Thread Rating:
  • 17 Vote(s) - 2.47 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: 'నూతన్' పరిచయం (అయిపొయింది)
#91
33. నేను చెడ్డవాడిని కాదు.. నేను చెడ్డ వాడిగా మార్చబడ్డాను..









ర్ర్.. ర్ర్.. ర్ర్.. ర్.. ర్.. మంటూ సౌండ్ వినపడుతూ ఉండగా, సుహాస్ మెల్లగా కళ్ళు తెరిచాడు. తను ఇప్పుడు రోడ్ మీద ఉన్నాడు, చేతులకు కాళ్ళకు ఉన్న కట్టిన కట్లు స్థానంలో ఒరుచుకున్నట్టు గుర్తులు ఉన్నాయి.

తను ఇక్కడకు ఎలా వచ్చాడో తనకే అర్ధం కావడం లేదు, త్రిషా వాళ్ళ ఇంటిలో నుండి ఇక్కడకు ఎలా వచ్చాడో, అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తనకు అర్ధం కావడం లేదు.

మొహం మీద చేతులతో తుడుచుకోగా రక్తపు మరకలు, మొహం మీద అక్కడక్కడ నొప్పిగా, మంటగా అనిపిస్తుంది.

సుహాస్ "రాత్రి.. రాత్రి.." అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ప్రియాంక గుర్తు వచ్చింది. ప్యాంట్ మరియు షర్ట్ లు వెతుక్కోగా ఫోన్ కనిపించలేదు. చుట్టూ చూడగా.. తనకి కొద్ది దూరంలో తన ఫోన్ నేల మీద బలంగా కొట్టినట్టు ముక్కలయి పడి ఉంది.

ఫోన్ ని చేతుల్లోకి తీసుకొని పిచ్చి పట్టిన వాడిలా పవర్ బటన్ ని నొక్కుతూ ఉన్నాడు. ఎంత కష్ట పడ్డా ఫోన్ ఆన్ అవ్వడం లేదు. అంతలోనే సూర్యుడు ఎండ సర్ర్ మంటూ మొహం మీద తగులుతుంది.

ఇక ఏం చేయాలో అర్ధం కాక రోడ్ మీద ముందుకు నడుస్తూ ఆ దారిలో వెళ్తున్న రకరకాల వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతూ తిరిగి ఊళ్ళోకి వచ్చాడు.

ఇంటికి వచ్చాక ఫోన్ కి చార్జింగ్ పెట్టగా ఫోన్ చార్జ్ అవుతున్నట్టు చూపించగానే ఫోన్ ని ఆన్ చేసి అత్తగారికి (ప్రియాంక వాళ్ళ అమ్మ) కాల్ చేశాడు.

సుహాస్ "హ.. హలో.. అత్తయ్యా.." అంటూ కంగారుగా అరిచేసాడు.

"బాబూ.. మన ప్రియాంక.." అంటూ ఏడుపు వినిపించింది.



కొన్ని రోజులకు సుహాస్ మందు కొడుతూ పిచ్చి వాడిలా ఏడుస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు.

ప్రియాంక వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ సుహాస్ కి ఎంతో చెప్పి చూసి వినకపోయే సరికి బాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

అదే రోజు ఇంట్లో సుహాస్ మందు కొట్టి కళ్ళు మూసుకొని స్పృహ తప్పి పడిపోయాడు.

కేశవ్ "సుహాస్.." అంటూ వచ్చి పలకరించాడు.

కొద్ది సేపు మాట్లాడుకున్నాక కేశవ్ సుహాస్ ని త్రిషా గురించి అడిగాడు. ఆమె ఇప్పుడు అక్కడ లేదు.

ఎక్కడకు వెళ్లిందో కూడా తెలియదు.

సుహాస్ కూడా మందు బాటిల్ పక్కన పెట్టి త్రిషా గురించి ఆ రాత్రి జరిగిన దాని గురించి తీవ్రంగా ఆలోచించాడు.

కేశవ్, సుహాస్ ని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ త్రిషా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండి, ఎవరూ అక్కడ నివసిస్తున్నట్టుగా లేదు.

సుహాస్ ఇంటికి తిరిగి వచ్చాడు... ఎంత ఆలోచించినా తనకు ఏం గుర్తుకు రావడం లేదు.

గట్టిగా ఆలోచిస్తూ ఉంటే తల నొప్పి అనిపించి అలానే కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

సరిగా కొద్ది సేపటికి ప్రియాంక మాటలు గుర్తొచ్చాయి.

ప్రియాంక "నాకు పీడకలలు వస్తున్నాయి అందులో చిటికే సౌండ్ వినపడింది" అనేది.

సుహాస్ కళ్ళు మూసుకొని చిటికే సౌండ్ గురించి ఆలోచిస్తూ ఉండగా సడన్ గా తెర జరిగి సినిమా కనపడ్డట్టు ఆ రోజు జరిగింది అంతా కనిపించడం మొదలయింది.



నూతన్ "అవునూ తప్పు జరుగుతుంది.. తప్పు చేస్తున్నాను.. కాని దీని అంతటికి కారణం ఎవరో తెలుసా.. అది నువ్వే.."

త్రిషా "నేనా.."

నూతన్ "అవునూ అది నువ్వే.. క్రిష్ నేను ఇద్దరం నీళ్ళలో మునిగిపోయినపుడు సియమ్ కొడుకు విజయ్ చీకట్లో ఎవరెవరు అనేది తెలియక ఇద్దరినీ కాపాడి నన్ను గుర్తు పట్టి నన్ను తీసుకొని వెళ్ళాడు"

త్రిషా ".."

నూతన్ "నా మీద ప్రయోగాలు చేసి నా బ్లడ్ ద్వారా తిరిగి ఆ లాగా మాస్టర్స్ నమి తయారు చేయాలనేది వాళ్ళ ప్లాన్.. తప్పు చేస్తున్నా అనిపించింది.. అందుకే నిన్ను కలిశాను.. ఆఖరి అవకాశంగా.. "

త్రిషా "ఆఖరి అవకాశమా.."

నూతన్ "కనీసం నువ్వయినా అర్ధం చెసుకుంటావ్ అనుకున్నాను.. కనీసం ఒక సైకియాట్రిస్ట్ అయినా నన్ను తెలుసుకుంటుంది అనుకున్నాను.. కాని నువ్వు ఏం చేశావ్.."

త్రిషా "సారీ.."

నూతన్ "క్రిష్ గురించి చెప్పగానే వైట్ పేపర్ మీద నా పేరు రాసి గే.. అని రాశావ్.. వశీకరణం గురించి చెబుతుంటే.. పిచ్చోడు అని రాసి ప్లస్ సింబల్ వేశావ్"

త్రిషా తల పట్టుకొని "సారీ.." చెబుతూ ఉంది.

నూతన్ ఆమె తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ "బదులుగా నిన్ను రేప్ చేశాను.."

త్రిషా కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయ్.

నూతన్ "నాకు నేను తప్పు చేశా అనిపించింది.. అందుకే మిగిలిన మాస్టర్స్ తయారయ్యే విధంగా సాయం చేశాను.. ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ తయారయ్యారు.. అందరూ నా కంటే దారుణంగా ఉన్నారు.. "

త్రిషా ".."

నూతన్ "నీకు నువ్వేదో పతివ్రతలా నటిస్తున్నావ్.. నీకు ఇదే పవర్ ఇచ్చినా నువ్వు ఎదో ఒక వెధవ పని చేస్తావ్.."

త్రిషా సూటిగా నూతన్ కళ్ళలోకి చూస్తూ "సారీ.. సారీ.. నూతన్.. నిన్ను టెస్ట్ చేయనివ్వు.. నిన్ను అర్ధం చేసుకుంటాను.. ఇది.. ఇదంతా ఆపెయొచ్చు.." అంటూ అతన్ని హత్తుకోబోయింది.

నూతన్ త్రిషా చీదరగా తోసేశాడు.

