Yesterday, 08:54 PM
న్యూఢిల్లీ 8:00 AM
(కిడ్నప్ జరిగి 33 గంటలు)
మరుసటి రోజు ఆదివారం ప్రతి పేపర్ సెంటర్ స్ప్రెడ్ లో యూనిసెఫ్ ప్రోగ్రాం గురించి అద్భుతమైన వ్యాసం రాసారు,
చిన్న పిల్లల పోషణ వారికోసం విరాళాలు సేకరించటం అనే విషయం వల్ల కోట్లాది రూపాయలు విరాళాలు వచ్చాయి..
దాతల పేర్లు వారి ఫోటోలు చక్కగా ప్రచురించారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
గుల్మార్గ్
కాశ్మీర్
11:00 AM
(కిడ్నప్ జరిగి సుమారు 36 గంటలవుతుంది)
చల్లని మంచు కొండల మధ్యలో ఉన్న కాటేజ్ చుట్టూ మంచు పేరుకుపోయి, దేవదారు వృక్షాల
మీద తెల్లని దుప్పటి కప్పినట్టు, సూర్య రశ్మి పడి గడ్డకట్టుకున్న మంచు చివళ్ళ నుండి వాలుగా
ఉన్నవైపు సన్నగా వెండి తీగలా కిందికి నీరు జాలువారుతోంది. కనుచూపు మేర శ్వేత వర్ణంలో
మెరుస్తున్న మంచు ముత్యాలు , దూదిపింజల్లా కదులుతున్న మేఘాలు, వాటి మధ్యనుంచి
ప్రకాశిస్తున్న పసిడి రంగులో సూర్య కాంతి చూస్తుంటే అంజలి మనసులో ఏవేవో లోకాల్లో
విహరిస్తున్నటు ఉంది. ప్రయాణంలో బాగా అలసిపోవటం వలన అనుకుంట మంచం ఎక్కగానే
నిద్రపోయింది. పక్కన చుస్తే సూర్య లేడు, నలిగిపోయిన సాటిన్ నైట్ డ్రెస్ చూసుకుని మురిసిపోయింది..
రాత్రి వాతావరణం అనుకూలించడం తో అతన్ని కౌగిట్లో బంధించేసింది.
డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్లి ఒక మగ్ లో కాఫీ పోసుకుని బయట పోర్టికో లో ఉన్న కుర్చీ లో
కూర్చొని చుట్టు ఉన్న ప్రకృతిని చూస్తూ తెల్లని ఆ మంచు లో దూకి చిన్న పిల్లలా ఆడుకోవాలనిపించింది..
ఈ లోపు వెనక ఏదో శబ్దం అయితే వెనక తిరిగి చూడగా.. షాహీనా, మలేక్ ఇద్దరు చెరొక కాఫీ
మగ్ పట్టుకుని బయటకు వచ్చారు..సూర్య గురించి అడిగితే ఎవరికి తెలియదని చెప్పారు.
కాసేపటికి సూర్య పాజీరో లో అందరికి టిఫిన్ తీసుకువచ్చాడు.
రూప, సూర్య అంజలి టేబుల్ కి ఒక వైపు, మాలెక్, షాహినా ఒక వైపు కూర్చొని, గారెలు,
అల్లం చెట్నీ, చికెన్ కర్రీ.. ఎవరికి ఇష్టమైన కాంబినేషన్ వాళ్ళు తినేసి రెస్ట్ తీసుకోవడానికి
ఎవరి రూమ్ లో వారు వెళ్లిపోయారు.
రూప మాత్రం లాప్టాప్ ముందేసుకుని ఏదో పని చేస్తోంది.
సూర్య అంజలి ని వెంటబెట్టుకొని స్కియింగ్ రిసార్ట్ దగ్గరకి వెళ్లి తనకు కావాల్సిన సామాగ్రి కొనిపెట్టి,
స్కియింగ్ ప్రాక్టీస్ చేయించాడు.. మధ్య మధ్యలో చిలిపి ముద్దులు, వెచ్చని కౌగిలింతలు మినహా
పబ్లిక్ ప్లేస్ లో అంతకు మించి హద్దు మీరలేదు.
