Thread Rating:
  • 3 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance My office crush sumalatha - AI Story
#5
సుమ తొలి రోజు ఆఫీస్… కొత్త ఉద్యోగం, కొత్త వాతావరణం. ఉదయం టీమ్ మీటింగ్ రూమ్‌లో కొత్త జాయినీగా ఆమెను అందరికీ పరిచయం చేశారు.


"Hi everyone!" చిరునవ్వుతో అందరికీ పలకరించింది సుమా. ఒక్కొక్కరుగా టీమ్ సభ్యులు పరిచయం చేసుకున్నారు. కొంతమంది seniors, కొంతమంది juniors – తో వుంది టీం. ఆ వారం రమణ లీవ్‌లో ఉన్నాడు. టీం లీడ్ "ఈవెనింగ్ నీకు ప్రాజెక్ట్ యాక్సెస్ ఇస్తాను, meanwhile, team లో 1-2 members నిన్ను guide చేస్తారు." అని చెప్పాడు. ఏదైనా ఆన్‌బోర్డింగ్ సమస్య వస్తే రమణను contact అవ్వాలని సూచించాడు.

ఈ టీమ్, తన పాత కంపెనీ టీమ్‌తో పోల్చితే చాలా friendly గా ఉంది. పాత టీమ్ లో వుంటే, "ఎవరికి వాళ్ళు" అన్నట్లే ఉండేవారు. ఇక్కడ అంతా కలిసిమెలిసి ఉంటారు.

బ్రేక్ టైమ్ లో juniors, seniors మీద, ముఖ్యంగా టీమ్ లీడ్ మీద వేసే సెటైర్లు, ఫన్నీ జోక్స్… చుట్టూ నడిచే ఆఫీస్ గాసిప్స్… అన్నీ కొత్త అనుభూతి.

కానీ, రమణ లీవ్‌లో ఉండటంతో ప్రాజెక్ట్‌లో కొన్ని విషయలో struggle అవుతున్నారు. "రమణ మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది". రమణ ఎవరబ్బా? అని సుమ కుతూహలంగా ఫీలైంది. "ఇంత బిజీగా వున్న ప్రాజెక్ట్‌లో, key person absent అంటే ఇలా ఉంటుందా?"

కొన్ని ప్రాజెక్ట్ యాక్సెస్ ఇష్యూస్ రాగానే, టీం లీడ్ "రమణ తో కనెక్ట్ అవ్వచ్చు, అవసరమైతే call చేయండి." అని చెప్పాడు. అప్పుడు ఎవరో జూనియర్ "పాపం లీవ్‌లో ఉన్నాడు, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు".. చాలా తక్కువ మంది మాత్రమే leave లో ఉన్నప్పుడు కూడా తనకున్న బాధ్యత పట్టించుకుంటారు.

two డేస్ అయినా, తన resolve కాకపోవడం .. రమణ కి మొదటిసారి మెసేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. "Hi Ramana, I’m Suma, new joinee in the team. I need access for the project, could you help?"
చాలా త్వరగా reply ఇచ్చారు.
"Sure, Suma. Let me check. Welcome to the team!"
కాసేపు ఆన్‌కాల్ లో మాట్లాడారు. Calm voice, clear instructions. మాట తీరులో ఒక authority, ఒక ఆత్మీయత… సుమా ఆశ్చర్యపోయింది. "ఇంత క్లియర్ communication… చాలా pleasant గా ఉంది రమణ తో మాట్లాడటం!"
[+] 4 users Like sravsraman's post
Like Reply


Messages In This Thread
RE: My office crush sumalatha - AI Story - by sravsraman - 09-03-2025, 10:22 AM



Users browsing this thread: 1 Guest(s)