02-03-2025, 09:13 PM
ఒకడు పరుగు పందెం లో పోటీ పడుతా అని రంగం లోకి దిగుతాడు.. దీనమ్మ ఎంత ఉరికిన ఇంకా కంప్లీట్ కాలేదే అని మధ్యలో ఆపేసే వాడు ఒకడు. నేను ఇంత కష్ట పడి పరుగెత్తితే ఒక్కడు చప్పట్లు కొట్టట్లేదు అని ఆపేసే వాడు ఒకడు, తొక్కల కోటింగ్ మెడల్ ( ఒరిజినల్ గోల్డ్ కాదు) నాకెందుకు అని ఆపేసే వాడు ఒకడు. నాకు అర్థం కానిది ఒకటి.. వాళ్ళు ( రచయితలు) ఏమైనా మొల్లి ( చిన్న పిల్లలు) గాళ్ళ?? వాళ్లకు తెలీదా?? అన్నీ తెలిసి స్టోరీలు స్టార్ట్ చేసి ఒక .... అలిగినట్లు అలుగుతారు.. అటువంటపుడు స్టార్ట్ చేయడం దేనికో... శాపనార్థాలు భరించడానికా?? ఏమో??