06-03-2025, 10:37 PM
(06-03-2025, 10:22 PM)3sivaram Wrote: నాకు ఎదో హిందీ సినిమా, తెలుగు డబ్బింగ్ చూస్తూ ఉన్నట్టు ఉంది.
తెల్లతెల్లగా కసక్కుమనే హీరొయిన్ లు..
ఫుల్ టక్ చేసుకున్న బుద్దివంతుడైన హీరో...
బావుంది....
ఛాన్స్ లేదు సోదర. ఇది నేను రాస్తున్న కథ. మరి నాకన్నా ముందు ఎవడన్నా ఎక్కడన్నా సేమ్ రాసుంటే కేవలం కోఇన్సిడెన్స్. అంటే ఇలాంటి సబ్జెక్టు లు వచ్చాయి కానీ ఈ కథ రాలేదు అని అనుకుంటున్నాను.
మీకు నచ్చినందుకు సంతోషం!