02-03-2025, 12:51 PM
(This post was last modified: 02-03-2025, 12:52 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
CHAPTER 2
నేను కారులో వున్న చివరి పెట్టెని పట్టుకొస్తుండగా ఆమె చెప్పిన అందమైన భర్త వచ్చాడు. రాధ పరిగెత్తుకుని వెళ్లి అతనికి ఒక ముద్దు ఇచ్చింది. అతడు నన్ను చూసి, ఒక చేత్తో ఆమె కుడి పిర్రని గట్టిగా పట్టుకుని వత్తాడు.
"నమస్తే పొరుగు మనిషి" అన్నా. నేను తన పెళ్ళాం సామాను ఎందుకు తెస్తున్నానా అని ఆశ్చర్యపడకుండా.
"నేను వెళ్లిన పెట్రోల్ పంప్ లోని మనిషికి అనుకోకుండా ఆరోగ్యం పాడైతే, అతడికి కొన్ని మాత్రలు ఇచ్చి వస్తున్నా" చెప్పాడు.
"మీరు నిజంగా చాలా అద్భుతమైన మనిషి" అంటూ రాధ ఇంకొక ముద్దు పెట్టింది. అప్పుడు ఆమె అలా నన్ను అంటూ, నాకు ఆ ముద్దు పెట్టినట్లు అనిపించింది.
"ఇక్కడ ఈ కాలనీలో మీరు అలా ఉచితంగా వైద్యం అందించారంటే, అందరూ మిమ్మల్ని వాడేసుకుంటారు, జాగ్రత్త" అన్నాను సరదాగా.
"మీరేనా పూలకి నీళ్లు పడుతూ మొత్తం వీధిని నీటితో ముంచింది ?" అడిగాడు.
"కాదు, నేను పూల మొక్కలకి నీళ్లు పడుతున్నా" అంటూ బయటికి పరిగెత్తి, మోటార్ ని కట్టేసి వచ్చా. నేను తిరిగి వచ్చే సరికి ఇద్దరూ దాదాపుగా కార్యక్రమం మొదలు పెట్టేటట్లు కనిపించారు.
"హే, ఇక్కడే నా ? గది లోకి వెళ్ళండి" అని ఇక అక్కడ ఉండడం భావ్యం కాదని వచ్చేసా. ఇంటికి వచ్చాక కంప్యూటర్ ఓపెన్ చేసి, రాధ పేరు మీద మోడల్ ఎవరన్నా ఉన్నారేమో అని వెతికా. చాలా పోలికలు కలిగిన అలాంటి మనిషి కనిపించింది. అది చూస్తూ నా చేతికి పని చెప్పి, నా భారాన్ని దించుకున్నా.
మరుసటి ఉదయం, నా భార్య, పిల్లలు, ఆమె భర్త వాళ్ళ వాళ్ళ పనుల మీద వెళ్ళిపోయాక, నాకు వచ్చిన దినపత్రికని, వాళ్ళ ఇంటిముందు పడేట్లు విసిరా. మళ్ళీ ఆమె బయటికి వచ్చేంతవరకు పూల మొక్కలకు నీళ్లు పడుతూ వున్నా.
"పూలు అంటే ఇష్టం వున్న ఏ మనిషీ అన్ని నీళ్లు పెట్టడు" అంటూ నా పేపర్ ని తీసుకుంది.
"నాకు మంచిగా అనిపించడం లేదు. మీరు ఖాళీగా ఉంటే, మన ఇళ్ల వెనుక వున్న ప్రహారీ గోడ దగ్గర కలుద్దాం" అన్నా.
నా ఇంటి వెనుక గోడ దగ్గర మూడు సిమెంట్ ఇటుకలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఉంటాయి. వాటి మీద నిలబడి, ఆమె కోసం చూస్తున్నా. ఆమె అక్కడున్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని, నేను ఇచ్చిన పేపర్ చదువుతుంది.
"రాధా, ఇక్కడికి రా. నేను నీకు ఒకటి చూపిస్తా" అన్నా. ఆమె అక్కడున్న చిన్ని చిన్ని పొదల మధ్య దారి చేసుకుంటూ వచ్చింది. అప్పుడు ఆమె నా ఇంటి గోడ మీదున్న కొన్ని వరుసల ఇటుకలు లేకపోవడాన్ని గమనించింది.
