01-03-2025, 10:25 PM
(This post was last modified: 01-03-2025, 10:25 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
శివరాం గారు అండ్ సుష్మ గారు..
మీరు ఈ కథల్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు..
నేను చాలా సరదాగా మొదలు పెట్టిన కథ ఇది..ఏమో.. ఆ సిట్యువేషన్ కి ఆ కేరక్టర్ ఇచ్చే రిప్లై నీ బట్టి ముందుకు సాగిస్తున్నా..అనుకున్నా ఇంత కాలం..
ఇకపై.. 1స్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు కథ రెడీ గా ఉంటే మాత్రమే కొత్త కథలు మొదలు పెడతాను..
థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బాక్స్..