08-03-2025, 10:35 AM
(08-03-2025, 01:51 AM)Haran000 Wrote:
ఎందుకు బ్రో అంత ఆలోచన, ఉపమానాలతో అందంగా చెప్పడం కంటే, సరైన పదాలతో అందరికీ అర్థం అయ్యేలా చెప్పడమే గొప్పతం.
Simple:
Energy is neither be created nor be destroyed. But it takes different forms. అని ఊరికే అనలేదు.
Time కూడా అంతే, 24 గంటలు ఉంటుంది. ఇక్కడ మనం కేటాయించే పద్ధతి మన జీవితం పెరుగుదలను బట్టి మారుతుంది.
వీడు time ని energy లా అనుకోమన్నాడు. నేను చేసే పనులు different forms అన్నాడు. మరి జీవితం పైన equation లో ఎలా కుదురుతుందబ్బా అనుకుంటున్నారా?
Don't forget entropy brother.
అనుకున్న నువ్వు ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతావని.. ఈ డిస్కషన్ కన్యాశుల్కం కధలో కూడా అయ్యింది మనకి..
నీకెప్పుడు నీ ఫిజిక్స్ థియరీలు తప్ప నా ఎమోషన్స్ తో పని లేదా..
బాడ్మింటన్ ఆడదాం రా..