"మీ ఇల్లు గత ఏడాదిగా ఖాళీగా వుంది. అందుకని మా పిల్లలు, కొన్ని ఇటుకలు తీసి, మీ ఇంటిలోకి వెళ్ళడానికి అనుకూలంగా చేసుకుని, మీ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వెళుతుండే వాళ్ళు. ఇక్కడి నుండి ఎక్కి దిగడం చాలా సులభం" ఆమెకి చెప్పా.
"అయితే నేను నగ్నంగా ఇక్కడ ఈత కొట్టడం చేయకూడదు అన్నమాట".
నాకు ఆమె గొంతులో వినిపించిన ఒక భావం, నాలో ఆశని పెంచింది.
"అవునా ! ఇప్పుడు నువ్వు అలా చేస్తే నీకు డబ్బులిస్తా" అన్నా. అయితే ఇప్పుడు నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో నేను చూసుకోలేదు. అయినా చేయి లోపల పెట్టి, వున్న మొత్తం డబ్బుల కట్ట ని ఆమె వైపు విసిరి, అనుకున్నది జరగాలని ఆశతో చూసా. ఇప్పుడు అవి తిరిగి తెచ్చుకోవాలంటే, నేను గోడ దూకి అక్కడికి వెళ్లక తప్పదు.
ఆమె డబ్బుల్ని లెక్క పెట్టింది.
"దాదాపుగా 5,000 వున్నాయి. ఏంటి ? నిజంగా ? నేను నీ ముందు నగ్నంగా ఈత కొట్టడానికి నువ్వు ఇచ్చే డబ్బు ఇదా ?" అంది.
"నేను నీకు ఇచ్చే ఈ 5,000 నిన్ను ఒక్క నిమిషం నగ్నంగా చూడడానికే".
నా కళ్ళలోకి సూటిగా చూసింది. తనలో ఒక్క అవయవము కదిలించకుండా సూటిగా చూసింది. బహుశా మనసులో నవ్వుకుని ఉంటుందేమో.
"ఇలా చేస్తున్నందుకు నన్ను బాధ పెట్టవు కదా" అని తన బట్టలు తీయడం మొదలుపెట్టింది.
నేను నమ్మలేకపోయా. అస్సలు నమ్మలేకపోయా. ఆమె అలా బట్టలు తీస్తుందని అనుకోలేదు. నా కోసం బట్టలు తీస్తోందా ? నేను ఇచ్చిన 5,000 కోసం బట్టలు తీస్తోందా ? ఆమె శరీరం అత్యద్భుతంగా వుంది. బొమ్మలా వున్న ఆమె ముఖం, బలిసి నిండుగా, గుండ్రం గా వున్న ఆమె స్థనాలు, ఫ్లాట్ గా వున్న పొట్ట, బహుశా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందనుకుంటా. ఆమె ఒక్కసారిగా గుండ్రంగా తిరిగింది. నేను నా జీవితంలో అంత అందమైన పెద్ద పిర్రలని చూడలేదు. ఆమె ముఖంలో కనిపిస్తున్న భావాలు, కళ్ళలో కనిపిస్తున్న మెరుపు బట్టి, నేను తనని అలా కళ్ళు విప్పార్చుకుని చూడడం, ఆమెకి చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిసింది.
"నేను నా మొగుడి కోసం ఇలా నా బాడీ ని ఉంచుతా" అంది.
"నాకు తెలుస్తుంది" అన్నా. ఆమె అతడిని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుంది.
రెండు నిమిషాలు అయ్యాక, నేను కళ్ళు తెరుచుకుని చూస్తున్నా, వంగి క్రిందపడ్డ డబ్బుల్ని తీసుకుంది కానీ కావాలనే బట్టలు మాత్రం వేసుకోలేదు. నా మదిలో ఎక్కడో ఒక పెద్ద గంట మోగింది.
"నా జీవితంలో నేను ఖర్చు చేసిన మంచి 5,000 ఇవే" అన్నా.
