03-03-2025, 12:56 PM
చాలా బాగా వచ్చింది ఇప్పటి వరకు. శాంత గుణం అప్పుడే చెప్పకుండా ఇంకొంచం/ఇంకొన్ని షోలు ఇప్పించి వుంటే బావుండేది, తను చూపించినప్పుడల్లా మూర్తిగారి టెన్షన్...శాంతతో ఇంకా ఏమేమి చూపించబోతారో కెనడాలో అల్లుడికి.
:
:ఉదయ్

