03-03-2025, 12:50 PM
మీ ఫస్ట్ పాయింట్ - మీరు కూడా పేర్లు లేకుండా ఉండడం సబబే అన్నారు కాబట్టి నేను ఇప్పుడు రాస్తున్న "లస్ట్ స్టోరీస్" లో ఒక కథ అసలు పేర్లేవీ రాకుండా రాద్దామని అనుకున్నా.
నా స్టైల్ అఫ్ రైటింగ్ - మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. చూడాలి ఎంతవరకు సఫలం అవుతానో.
నా కథల్ని మెచ్చుకున్నందుకు చాలా సంతోషం నరేన్ గారు.
చివరగా - కిస్సిక్ పాటకి వచ్చినంత వీక్షణలు అష్టావధానం కి రావు కదా.. ultimate comparision ఇది. I loved it.