04-03-2025, 11:45 AM
(This post was last modified: 04-03-2025, 11:46 AM by dom nic torrento. Edited 1 time in total. Edited 1 time in total.)
(02-03-2025, 09:13 PM)Ramya nani Wrote: ఒకడు పరుగు పందెం లో పోటీ పడుతా అని రంగం లోకి దిగుతాడు.. దీనమ్మ ఎంత ఉరికిన ఇంకా కంప్లీట్ కాలేదే అని మధ్యలో ఆపేసే వాడు ఒకడు. నేను ఇంత కష్ట పడి పరుగెత్తితే ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు అని ఆపేసే వాడు ఒకడు, తొక్కల కోటింగ్ మెడల్ ( ఒరిజినల్ గోల్డ్ కాదు) నాకెందుకు అని ఆపేసే వాడు ఒకడు. నాకు అర్థం కానిది ఒకటి.. వాళ్ళు ( రచయితలు) ఏమైనా మొల్లి ( చిన్న పిల్లలు) గాళ్ళ?? వాళ్లకు తెలీదా?? అన్నీ తెలిసి స్టోరీలు స్టార్ట్ చేసి ఒక .... అలిగినట్లు అలుగుతారు.. అటువంటపుడు స్టార్ట్ చేయడం దేనికో... శాపనార్థాలు భరించడానికా?? ఏమో??
(03-03-2025, 11:07 PM)RCF Wrote: Intha mandi writers unaru..andhari badhalu badhyathalu andhariki telisinave..we respect them..kudirina kudarakapoyina apesthunnamu ani cheptharu leda time padthundi ani cheptharu...adi ardam chesukogalamu and we wait for them....Ala ani andharu writers okate ani cheppalemu...readers tho adukuntuna vallu kuda unnaru ikkada...Unnaru kada manam rasedi chaduvutharu kada ani 2 months ko update isthu vallu updates kosam adukuntunte chusi sankalu guddukune rakam....Ala ani vallu busy ante adi ledu..site lo untaru ikkade vere updates comments vesthu untaru...Ala nimisham ki oka mata cheppe writers kathalani boycott chesthe better as a reader...As much as I respect writers who sincerely try to write despite lack of time and energy..those who do not respect their readers...we do not care about them.
Iddaru evvari meedano gattiga feel ayinatlu unnaru
Vallalo nenu lenu kada ?


_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..