07-03-2025, 07:37 PM
(This post was last modified: 07-03-2025, 11:53 PM by nareN 2. Edited 2 times in total. Edited 2 times in total.)
(07-03-2025, 01:12 PM)Uday Wrote: to be frank, endukoa alaa anipinchindi chaduvutundagaane may be intuition kaavochu...
విశాఖలో తొలిప్రేమ బావుంది గురు, ఆ వయసులో ఏ అమ్మాయిని చూసినా ప్రేమించేయాలనిపిస్తుంది అంతే అందులోనూ దీప్తి లా వుంటే...
BRO అర్ యు స్యూర్..
దీప్తి అలా ఉంది అంటావా ..
నరేన్ కి అలా కనపడుతోంది అంటావా ..
మనలో మన మాట ..
నాకు AP లో వైజాగ్ అమ్మాయిలు అంటే ఇష్టం ..
తమిళనాడు లో కోయింబత్తూర్ అమ్మాయిలంటే ఇష్టం
కేరళ లో కొట్టాయం అమ్మాయిలంటే ఇష్టం
కర్ణాటక లో చిక్మగళూర్ అమ్మాయిలంటే ఇష్టం ..
మహారాష్ట్ర లో పూణే అమ్మాయిలంటే ఇష్టం ..
PS: నేను ఇలా ఫిక్స్ అయ్యేసరికి తెలంగాణ ఇంకా రాలేదు .. ఇప్పుడు ఇష్టపడదామంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు ..