04-03-2025, 10:17 PM
(This post was last modified: 05-03-2025, 10:39 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
32. 'నూతన్' పరిచయం
చుట్టూ ఉన్న చీకటి ప్రాంతంలో కుక్క ఊలలు వినిపిస్తూ ఉంటే, ఆ చీకట్ల మధ్యలో ఉన్న ఒక విల్లాలో మాత్రం లైట్ లు వెలుగుతూ ఉన్నాయి.
నలుగురు మనుషులు కలిసి సుహాస్ మరియు కేశవ్ ఇద్దరినీ తాళ్ళతో కట్టేసి కింద పడేశారు, వాళ్ళ నోట్లో కూడా గుడ్డలు కుక్కి ఉన్నాయి.
సోఫాలో త్రిషా కూర్చొని ఉంది ఆమె ఎదురుగా నూతన్ అటూ ఇటూ తిరిగుతూ ఉన్నాడు. త్రిషా కంటి నుండి నీళ్ళు, ఆమె మొహం మీద చమట పట్టేసి కింద పడకుండా అలానే ఉన్నాయి.
త్రిషా ఎదురుగా ఒక కుర్చీ వేసుకొని నూతన్ ఆమె ఎదురుగా కూర్చొని ఉన్నాడు.
నూతన్ ఏమి మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు.
త్రిషా అతన్ని ఎలా ఫేస్ చేయాలో ఏం జరగబోతుందో అన్నట్టు భయం భయంగా చూస్తూ ఉంది.
నూతన్ "అమ్మానాన్న ఉన్న వాళ్ళ కంటే ఆ ప్రేమ ఏంటి అనేది తెలియని వాళ్ళే త్వరగా మెచ్యూర్ అవుతారు"
త్రిషాతో పాటు అక్కడున్న అందరూ తల పైకెత్తి నూతన్ వైపు చూశారు.
నూతన్ "అనాధగా మారిన నన్ను ప్రభు గారు దత్తత తీసుకున్నారు. తండ్రి ప్రేమ దొరుకుంతుంది అనుకున్నాను, బొంగు ప్రేమ దొరికింది. మామూలు అనాధ శరణాలయం నుండి రిచ్ అనాధ శరణాలయానికి ట్రాన్సఫర్ అయ్యాను అంతే.. పైగా ఫ్యూచర్ వారసుడుగా ఉండడానికి నాకు అన్ని నేర్పించారు.. ఎవరితో ఎలా ఉండాలి.. ఏం చేయాలి.. ఏం మాట్లాడాలి.. అన్ని అంటే అన్ని.."
త్రిషా, నూతన్ కళ్ళలోకి చూస్తుంది.
నూతన్ "వద్దనిపించేది, నా వల్ల కాదు అనిపించేది. రిచ్ పిల్లల మధ్యన ఫ్రెండ్ గా ఉండలేను.. ఎందుకంటే నేనొక దత్తత తీసుకోబడ్డ వాడిని, అనాధ పిల్లలలో ఉండలేను.. వాళ్ళందరికీ నేనొక అన్నని.. నాతో మంచిగా ఉంటే ఏదైనా వస్తుంది.. అని వాళ్ళ లాభం.. సరే ఎవరైనా కూడా ఉండే వాళ్ళతో స్నేహం చేస్తే తేలికగా బయట పడిపోయేది ఆ దొంగ నా కొడుకులు నాతో స్నేహం చేయడం లేదు.. నన్ను ట్రాప్ చేస్తున్నారని.."
త్రిషా ".."
నూతన్ "పెద్దగా వద్దనిపించేది.. అందరిని బయటకు నెట్టేసి నాకో ఫ్రెండ్ కావాలి, అని అరవాలని అనిపించేది.. వాళ్ళు చెప్పే టీచింగ్ నేర్చుకోకూడదు అని అనిపించేది.."
త్రిషా ".."
నూతన్, కళ్ళ నీళ్ళతో త్రిషా ముందు కూర్చొని "నేను చిన్నప్పుడి నుండి మెచ్యూర్ గా బాగా చదువుతూ ఉంటా అని నన్ను సెలక్ట్ చేసుకున్నారు.. నాకొక ఫ్యామిలీ దొరుకుతుంది ఇక నుండి నేను కూడా సరదాగా చిన్న పిల్లాడిలా ఉండొచ్చు అనుకుంటే.. నాతో పాటు ఆ అనాధ గుంపు మొత్తాన్ని జేర్చుకొని వాళ్ళ అందరికి నన్నొక అన్నని చేశారు.. నాకు ఇష్టం లేదు.. అసలు ఇష్టం లేదు.. అసలు నీకొకటి తెలుసా.. కొన్ని సార్లు తెలిసి కూడా ఏమి తెలియనట్టు నటించే వాడిని.."
త్రిషా ".."
నూతన్ "అలాంటి నా జీవితంలోకి ఆమె వచ్చింది.. నన్ను చూసి నవ్వుతూ ఆర్డర్ అని అడిగింది.. ఆమె నవ్వు చూడగానే నా మనసు కదిలిపోయింది.. తనను చూస్తూ ఏం చెప్పాలో అర్ధం కాక అలానే చూస్తూ ఉంటే, క్యాపచినో అని తనే చెప్పి ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను నవ్వుతూ చూస్తూ యిచ్చి వెళ్ళింది.. ప్రతి రోజు, ప్రతి రోజు తన కోసమే అక్కడకు వెళ్ళే వాడిని ప్రతి రోజు క్యాపచినో ఆర్డర్ చేసే వాడిని.. అడ్వాన్స్ అయి తన పేరు, వివరాలు అడగాలని ఉండేది కాని తొందర వద్దని అనిపించేది.. ఎందుకంటే ఆమెతో గడిపే ప్రతి క్షణం నేను అనుభూతి చెందుతూ ఉన్నాను.. ఒక సారి దైర్యం చేసి ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను.."
త్రిషా "మంచిదే కదా.."
నూతన్ "కానీ నేను సరిగా మాట్లాడలేకపోయే వాడిని.. తన ఎదురుగా మాట్లాడడం నాకు చేతకాలేదు.. ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్ధం కాలేదు.. అప్పుడే నాకు క్రిష్ అనుకోకుండా పరిచయం అయ్యాడు.."
త్రిషా ".."
నూతన్ "క్రిష్ నాలా కాదు.. డైరక్ట్ గా వెళ్లి అమ్మాయిలతో మాట్లాడేస్తాడు.. పరిచయాలు పెంచేసుకుంటాడు.. నిర్భయంగా అమ్మాయిల కోసమే సిటీకి వచ్చా అని చెప్పాడు.. వాడిని చూసి నాకు నవ్వొచ్చేది.. నేను ఎవరో చెప్పకుండా స్నేహం చేశా.. నేనెవరో తెలిశాక కూడా అంతే స్నేహంగా ఉన్నాడు.. పర్లేదు, ఈ జీవితానికి ఒక ఫ్రెండ్.. ఒక గర్ల్ ఫ్రెండ్ ఇక చాలు.. అనుకున్నాను.. ముగ్గురి మధ్య పరిచయం పెరిగింది.."
త్రిషా "ఏమయింది?"
నూతన్ "క్రిష్ ఆమెకు ప్రపోజ్ చేశాడు.. అంతే.."
త్రిషా "ఏమయింది?"
నూతన్ "రిజక్ట్ చేసింది.. ఆ తర్వాత నాతో కూడా మాటలు ఆపేసింది, కొన్ని రోజులకు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.. క్రిష్ కి ఇదే విషయం చెబితే లైట్ తీసుకో అన్నాడు.. లైట్.. లైట్.. ఎలా తీసుకోవాలి.. "
త్రిషా ".."
నూతన్ "బాధలో ఉన్న నాకు ప్రభు అడిగి విషయం తెలుసుకొని.. నాకు ఈ వశీకరణం విద్య నేర్పించాడు.. దాని ద్వారా చాలా మంచి పనులు చేసేవాడిని.. ఒక సారి ఫోన్ ద్వారా మోసం చేసే నిత్య అనే సైబర్ నేరగాళ్ళను పట్టుకున్నాను.. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది"
త్రిషా "క్రిష్.."