త్రిషా ఎన్ని రోజులు నుండి నూతన్ ని చూసినా.. నూతన్ తనతో కటినంగా ఉన్నాడే కాని ఎప్పుడూ తనని ఇలా అసహ్యంగా చూడలేదు.. అప్పుడే తనకు అర్ధం అయింది నూతన్ కి తానంటే ఇష్టం అని..

త్రిషా "నాకొక్క చాన్స్ యివ్వు.. నిన్ను బాగు చేస్తాను.. నిన్ను కరక్ట్ చేస్తాను.."

నూతన్ పెద్దగా నవ్వేసి "ఈ ప్రపంచం నాకు అసలు నచ్చలేదు.. అందరూ దుర్మార్గులు.. నీచులు.. నిక్రుష్టులే.. సిన్సియారిటీని అర్ధం చేసుకోలేని జనం.. డబ్బు కోసం.. మొడ్డ కోసం.. కుటుంబాలను వదిలేసే ఆడవాళ్ళు.. అందాన్ని చూసి సొంగ కార్చుకునే మగాళ్ళు.. వీళ్ళందరినీ పెళ్లి కుటుంబం మొగుడు పెళ్ళాం అనే బంధంలో కట్టేసి ఉంచారు.. అదే ఈ పవర్ ఇస్తే ఎలా ప్రవర్తిస్తారో తెలుసా... అసలు.. ఒక్కొక్కళ్ళకి పవర్ ఇస్తూ ఉంటే, వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాలు బయట పడుతున్నాయి"

త్రిషా ".."

నూతన్ "ఈ ప్రపంచం అంతా నేను చెప్పిన మాట వినేలా చేస్తాను.. ఇదంతా నేను సరి చేస్తాను.. ఎలా అని ఆలోచిస్తున్నావా... హహ్హహ్హ"

త్రిషా ".."

నూతన్ "దొరికిన వాడిని దొరికినట్టు మాస్టర్ గా మారుస్తూ పోతాను.. నా కింద ఉండే ప్రతి మాస్టర్ కూడా  నా మాట చచ్చినట్టు వినాలి.. అలా అందరూ నాకు బానిసలు అవుతారు.."

నూతన్ చుట్టూ ఉన్న నలుగురు నూతన్ ని చూసి పెద్దగ "సుప్రీమ్ మాస్టర్" అని అరిచారు.

నూతన్ "దొరికిన వాళ్ళను దొరికినట్టు అందరిని మాస్టర్ ని చేసుకుంటూపోతాను.. అలా అందరూ అందరిని మాస్టర్స్ ని చేస్తాను.. అలా అందరూ మాస్టర్ అయ్యాక.. ఎవ్వర్రూ మాస్టర్ అవ్వరూ అందరూ నాకు బానిసలే అవుతారు" అని నవ్వుతూ తన ప్లాన్ కి తనే చప్పట్లు కొట్టుకుంటున్నాడు.

త్రిషా ".."

నూతన్ "చెప్పూ.. త్రిషా బేబి.. చెప్పూ.. నిన్ను మాస్టర్ కి మారుస్తాను.. అప్పుడే ఏం చేస్తావ్.. ఇలాగే నిజం వెంట పరిగేడతావా.. నీ కోరికలు తీర్చుకుంటావా.."

త్రిషా తల అడ్డంగా ఊపుతుంది.

నూతన్ "నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలుసు.. ఎందుకంటే నీ లాంటి వాళ్ళను నేను చాలా మందిని చూశాను.. చాలా చాలా డిజప్పాయింట్ అయ్యాను.. నేను చెడ్డవాడిని కాదు.. నేను చెడ్డ వాడిగా మార్చబడ్డాను.."

త్రిషా ".."

నూతన్ "చెప్పూ.. చెప్పూ.. నీకు ఈ పవర్ ఇస్తే.. నువ్వు మంచి దానిలా ఉండిపోతావా.. చెడ్డ దానిలా మారిపోతావా..."

నూతన్ "హుమ్మ్.. చెప్పూ.. చెప్పూ.. "












All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: 'నూతన్' పరిచయం - by 3sivaram - 05-03-2025, 06:19 PM



Users browsing this thread: