02-03-2025, 01:02 PM
(01-03-2025, 02:07 PM)Uday Wrote: పాఠకులు కనెక్ట్ కాకపోవడానికి కారణమదే అనామికగారు.
నరేన్ & శివరాం బ్రోస్ చెప్పినట్లు... మనం మామూలుగా మాటలాడుకునేటట్లు నేరుగా తెలుగులో రాయడానికి ప్రయత్నించండి.
మీ సూచనకి ధన్యవాదాలు ఉదయ్ గారు,
మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా. చూడాలి ఎంతవరకు మారతానో.
ఈ క్రింది లింక్ లో పెడుతున్న కథని చదివి మార్పు ఏమైనా ఉందేమో చెప్పండి.
https://xossipy.com/thread-67600-page-2.html