నూతన్ "హుమ్మ్... క్రిష్ వశీకరణం కాలేదు.. అందుకే, నిత్య గ్యాంగ్ ని క్రిష్ మీదకు తోలాను.. నా బాధ వాడికి తెలియాలి అనుకున్నాను"
త్రిషా "ఏమయింది?"
నూతన్ నవ్వేస్తూ "నా దగ్గరే ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు, వాడికి పెద్ద పెద్ద పనులు అన్ని ఇచ్చే వాడిని అన్ని చేసేవాడు.. డీల్స్ అన్ని ఒక సారి ఫెయిల్ అయి అయి.. మెల్లగా సక్సెస్ అయి నేర్చేసుకున్నాడు.."
త్రిషా కూడా నవ్వేసింది.
నూతన్ "కాని ఒక రోజు వాడికి తను లవ్ చాట్ చేస్తుంది ఒక అమ్మాయితో కాదు ఒక గ్రూప్ తో.. అలాగే వీడి దగ్గర నుండి సుమారు లక్షన్నర సొమ్ము కాజేసింది అని తెలియజేశాను.."
త్రిషా "ప్చ్.. ప్చ్.. "
నూతన్ "వాడు బాధ పడలేదు.. భయ పడలేదు.. "
త్రిషా "మరి.."
నూతన్ "సూసైడ్ చేసుకుంటున్నా అని పిలిచి, నిత్యని హోటల్ కి తీసుకొని పోయి దెంగాడు అంట.. "
త్రిషా షాక్ అయి చూసింది.
నూతన్ "నాకు కోపం వచ్చేసింది, నేను కూడా చాలా మందిని టార్గెట్ చేసి వశీకరణం చేసి దెంగాను.."
త్రిషా షాక్ అయి చూసింది.
నూతన్ "వాడికే అంత ఉంటే మరి నాకు ఎంత ఉండాలి.."
త్రిషా ".."
నూతన్ "ఆ తర్వాత పశ్చాత్తాప పడి వాడికి దూరంగా ఉన్నాను, ఇక వీడితో మనకు వద్దులే అనుకోని దూరంగా ఉన్నాను.. మనోడు సిక్స్ ప్యాక్ చేసి బాడీ పెంచాడు.. నాకు కూడా అనిపించి నేను కూడా బాడీ పెంచాను.. తర్వాత కొన్ని రోజులకు ఫోన్ చేశాడు.. వాడు లవ్ చేసిన అమ్మాయిని ఆ అమ్మాయి హస్బెండ్ వరంగల్ బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు అంట.. సాయం చేయమని అడిగాడు.."
త్రిషా చూస్తూ ఉంది.
నూతన్ "వెళ్లి ఆ అమ్మాయిని కాపాడాను.. అప్పుడే తెలిసింది ఆమెకి ఒక ఆరు నెలల పిల్లాడు ఉన్నాడని.."
త్రిషా "ఉష్..."
నూతన్ "ఇక వాడిని జీవటమే ఆడుకుంటుంది మనకెందుకు లే అనుకుంటున్నా.."
త్రిషా "హుమ్మ్"
నూతన్ "వాడు ఆ అమ్మాయి కోసం కాలేజ్ కి వెళ్లి వచ్చి, మళ్ళి పార్ట్ టైం ఉద్యోగం చేసి మళ్ళి నా దగ్గరకొచ్చి బిజినెస్ నేర్చుకొని బిజినెస్ చేస్తూ.. వాడిని వాడు మేరుగుపడుచుకుంటూ ఉన్నాడు"
త్రిషా "వావ్.."
నూతన్ "వాడిని మళ్ళి ఎదో ఒకటి చేయాలని అనిపించింది.. అందుకే అప్పుడే కొత్తగా ట్రాప్ చేసిన పూజ అనే అమ్మాయిని వాళ్ళ జంట మీదకు వదిలాను.."
త్రిషా కోపంగా చూస్తుంది.
నూతన్ "ఆ పూజ మెల్లగా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ ఇద్దరినీ మళ్ళి కలుసుకోవడానికి లేకుండా విడగొట్టింది.."
త్రిషా "పాపం.."
నూతన్ "వాడు ఇప్పటికైనా కుప్పకూలుతాడు అనుకుంటే, ఆ పూజ దగ్గర మూడు వందల కోట్లని బిజినెస్ లో పెట్టి మూడు నెలలు తిరగకుండా అరవై కోట్లు సంపాదించుకున్నాడు.. పైగా గోవాలో బిగ్ షాట్ గా ఎదిగాడు.."
