02-03-2025, 08:31 PM
(02-03-2025, 08:28 AM)Veeeruoriginals Wrote: Me slang clean ga undi bro...meeru raase maatalu chadavali anpistundi and characters emotions kuda baga express chestunnaru... meeru manchi manchi stories rastaaru anipistundi...u can be a quality writer for sure...
మీలాంటి చేయితిరిగిన రచయతలు నా రచనను మెచ్చుకోవడం కేవలం నా అదృష్టం, మీ పెద్ద మనసు. ఈ ఉత్సాహం లో మరిన్ని మంచి రచనలు చేసి పేరు సంపాదించడానికి ప్రయత్నిస్తాను