సూర్య ఢిల్లీలో బయలుదేరిన దగ్గరి నుంచి ఈ స్కీయింగ్ రిసార్ట్ వరకు రెండు జతల కళ్ళు అతని ప్రతి కదలికని
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
మధ్యాహ్నం లైట్ గా భోజనం చేసి కాటేజ్ కి తిరిగి వచ్చేసారు..
అంజలి: ఏంటి అదోలా ఉన్నావ్..
సూర్య: లేదే.. నేను బానే ఉన్నాను.
అంజలి: రాత్రి రొమాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా?
సూర్య: రొమాన్స్ కాదు, నాకు కావాలంటే నేను అడగకుండానే తీసుకుంటా.. మేటర్ అది కాదు..
అంజలి: నేనైతే ఇంతలా చలి ఎక్సపెక్ట్ చేయలేదు.
సూర్య: కోట్స్ వేసుకున్నాక కూడా చలి వేసిందా..
అంజలి: నువ్వు తీసుకున్న కోట్స్ సూపర్ అసలు. బాడీ మాత్రం వెచ్చగా ఉంది.
సూర్య: నీకు నచ్చింది కదా.. ఇంతకీ నీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారు..
అంజలి: స్కియింగ్ కి వెళ్లారు భోజనం చేశాక.. మనకి ప్రైవసీ ఇవ్వడానికేమో?
సూర్య: మరైతే ప్రైవసీ ని ఉపయోగించుకుందామా..
అంజలి: ప్రకృతి సహకరిస్తుంది కానీ మరీ మధ్యాన్నం పూట.. బాగోదు.
సూర్య: రొమాన్స్ కి టైంతో పనిలేదు..
అంజలి: ఏమో నాకు తెలియట్లేదు కానీ, ఇక్కడకి వచ్చాక ఎందుకో గుండెల్లో తెలియని బాధ,
ఏదో కోల్పోయినట్టు, నాకు అర్ధం కావట్లేదు
సూర్య: వాతావరణం లో మార్పు, నువ్వు నేను ఒంటరిగా వచ్చాము కదా, పెళ్లి కాకుండా.
మనసుకి నచ్చట్లేదేమో?
అంజలి: ఇది నీ గురించి కాదు సూర్య, నాకు ఏ ప్లేస్ అండ్ లొకేషన్ బాగా నచ్చింది,
కానీ ఎందుకో నా మనసు బాధ పడుతోంది.
సూర్య: సరే..
ఇంతలో సూర్య మొబైల్ రింగ్ అయ్యింది..
సూర్య: హలో..
లోరేన్ : అజీజ్ బిజినెస్ కాంప్లెక్స్ దగ్గరే ఉన్నాను.. టైం 1:55 అయ్యింది.
సూర్య: వస్తాడు వెయిట్ చెయ్.. 2:05 వరకు రాకపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఇండియా ఫ్లైట్ ఎక్కసేయ్..
లోరెన్: ఓకే.. హ వచ్చాడు.. ఓకే బాయ్..
సూర్య: బాయ్..
బేబీ.. ఒక ఇష్యూ వచ్చింది.
అంజు: ఏంటి?
సూర్య: ఫ్రెండ్ ఫ్రాన్స్ నుంచి వస్తోంది.. నేను ఢిల్లీ వెళ్లి రిసీవ్ చేసుకోవాలి,
తను ఇదే మొదటి సారి ఇండియా రావడం.
నైట్ 10:30 ఫ్లైట్ కి వెళ్లి మార్నింగ్ 7:30 కి వచ్చేస్తాను.
అంజు: తప్పదా.. నేను ఎన్నో ఉహించుకున్న తెలుసా..
సూర్య: అవి ఇప్పుడు నిజం చేద్దాం బేబీ అంటూ మంచం మీద దూకి అంజలి వంటి పై ఒక్కో బట్ట ఓలిచేసాడు..
అంజు: నైట్ 10:30 బదులు సాయంత్రం బయలుదేరి వెళ్ళొచ్చుగా, నైట్ జర్నీ ఎందుకు ఈ మంచు లో
సూర్య: నువ్వు ఒక్కదానివే ఉండగలవా..
