06-03-2025, 09:47 AM
(05-03-2025, 07:20 PM)Haran000 Wrote: నా పెన్ను పది లైన్స్ కూడా కదలట్లేదు బ్రో. Form పోయింది. ఇదివరకట్లా time and mood కుదరట్లేదు. కొంచెం కొంచెం రాస్తున్న. చూడాలి next update ఎప్పుడో. రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలి కథని వీలనంత త్వరగా పూర్తి చేయాలి అనుకుంటున్న. గీత కథకి డిస్టర్బేన్స్ అని వేరే రెండు కథలు, ఒకటి పూర్తి చేసి, ఒకటి వదిలేసాను. ఇప్పుడు ఏ కథ mind లో లేదు. కేవలం గీత మాత్రమే ఉంది. రాస్తే గీత కథ మాత్రమే రాస్తాను. వీలైనంతలో update ఇస్తాను.
ఎవడో గీత కథకి చేతబడి చేసాడు, అరె రాసే అన్ని కథలూ పూర్తవుతున్నాయి ఇది ఒకటి తప్ప. ఏం దరిద్రమో ఏమో. హహహ....
బ్రో అలాగే గీత కథ తో పాటు ట్యూషన్ కథ నీ కూడా కంటిన్యూ చెయ్యండి బ్రో ఆ కథ కూడా చాల సూపర్ గా ఉంది బ్రో