02-03-2025, 09:00 PM
ఏంటో బ్రో.. స్టోరీ లు చదవాలంటే భయం వేస్తుంది. స్టోరీ కి అడిక్ట్ అయ్యాక ఎక్కడ అప్డేట్స్ రావో అని భయం.. స్టోరీ హెడ్ లైన్ లో కంప్లీటెడ్ అని చూస్తే ఆ కిక్కే వేరే అబ్బా... ఇలా మంచి స్టోరీ లు చదివి మధ్యలో అప్డేట్స్ లేక ఎదురు చూసి చూసి, నెస్ట్ ఏమి అవుతుందో అని టెన్షన్లు, బీపీ లు పెంచుకోవడం అవసరమా అనిపిస్తుంది.. నైస్ స్టోరీ.. కానీ కంప్లీటెడ్ అయ్యాక చదువుతా .. ఇంకా బీపీ లు పెంచుకుంటే నేను ఉండను