అంజు: ఉంటాను, నాకేంటి భయ్యం, నువ్వు మార్నింగ్ కల్ల వచ్చేస్తావుగా..
సూర్య: ఫ్లైట్ లేట్ అయితే తప్ప, మార్నింగ్ నువ్వు లేచే ముందే వస్తాను. అయితే నన్ను 5:30 కి బయలుదేరమంటావా.
అంజు: ఎప్పుడు అయినా పర్లేదు కానీ రేపు మార్నింగ్ మాత్రం నేను నిద్ర లేచే సమయానికి నా
ఎదురుగా నువ్వు ఉండాలి. నిన్నే ముందు చూడాలి. సరేనా..
సూర్య: పట్టపు రాణి గారి ఆజ్ఞ శిరసావహిస్తాను..
అంజు: పట్టపు రాణి కి సవుతులు కూడా ఉంటారు, నాకెంతమందిని తీసుకువస్తావ్ మహారాజా..
సూర్య: నీ అనుమతి లేకుండా అయితే తీసుకురాను సరేనా మహారాణి గారు.
అంజు: నేనొప్పుకోను అయితే
సూర్య: నేను ఒప్పిస్తా చూస్తూ ఉండు..
అంజు: అదీ చూస్తా..
సూర్య: ఇంతకీ రూప ఎక్కడ కనపడలేదు..
అంజు: ఓహో అప్పుడే వేట మొదలెట్టేశారా మహారాజు గారు , ఆ ఇద్దరినీ తీసుకుని స్కియింగ్ చేయడానికి
వెళ్ళింది లే.. అందరు రూపని పొగరుమోతు అంటారు కాని తను చాలా మంచిది. గమనించావా.
మనతోనే భోజనం చేయడం, హెల్ప్ చేయడం, డిష్ వాష్ చేయటం అన్ని చేసింది. తనకేంటి చెప్పు
ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారు కదా..
సూర్య: నీకు నచ్చిందా అయితే.
అంజు: ఫ్రెండ్స్ అయ్యాము లే ఇద్దరం.
సూర్య: మరి రూపని సవితిగా ఒప్పుకుంటావా అంటూ వ్యంగ్యంగా అడిగాడు.
అంజు: ట్రై చేస్కో, తాను నీకు నచ్చకపోవచ్చు.
సూర్య కి తెలుసు రూప ఎందుకు అంజలితో ఫ్రైండ్షిప్ చేస్తోందో.
సరే నేను అలా బయటికి వెళ్లి వస్తా అని స్కియింగ్ రిసార్ట్ కి వెళ్ళాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
పాకిస్తాన్ ఎంబస్సి
న్యూ ఢిల్లీ
11:30 AM ( కిడ్నప్ జరిగి 35 గంటలు)
ఆదివారం వార్తలు చదువుతున్న పాకిస్తాన్ అంబస్సేడోర్(దౌత్యాధికారి) రెహమాన్ మాలిక్ కి చెమటలు పట్టాయి..
వెంటనే ఇఫ్టిఖార్ ఫైల్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేశాడు.
అనుమానం నిజం అవ్వడం తో ఎంబస్సి లోని సెక్యూరిటీ రూమ్ నుంచి రావల్పిండి లోని
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి డీటెయిల్స్ మొత్తం ఒక మెయిల్ పంపాడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
సూర్య: హాయ్ రూప
రూప: హలో హ్యాండ్సమ్.. ఏంటి కాటేజ్ వదిలి ఇటు వచ్చారు, పని అయ్యిందా
సూర్య: ఇట్స్ నన్ అఫ్ యువర్ బిసినెస్.
రూప: ఓహ్ అవ్వలేదా..
సూర్య: ష్ నీతో మాట్లాడటం చాలా కష్టం రూప.
రూప: సరే ఏంటి సంగతి.. పని ఏమైనా పడిందా..
సూర్య: నువ్వు హెల్ప్ చేయగలవా?
రూప: డెఫినేట్లీ.. నువ్వు అడిగింది నేను ఎప్పుడు కాదనను అంటూ కోరిక నిండిన కళ్ళతో చూసింది.
సూర్య: రేపు ఎర్లీ మార్నింగ్ ఒక ఫ్లైట్ చార్టర్ చేయాలి.
రూప: ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. నేను ఇప్పుడే మాట్లాడతాను..
సూర్య: లేదు.. ఇప్పుడే కాదు.. నైట్ నీకు 10:30 కి కాల్ చేసి టైం చెప్తాను,
మీ కంపెనీకి సంబంధించిన రెగ్యులర్ చార్టర్ ప్లేన్ సర్వీస్ వద్దు.. ఏదైనా కొత్తది చూడు..
పేమెంట్ అంతా కాష్ లో పే చేస్తాను అని చెప్పు, అసలు ఆ చార్టర్ ప్లేన్ నాకు కాని నీకు
కాని ట్రేస్ అవ్వకూడదు. అర్దమయ్యిందా.
రూప: ఓహ్.. మిషన్ మీద వెళ్తున్నావా..
సూర్య: నో కామెంట్స్.
రూప: హ దొరికావ్ దొంగ.. నాకు నీ మీద నిన్న సాయంత్రమే అనుమానం వచ్చింది.
గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని తెచ్చి పెట్టుకున్నావు అంటే వాళ్ళు
ఇద్దరు అంజలి కి ప్రొటెక్షన్ అన్నమాట.
సూర్య: నువ్వు ఎలా అనుకుంటే అలా.. ఇంకో విషయం, ఫ్లైట్ జైపూర్ లో కాని
చండీఘాడ్ లో కానీ నైట్ 12 కల్ల ఉండేలా ప్లాన్ చెయ్యి.. నేను చెప్పిన టైం కి 15 నిమిషాల
ముందు నేను చెప్పిన ఎయిర్ పోర్ట్ కి రావాలి. ఓకే నా.
రూప: అలా ఎందుకు, ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చెయ్యాలి, అప్రూవల్ రావాలి, చెకింగ్ చెయ్యాలి
వీటన్నిటికీ టైం పడుతుంది. మరీ అరగంటలో అయ్యే పని కాదు.
సూర్య: అరగంట లో అవుతుంది. నన్ను నమ్ము..
రూప: సరే బాబు మా నాన్న ద్వారా ఏర్పాటు చేయిస్తాను, నేను ప్లేన్ లో రావచ్చా?
సూర్య: నీ ఇష్టం.
రూప: నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి.
సూర్య: ఐ నీడ్ టు రిలాక్స్, అంతే ..
రూప: ఓకే ..
సూర్య అటునుంచి నీరజ్ థాపా టీం తో భేటీ అయ్యాడు.
ప్లాన్ మరొకసారి చర్చించి, సాయంత్రం భోజనం ఏర్పాట్లు చూసి, దగ్గర్లో ఉన్న శివాలయాన్ని వెళ్ళాడు
ఆలయ ప్రాంగాణం లో కూర్చుని కుమార స్వామి గురించి ధ్యానం చేశాడు.
అనంతరం నీరజ్ థాపా తో కలిసి పక్కనే ఉన్న అడివిలోకి వెళ్లారు..
అప్పటికే అక్కడకి తెచ్చి ఉంచిన గొర్రె పోతూకి పూజ చేసి అడవిలో చిన్న కాళికా విగ్రహం
ముందు గొర్రె పోతుని సూర్య స్వహస్తాలతో కుక్రి కత్తి తో ఒక్క వేటు తో తల నరికి
బలి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు.
దూరం నుంచి ఇవన్నీ చూస్తున్న ఆ ఇద్దరికీ ఏమి అర్ధం కాలేదు. ఎందుకు అడవిలోకి వెళ్లారో
ఎందుకు 15 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చారో అని ఆలోచించారు.
సూర్య ఇంటికి వచ్చేసరికి 3:30 నిమిషాలయ్యింది. అందరు ఎవరి రూమ్ లో వారు పడుకుని ఉన్నారు.