త్రిషా ".."
నూతన్ "నేను వెళ్ళే సరికి ఈ పూజని గర్ల్ ఫ్రెండ్ ని చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.."
త్రిషా ".."
నూతన్ "కోపం వచ్చేసింది.. అరె ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఇలా ఉంటాం.. అలాంటిది వాడు ఎంత దెబ్బ తగిలితే అంత ఎదుగుతున్నాడు.. నాకు కోపం వచ్చేసింది.. ఆ కోపంలోనే చాలా మందిని వశీకరణం చేసుకొని దెంగాను.."
త్రిషా ".."
నూతన్ "కోపం తగ్గక పూజని వాడికి తెలిసేలా దెంగాను.. ఆ నా కొడుకు.. అసలు పట్టించుకోలేదు.. వాడి గర్ల్ ఫ్రెండ్ ని దెంగితే కోపం రావాలా వద్దా.. అసలు వాడు.. ఓహో.. సరే.. అని వెళ్ళిపోయాడు.."
త్రిషా "ఇంత మందిని మోసం చేసి దెంగావా.."
నూతన్ తల పైకెత్తి "ఎందుకని నా తప్పులే కనిపిస్తున్నాయ్.. వాడు చేసినవి ఎందుకు తప్పులు అనిపించడం లేదు.. వాడి క్యారక్టర్ ఎందుకు బ్యాడ్ అనిపించడం లేదు.. " అంటూ కోపంగా చూశాడు.
త్రిషా "క్రిష్ ఎవరిని రేప్ చేయలేదు.. అందరితో ఇష్ట ప్రకారంగానే రిలేషన్ లో ఉన్నాడు.. కాని నువ్వు అలా కాదు.. ఇంచు మించు నువ్వు చేసింది రేప్.. సెన్సిటివ్ వ్యక్తులకు నువ్వు చేసింది గుర్తు వస్తే.. సూసైడ్ చేసుకోగలరు.." అంది.
నూతన్ కోపంగా త్రిషాని చెంప మీద కొట్టాడు.
అప్పటి వరకు నేల మీద పడి ఉన్న సుహాస్ కళ్ళు అమాంతం తెరుచుకున్నాయి. అప్పటి వరకు పీడకలలు, నూతన్ అంటూ కలవరించిన ప్రియాంక సడన్ గా వచ్చి అదేం లేదు అన్నట్టు ప్రవర్తించింది. ముందు రోజు తన ప్రవర్తన గుర్తు వచ్చి సుహాస్ కి భయం వేసింది, ఆఖరి కోరిక అంటూ చెప్పిన ఆమె మాటలు తన భయం రెట్టింపు చేస్తున్నాయి.. అర్జెంట్ గా ప్రియాంక గురించి తెలుసుకోవాలి అనిపించింది. నోట్లో కుక్కిన గుడ్డని నెట్టేస్తూ కిందనే గిల గిలా కొట్టుకుంటూ తిరుగుతున్నాడు.
నూతన్ అక్కడే నేల మీద పడి మొత్తుకుంటున్న సుహాస్ ని చూస్తూ తన మనుషులతో కొట్టించాడు. సుహాస్ కొన్ని దెబ్బలు తిని స్పృహ తప్పాడు.
ఒక కొండ చిరియ మీద నించొని కిందకు చూడగా సముద్రం కనిపిస్తుంది. ప్రియాంక వెనక్కి తిరిగి సుహాస్ ని చూసి నవ్వి "జాగ్రత్త సుహాస్, నువ్వు బాగుండు.. బాబు కూడా జాగ్రత్త.." అని చెప్పి నీళ్ళలోకి దూకేసింది.
సుహాస్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూశాడు, అప్పటికే ప్రియాంక నీళ్ళలోకి దూకేసింది.
సుహాస్ పెద్దగా అరుస్తూ నీళ్ళ వైపు వెళ్తూ ఉంటే, తన మొహం మీద నీళ్ళు పడ్డట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నూతన్ మనుషులు తననే చూస్తూ ఉన్నారు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them