02-03-2025, 11:21 PM
(This post was last modified: 03-03-2025, 09:29 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-03-2025, 12:27 PM)anaamika Wrote: పేరులు పెట్టకుండా ఒక ప్రయత్నం చేద్దామని అనుకున్నా.
ఇప్పుడు చదువుతుంటే నాకు కూడా సంస్కృతం లానే అనిపించింది.
![]()
![]()
![]()
1. పేర్లు పెట్టకపోవడమే న్యాయమండి.. ఎందుకంటే.. ఇది గది యొక్క కథ కదా..రోజూ జరిగే యుద్ధాలు మారుతూ ఉంటాయి.. కనుక వారి పేర్లతో మనకు పని లేదు..
2. గది అంతరంగాన్ని, వస్తువుల విలాసలని చక్కగా చూపెట్టారు..
3. పాత్రల సంభాషణలకు ముందు వెనుక అన్నట్టు ఒక్కో వాక్యాన్ని అర్థవంతమైన భావనగా మలచడం చాలా నచ్చింది..
మరొక్క విషయం.. ఇదివరకు నేను తెలియపరిచిన అభిప్రాయాలు అన్ని మీ వే అఫ్ ప్రెసెంటేషన్ గురించి మాత్రమే.. కాన్సెప్ట్ గురించి కాదు..
సో.. మీ స్టైల్ పై ఇదే నా చివరాఖరి అభిప్రాయం.. ఎక్కువ చెప్తే మీ ఫ్లో దెబ్బతినవచ్చు..
మీ స్టైల్ లో మీరు మంచి కధలు అందివ్వండి.. చివరగా.. కిస్సిక్ పాటకి వచ్చినంత వీక్షణలు అష్టావధానం కి రావు కదా..
నరేన్