సూర్య పైకి వెళ్లి చుట్టూ చూసుకుని ఒక వేళ మిషన్ ఫెయిల్ అయితే ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు అనే ఊహ
తనని బాధ పెట్టకపోయినా, తననే నమ్ముకున్న వీళ్ళని చుస్తే ఒకింత బాధ వేసింది.
ఇటువంటి ఆలోచనలు అపోహలు సందేహాలు అనిశ్చితి ఒక మిషన్ ముందు మంచిది కాదని అతనికి తెలుసు.
గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ధ్యానంలో నిమగ్నమయ్యాడు
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
రావల్పిండి
పాకిస్తాన్
4:00 PM
(కిడ్నప్ జరిగి 41 గంటలు)
ఆదివారం అవడం తో పెద్దగా పని ఒత్తిడిలేని సెక్రటరీ ఫాతిమా లాప్టాప్ ఓపెన్ చేసి ఆ రోజు వచ్చిన
రిపోర్ట్ చదవడం ప్రారంభించింది.
రిపోర్ట్ చదివి ప్రతి పేజీ ని ఫోన్ కెమెరా తో ఫోటోలు తీసుకుని ఐ.ఎస్.ఐ చీఫ్ అసిఫ్ ఖాన్,
సాదిక్ ఉమర్ ల ఫోన్ కి ఫార్వర్డ్ చేసింది. అనంతరం.. రిపోర్ట్ ని రెండు కాపీలు ప్రింట్ తీసి రెండు
సెపెరేట్ ఫైల్స్ ఓపెన్ చేసి టాప్ సీక్రెట్ స్టాంప్ వేసి ఒక ఫైల్ లాకర్ లో పెట్టి ఇంకో ఫైల్ తీసుకోని
జనరల్ ఇంటికి బయలుదేరింది.
ఆదివారం సాయంత్రం టీవీ ముందు కూర్చొని కోడి పకోడీ తింటూ విస్కీ తాగుతూ .. ఆనందంగా
గడుపుతున్నాడు జనరల్ అసిమ్ రజా. కాసేపటి ముందు ఫాతిమా కాల్ చేసి ఇంటికి వస్తాను
అని చెప్తే ఆశ్చర్య పోయాడు. ఇన్నిరోజులు తనని బలవంతంగా అనుభవిస్తున్న కూడా
తనంతట తానే ఇంటికి వచ్చిన సందర్భం లేదు.
ఫాతిమా ను చుసిన జనరల్ కి మూడ్ వచ్చేసింది.. రాగానే మీద పడిపోయి నలిపేస్తుంటే గింజుకుని జనరల్
అసిమ్ రజా చెంప పగలగొట్టింది.
నిర్గాంతపోయిన 60 ఏళ్ళ అసిమ్ రజా తేరుకొని కోపం తో ఊగిపోయాడు..
రండీ కి బచ్చి అంటూ దెగ్గరలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఫాతిమా నెట్టి మీద కొత్త బోయాడు.
ఫాతిమా మాత్రం బొమ్మ లా నిలబడి భయము బెరుకు లేకుండా సూటిగా తన కళ్ళలోకి చూస్తుంటే ఎందుకో
ఆసిన్ రజా వెన్నులో వణుకు పుట్టింది.
ఫాతిమా టాప్ సీక్రెట్ ఫైల్ అతని మొహం మీద కొట్టి .. పక్కనే ఉన్న సోఫా లో కాలుమీద కాలు
వేసుకుని కూర్చుంది.
ఫైల్ తీసుకుని వివరాలు మొత్తం చదివిన జనరల్ ఆ రోజు రెండో సారి నిర్ఘాంత పోయాడు.
వెనువెంటనే కొడుకైనా మేజర్ మహాముద్ రజా కి కాల్ చేశాడు.
మహమూద్: హుదా హాఫిజ్ అబ్బాజన్ ఎలా ఉన్నారు
జనరల్: అల్లాహ్ హాఫిజ్ బేటా.. నువ్వు లాహోర్ లోనే ఉన్నావు కదా..