ఆమె నవ్వింది కానీ నేను నిజమే చెప్పా.
"నన్ను తప్పుగా అనుకోకపోతే, నాకు blowjob చేస్తే, నీకు 10,000 ఇస్తా" అన్నా.
"నా భర్తని కలిసావు కదా. చాలా మంచోడు. మనుషుల ప్రాణాలని రక్షిస్తుంటాడు".
"అతను తెలివైన వాడు, అందగాడు, నాకన్నా మంచోడు. కాలనీ లో ఎవర్ని అడిగినా ఈ సంగతి చెబుతారు. అయితే అతడు నాకు 60 ఏళ్ళ వయసున్న వాడిగా కనిపించాడు".
"ఆయనకి 60 ఏళ్ళు ఏమీ లేవు. ఇంకా రాలేదు. అయితే అతనికున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల అలా కనిపిస్తాడు" వెంటనే చెప్పింది.
"నేను తప్పు పట్టడం లేదు. డబ్బులున్న చాలా మంది తారలు, వయసులో తమకన్నా పెద్దవాళ్ళని చేసుకున్నారు. నా అనుమానం ఏమిటంటే, మీ ఆయనకి నువ్వెలా లాటరీ లా దొరికావు అని".
నా ప్రశ్నకి ఆమె, నేను ఇచ్చిన 5,000 కోసం బట్టలు తీసే నిర్ణయం తీసుకున్న సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకుంది.
"నేను విజయవాడ లో వున్నప్పుడు ఒకడిని ప్రేమించా. అతనికే నా కన్యత్వాన్ని సమర్పించా. అయితే అతని వల్లే నాకు కడుపు వచ్చింది. కండోమ్ వాడుతున్నా అని చెప్పి, అది వాడకుండా నాకు కడుపు చేసాడు. నాకు కడుపు అయ్యింది అని తెలిసాక, నన్ను వదిలించుకోడానికి, నేను లంజని అని, నాకు ఎంతోమందితో సంబంధాలు ఉన్నాయని పుకార్లు పుట్టించాడు. అసలు తనవల్ల నాకు కడుపు రాలేదని చెప్పాడు. మా తల్లితండ్రుల్లా నేను బీదరికంలో బ్రతకాలని అనుకోలేదు. నా కడుపుని ఉంచుకుని ఉండాలంటే, నేను అలానే బీదరికంలో ఉండడం ఖాయం. అందుకే నేను abortion చేయించుకుందామని అనుకున్నా. అయితే అలా abortion చేయించుకోడం నేరం. ఇలాంటివి చేసే ఒక రహస్య క్లినిక్ కి వెళ్ళా. వాడు మొత్తం నాశనం చేసాడు. abortion చేస్తున్నప్పుడు చాలా రక్తం పోయింది. వాడు నన్ను ఒక ఆసుపత్రి దగ్గరలో వదిలేసి పారిపోయాడు. నన్ను ఎవరో ఎమర్జెన్సీ లో చేర్చారు. నేను నొప్పితో అరుస్తున్నా. అక్కడున్న నర్స్ చెప్పిన ప్రకారం నేను చనిపోవాల్సిందే. అయితే అక్కడున్న కార్తీక్, 20 గంటలు కష్టపడి నా ప్రాణాన్ని కాపాడాడు. అతనికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. అతను అక్కడికి ఆరోజు surgeons కి పాఠాలు చెప్పడానికి రావడం నా అదృష్టం.
నేను కోలుకున్నాక, నేను ఎలా అయినా తన డబ్బు ఇస్తానని చెప్పా. నా తల్లిదండ్రులు అతడిని చాలా మెచ్చుకున్నారు. నేను అతనున్న గదికి వెళ్లి, అతనికి వంట చేసిపెడుతూ, గది శుభ్రం చేస్తూ అతనికి పని చేయడం మొదలు పెట్టా. అతని అన్ని అవసరాలు తీర్చేదానిని. అతను నాకు కడుపు చేసిన వాడికి పూర్తి వ్యతిరేకం. అందుకే నేను కార్తీక్ తో దెంగించుకున్నా. blowjob చేశా. ప్రతి నెలా రెండు నెలలకి అతను వూరు మారేవాడు. నేను కూడా తనతో అలాగే తిరిగా. అప్పటికే అతనికి భార్యతో పెద్ద గొడవలు జరిగి విడాకులు తీసుకుని వున్నాడు. అందుకే తనకి ఇష్టమైతే పెళ్లి చేసుకోమని అడిగా.
నాకు పిల్లలు పుట్టరు. ఇది నేను ఆ వెధవని నమ్మి మోసపోయినందుకు నాకు పడ్డ శిక్ష. కార్తీక్ పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళు. వాళ్ల జీవితాల్లో స్థిరపడి వున్నారు. అందుకే మాకు పెళ్లి కి ఎలాంటి అడ్డంకులు కలగలేదు. చాలా మంది పిల్లల కోసం పెళ్లిళ్లు చేసుకుంటారు. కార్తీక్ కి పిల్లల అవసరం లేదు. అతనికి ఒక అమ్మాయిని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకు కావాల్సింది నన్ను మంచిగా చూసుకునే మనిషి. అందుకే నా పెళ్లిని నేను పోగొట్టుకోలేను".
"నన్ను అలా అనుకోకు. నాకు సెక్స్ సుఖం కావాలి. అంతే. నీ పెళ్లి విచ్చిన్నం అయ్యేటట్లు నేను చేయనని మాట ఇస్తున్నా. నీతో నాకు సెక్స్ లో వున్న అన్ని సుఖాలు కావాలి. నేను నీకు ఇస్తానన్న కోటి రూపాయల మాట నిజం. మా పిల్లల చదువు పూర్తి అవగానే మేము విడాకులు తీసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాము. అందువల్ల నేను నా భార్యని మోసం చేస్తున్నట్లు కూడా అవదు".
"ఇదంతా చుస్తే నాకు నేను లంజలా కనిపిస్తున్నా".
"కాదు. లంజలకి డబ్బుల బంధమే ఉంటుంది. నువ్వు, నేను ? మనం ఇరుగు పొరుగు వాళ్ళం. మన అవసరాలకి తగ్గట్లు ఉందాం. సెక్స్ జరిపిన ప్రతిసారీ డబ్బులు ఇవ్వడం అంటే లంజతనం అవుతుంది. అయితే ఇక్కడ ఒక long-term బంధం పెట్టుకుని, ఒక అబ్బాయి, అమ్మాయికి ఆర్ధిక సహాయం చేస్తున్నట్లు అనుకో. ప్రపంచం ఇలాగే నడుస్తుంది. ప్రతి పెళ్ళిలో, అమ్మాయి ఆర్ధిక లాభం కోసం, ఇతర లాభాల కోసం సెక్స్ తో బేరాలు జరుపుతుంది. అలా అని భార్యలు అందరూ లంజలు కారు కదా. అయితే భర్తలు మాత్రం భార్యల కోరికల్ని సెక్స్ కోసమే తీరుస్తారు. ప్రతీసారీ కాదు. అయితే అక్కడ డబ్బులే ఇవ్వాల్సిన పని లేదు. భార్యని పొగిడి కూడా తన సెక్స్ కోరికని భర్త తీర్చుకుంటాడు".
"అలాగా. అయితే నేను లంజని కాదు కానీ ఉంచుకున్న దాన్ని అవుతా" రాధ అంది.
"ఇద్దరిలో ఎవరికి ఎక్కువ విలువ ఉంటుందో చెప్పు. సెక్స్ కోసం డబ్బులు ఇచ్చేవాడికా ? డబ్బులు తీసుకునేదానికా ? నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ నువ్వు డబ్బుల కోసమే నన్ను దెంగితే, అప్పుడు నువ్వు లంజవి అవుతావు. అలాకాక నన్ను దెంగాలని అనుకుని దెంగితే, అప్పుడు లంజవి అవ్వవు. అందువల్ల నువ్వు ఆర్ధికంగా లాభ పడ్డా సరే" అన్నా.
"చాలా ముద్దొస్తున్నావు" అంది.
నాకు అవకాశం వెతుక్కుంటూ వచ్చినట్లు అనిపించింది.