08-03-2025, 09:01 PM
(08-03-2025, 10:09 AM)k3vv3 Wrote: హాల్లోకి వచ్చి హరికృష్ణను చూచి తిరిగి వెళుతున్న కళ్యాణ్ కాలికి సోఫా తగిలింది. హరికృష్ణ కళ్ళు తెరిచాడు. అతన్ని చూచాడు. ’చాతుర్వర్ణా మయాసృష్ట్యా’ అన్నారు గీతా కృష్ణుడు. మానవ జీవిత గమనాన్ని సక్రమంగా.. శాంతియుతంగా సాగేటందుకు ఆచర్య వారి సంకల్పరీతిగానే జరుగుతూ వుందేమో!.. ఏది ఏమైనా.. కళ్యాణ్ మంచి వ్యక్తిత్వం కలవాడు. తాను చేసిన తప్పుకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. చూస్తుంటే నా బిడ్డ వాణి అన్నివిధాలా ఆనందంగా వున్నట్లుంది. ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలి! సంతోషం’ అనుకొన్నాడు.I check daily for this story's update.
====================================================================
ఇంకా వుంది..
Very nice story, K3vv3 garu!!!
clp); clp); clp); yr):