మహమూద్: అవును అబ్బజాన్.. చెప్పండి ఏమైనా విశేషమా
జనరల్: లేదు బేటా.. ఇంతకుముందే నా దగ్గరకు ఢిల్లీ లోని మన రాయబార కార్యాలయం నుంచి కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది.
అది చుసిన వెంటనే నీకు కాల్ చేశాను.
మహమూద్: అబ్బా జాన్ మీరు అ మెసేజ్ నాకు మెయిల్ చేయండి లైన్లోనే ఉంటాను చూస్తూ మాట్లాడుకుందాం..
రెండు నిమిషాల్లో డేటా మొత్తం మహ్మడ్ రజా లాప్టాప్ లోనుంచి చూస్తూ ఉన్నాడు.
మహమూద్: అబ్బా జాన్.. దీనిలో ఆలోచించాల్సింది ఏముంది?
జనరల్: బేటా మన గుడాచారులు ద్వారా ఒక పెద్ద పదవిలో ఉన్న భారత ప్రభుత్వ అధికారిని
లోబరుచుకున్నాము కదా. అక్కడి నుంచె మనకు ఇఫ్టిఖార్ వివరాలు అందాయి.
మహమూద్: తెలుసు అబ్బజాన్.. అయితే..
జనరల్: ఇప్పటికి అర్ధం కాలేదా..
మహమూద్: లేదు అబ్బజాన్ మీరు విషయం దాయకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి.
జనరల్: ఇఫ్టిఖార్ అసలు పేరు సూర్య అని తెలిసింది కదా..
అతను కిడ్నాప్ జరిగిన రోజు ఢిల్లీ లోనే ఉన్నాడు.
ఢిల్లీ లో షాన్ గ్రిలా హోటల్ లో యూనిసెఫ్ నిర్వహించిన పార్టీ అండ్ ఫండ్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
మహమూద్: అయితే ఇప్పుడేంటి.. మనం అతన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా వాడి గర్ల్ ఫ్రెండ్ని
కదా టార్గెట్ చేసింది.
జనరల్: అవును, కాని సూర్య తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అతనితోనే అ ఈవెంట్ లో పాల్గొంది.
పార్టీ అయ్యి ఫండ్ రైజర్ పూర్తి అయ్యేటప్పటికి 11 గంటలు అయ్యింది అతను 10:30 వరకు హోటల్ లోనే ఉన్నాడు అతని గర్ల్ ఫ్రెండ్ తో.. ఇంకాభారత క్రికెటర్ విక్రమ్ తో కలిసి మాట్లాడినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి.
మహమూద్: ఓహ్ అవునా..
జనరల్: మరి మన లాఫుట్ ఏజెంట్ అక్రమ్ ఖాన్, అయేషా కలిసి కిడ్నాప్ చేసింది ఎవరిని?
మహమూద్: ఓహ్ అల్లాహ్.. అసలు ఏమి జరుగుతోంది..
అబ్బాజాన్ డేటా మొత్తం ఇంకోసారి చెక్ చేయండి.
అది కాదు బేటా.. ముఖ్య విషయం.. మన అంబస్సాడోర్ (దౌత్యవేత్త) ఒక మంచి పని చేసాడు, ఇఫ్తికార్ పైన 24X7 నిఘా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూస్తుంటే.. మనమే తొందర పడ్డామేమో అనిపిస్తోంది.
మహమూద్: అబ్బజాన్.. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. సూర్య అనే వాడికి ఏదో బిజినెస్ మాన్ లాగా ఒక కవరింగ్ ఇస్తున్నారు భారత ప్రభుత్వం.. అది మీకు అర్ధం కావట్లేదు. ఇది గుడచర్యంలో చాలా మాములు విషయం.
జనరల్: నాకు అ విషయం తెలియకుండానే జనరల్ అయ్యాను అనుకుంటున్నావా..
ఇప్పుడే చెప్తాను చూడు అంటూ.. కరాచీ నగరంలో ఉంటున్న ఇబ్రహీం కస్కర్ అలియాస్ దావూద్ అలియాస్ దావుడ్ ఇబ్రహీం కి కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు.