ఆ కాగితం ముక్కలో ఉన్న మొత్తం డేటా రాశాడు. తరువాత ఇఫ్తికార్ ఫైల్ ఓపెన్
చేసి ఒక కాపీ అందులో పొందు పరిచి.. జనరల్ అసిమ్ రజా కోసం కాల్ చేశాడు. కాల్ ఎంగేజ్ వస్తోంది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడు, తాను ఉన్న లేకున్నా వాళ్ళకి ఎటువంటి డోఖా లేని జీవితానికి సరిపడా
ఆస్థి వీలునామాలో రాశాడు. ఇక ముందు ఉన్నది ఒకటే .. నిజం చెప్పడం.
ఇద్దరితో ప్రయాణం చేయాలి అనుకోవటం సామాజికంగా, చట్ట పరంగా తప్పు కావచ్చేమో
అతని దృష్టిలో అంజలి వైష్ణవి ఇద్దరు ఒక్కటే,
ఏదేమయిన నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లిద్దరే. కఠినమైన పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడం తనకి వెన్నతో
పెట్టిన విద్య. అదే ఉద్దేశం మనసులో పెట్టుకుని అంజలి దగ్గరికి వెళ్ళాడు.
అంజలిని బెడ్ మీద కూర్చోపెట్టి తాను మాత్రం కింద మోకాళ్ళమీద కూర్చుని తనని కౌగలించుకుని నుదిటి మీద
ముద్దుపెట్టాడు.
అంజు...
అంజలి: ఏంటి సూర్య ..
సూర్య: పండూ.. ఇప్పుడు టైం 7:30 అవుతోంది.. ఇంకో అరగంటలో బయలుదేరతాను.
నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక నీకో సర్ప్రైస్ ఇవ్వాలి అనుకున్నాను..
అంజు: ఏంటి ఆ సర్ప్రైస్? ఆరోజు TBZ షోరూం లో నాకోసం కొన్న ఐటమ్ గురించా?
సూర్య: నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు..కాని చెప్పక తప్పదు..
అంజు: ఏంటి అలా మాట్లాడుతున్నావు.. ఏదో నాకు దూరంగా వెళ్లిపోతున్నట్టు.
సూర్య: అంజు.. నువ్వు అంటే నాకు ఇష్టం పండూ.. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను.
అలానే ఇంకొకరు కూడా ఇష్టం.
అంజు: ఏమంటున్నావ్ .. ఇంకొకరు కూడా ఇష్టమా.. ఎవరు.. మీ గురువుగారా
లేక నీ కలలో కనిపించే మీ అమ్మ గారా?
సూర్య: అంజలి ఇది సీరియస్ విషయం.
అంజు: ఏంటి సీరియస్ విషయం.. నన్ను ప్రేమించినట్టే ఇంకొకరిని ఎలా ప్రేమిస్తావు..
సూర్య: నీకన్న ముందే ఆమె నాకు పరిచయం అయ్యింది.
అంజు: అంటే ఏంటి నీ ఉద్దేశం సూర్య..
సూర్య: నాకు మీ ఇద్దరు కావాలి..
అంజు: అదే ఎందుకు అంటున్నా.. నేను సెకండ్ సెటప్ గా ఉండను.. నేను అలాంటి దాన్ని కాదు.
సూర్య: నా ఉద్దేశం అది కాదు..
అంజు: ఏది కాదు.. నువ్వు నన్ను మోసం చేసావు. అని కోపంతో ఊగిపోతూ చెప్పింది.
సూర్య: ష్ నేను నిన్ను ఎప్పుడు మోసం చెయ్యలేదు.
అంజు: మరీ ఇప్పుడు నువ్వు చెప్తుందేంటి అది మోసం కాదా?
సూర్య: కాదు..
అంజు: మాటలు బాగా నేర్చావు.. మిడిల్ క్లాస్ అమ్మాయిని.. ఇంట్లో చదువుకోమని పంపిస్తే
నీతో చెట్ట పట్టాలెసుకుని తిరిగితె ఇప్పుడు నన్ను కాదని ఇంకొకర్తి ఎవరో ఉందని నాకు చెప్తున్నావ్.
సూర్య: అది కాదు పండూ.
అంజు: అలా పిలవకు నన్ను.. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చావ్ అసలు..
నన్ను ఏదోకటి చేసి అనుభవిద్దామనే కదా.. ఆ తర్వాత వదిలించుకుందామనే కదా..
సూర్య: తప్పు గా మాట్లాడుతున్నావు అంజలి
అంజు: నేనా తప్పు మాట్లాడేది, నాకా తప్పుడు బుద్ది ఉన్నది.. పెళ్ళికి ముందు
అమ్మాయిని ఇలా టూర్ కి తీసుకువచ్చే వాడిని ఏమంటారు.. తప్పు నీది కాదు నాది.
నిన్ను నమ్మినందుకు చూడు నన్ను నా చెప్పుతో కొట్టుకోవాలి.
సూర్య: ఒక్క నిమిషం నా మాట విను ఆ తరువాత నీ ఇష్టం.
అంజు: ఏమని సమర్దించుకుంటావు సూర్య .. నీ కన్నా తనే నాకు బాగా నచ్చింది,
నీ కంటే అందంగా ఉంది, నిన్ను సెకండ్ సెటప్ గా ఉంచుకుంటా అంటావా..
నీ గురించి నువ్వు ఎప్పుడు అబద్దం చెప్పలేదు, నీ అలవాట్లు నీ అఫైర్లు గురించి
చెప్పినప్పుడైనా నేను విని అలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
సూర్య: అంజు..
అంజు: నిజం ఇప్పటికైనా చెప్పు.. నన్ను కూడా అందరిలానే వాడుకోవాలి అనుకుంటే
అలానే చేయాల్సింది కదా.. నన్ను మాత్రం ప్రేమ పెళ్లి అని ఎందుకు నమ్మించావు..
సూర్య: నీకు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని అనుకోలేదు.
అంజు: మరి ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నావు, హారతి ఇచ్చి స్వాగతించాలా?
సూర్య: సరే.. నేను రేపు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇక్కడే ఉండు.
అంజు: ఎందుకు ఉండాలి.. అసలు నువ్వు కొన్న బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఓహ్ ఇప్పుడు అర్ధం అయ్యింది.
మొన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో అడిగింది ఇందుకేనా..
ఇప్పుడు కూడా నేను మా ఇంటికి వెళ్ళడానికి నీ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాలి అంతేనా..
ఏమైనా నీ అంత ప్లానింగ్ స్కిమింగ్ చేసేవాడిని నేను ఇప్పటివరకు చూడలేదు సూర్య.
సూర్య: నువ్వు వెళ్ళాలి అనుకుంటే రేపు ఉదయం రితిక వచ్చి నిన్ను తీసుకువెళ్తుంది..
దూరం నుంచి చూస్తూ వింటున్న షాహినా గట్టిగ తుమ్మింది..
అంజలి: నిజం చెప్పు రితిక కూడా..
సూర్య: కాదు అంజలి..
అంజు: సరే నన్ను వదిలేయ్.. నేను మా ఇంటికి కాల్ చేసి మాట్లాడుకోవాలి.. నన్ను ఒంటరిగా ఉండని..
సూర్య: నేను కానీ రితిక కానీ వచ్చేవరకు.. నీ రూమ్ దాటి బయటకు వెళ్ళొదు..ప్లీజ్..
అంజు: నన్ను తీసుకువచ్చి బందించేసావు కదా నేను ఎక్కడికి పోతాను..
సూర్య: అంజలి, ఇది ఢిల్లీ కాదు, అర్ధం చేసుకో.. రేపు ఉదయం నేను వస్తాను.. లేదా ..
అంజు: లేదా.. అంటే .. నన్ను ఇక్కడ వదిలించుకుంటావా..
సూర్య: అంజలి .. రేపు నేను రాకపోతే రితిక చెప్పినట్టు చెయ్ చాలు.. అంతే ..
అంజు: నువ్వు బయటికి వెళ్తే నేను తలుపు వేసుకుంటా .. ప్లీజ్..
బరువైన గుండెతో బయటికి వచ్చాడు సూర్య ..
షాహినా కళ్ళలో నీళ్లతో పలకరించింది..

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx