01-03-2025, 04:43 PM
ఐటీసీ మౌర్య
5:00 PM
(వైష్ణవి కిడ్నప్ జరిగి 18 గంటలు)
భర్త అశ్విన్ కుమార్ తో మాట్లాడిన కల్నల్ రితిక బెడ్ మీద పడి ఆలోచనలలో మునిగిపోయింది
తన భర్తకు సూర్య మీద ఇంత అసూయా ఉండ అనే ఆలోచన తనని కుదురుగా ఉండనివ్వడం లేదు.
పై పెచ్చు సూర్య తనకోసం అని పార్టీ డ్రెస్ పంపటం, దానితో పాటు మాచింగ్ అండర్ గార్మెంట్స్ పంపడం
చుస్తే తన భర్త ప్రవర్తనలో పెద్ద తప్పు కనిపించడం లేదు.
ఏ భర్త మాత్రం పరాయి మగాడు తన సొంత భార్యకు ఇన్నర్ గార్మెంట్స్ కొని ఇస్తే సహిస్తాడు?
అన్ని మనసులో సర్దిచెప్పుకుని, పేస్ వాష్ చేసుకుని రితిక సర్వీస్ ఫోన్ నుంచి పక్కనే
ఉన్న వైష్ణవి రూమ్ కి కాల్ చేసింది.
ఎంత సేపటికి కాల్ రింగ్ అవ్వడం తప్ప కాల్ లిఫ్ట్ చేయకపోవడం తో
వైష్ణవి ఉంటున్న సూట్ రూమ్ దగ్గరకి వెళ్లి తలుపు తట్టింది.
ఎంతసేపటికి తలుపు తెరవకపోవడంతో ఒక పక్క కంగారు, నిన్న రాత్రి సంఘటనల
దృష్ట్యా భయం కూడా వచ్చింది.
వెంటనే రూమ్ నుంచి రిసెప్షన్ కి కాల్ చేసి విషయం చెప్పింది.
పరుగు పరుగున హోటల్ మేనేజర్ మాస్టర్ కీ కార్డు తో వచ్చి 1106 సూట్ రూమ్ ఓపెన్ చేశాడు.
లోపలి వెళ్లిన రితిక కు నిశబ్దం మాత్రమే పలకరించింది.
బెడ్రూంలో బట్టలు చక్కగా సర్ది ఉన్నాయి.మేక్ అప్ కిట్, ట్రాలీ బాగ్ , బుక్స్ అన్ని ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి.
మొబైల్ చార్జర్ సాకెట్ లో ఉంది.
రితిక కి ఏమి అర్ధం అవ్వడం లేదు , వైష్ణవి ఏమి టీనేజ్ పిల్ల కాదు డాక్టర్ అవ్వబోతున్న అమ్మాయి , ఒక వేళ పిచ్చి పిల్ల వైజాగ్ రిటర్న్ వెళ్లిపోయిందా. వెళ్లేప్పుడు కనీసం చెప్పి వెళ్ళేది కదా ,సూర్య తో అంటే గొడవ పడింది కానీ, నాతో కూడా చెప్పకుండా వెళ్లేంత పని ఏముంది. కనీసం కాల్ చేసి మాట్లాడడానికి లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది అని.
వెళ్లే ముందు లగేజి తీసుకువెళ్లాలి కదా, అలా లేదంటే ఏదైనా జరగరానిది జరిగి ఉండాలి అని మనసు నిబ్బర పరుచుకుని, కింద రిసెప్షన్ దగ్గరకి వెళ్ళింది.
హలో
చెప్పండి మేడం
నిన్న నా పక్క సూట్ లో ఉన్న అమ్మాయి గురించి డీటెయిల్స్ కావాలి.
అదే టైం కి నిన్న నైట్ బుఖారా రెస్టరెంట్, హోటల్ లో పని చేసిన సర్వర్ వచ్చాడు.
తాను చేసిన పని ఎక్కడ బయట పడుతుందో అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అతనికి.
రితిక: నా పక్క సూట్లో ఉన్న అమ్మాయి రూమ్ లో లేదు, కీ కార్డు మీకు ఇచ్చి బయటకు ఏమైనా వెళ్లిందా..
కొంచెం చెక్ చేసి చెప్పు అమ్మ ..
రిసెప్షనిస్ట్: కీ బోర్డు లో ఏదో టైపు చేసి, లేదు మేడం.
కీ కార్డు ఆవిడ దగ్గరే ఉంది.
రితిక: అయితే ఉదయం రూమ్ సర్వీస్ వాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చే ఉంటారు కదా ,
రూమ్ సర్వీస్ వాళ్ళని కనుక్కోండి ఒకసారి.
మేనేజర్ రూమ్ సర్వీస్ చేసే వారిని దగ్గరకు పిలిచి విచారించాడు..
పొద్దున్న రూమ్ క్లీన్ చేసి వచ్చారు కాని గెస్ట్ మాత్రం రూంలో లేరు అని అందరు చెప్పారు.
సూట్ రూమ్ లో నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ రాలేదు అని చెప్పాడు.
ఎవరికి చెప్పకుండా, ఎక్కడికి వెళ్లిందో అర్ధం కావట్లేదు రితిక కు..
సర్వీస్ డెస్క్ నుంచి ఫ్లైట్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ లేదా వెహికిల్ తీస్కొని లోకల్ టూర్ కి ఏమైనా వెళ్లిందేమో చుడండి అని మేనేజర్నీ పురమాయించింది.
ఏమయిందో అర్ధం కాక పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి,
వైష్ణవి గురించి. ఎందుకైనా మంచిది అని సూర్య కి కాల్ చేసింది. ఫోన్ ఎంగేజ్ వస్తోంది.
'@ఎంబస్సి విల్ టాక్ టూ యు ఏట్ ది ఎయిర్పోర్ట్' అని సూర్య నుంచి మెసేజ్ చూసి విసుగు వచ్చేసింది.
ఇంతలో మేనేజర్ ఈరోజు సూట్ 1105/06 నుంచి టికెట్ కోసం ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్
ఎటువంటి టికెట్ బుక్ చేయలేదు అని చెప్పాడు.
ఇక సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేయటం ఒక్కటే బాకీ అన్న సమయం లో నిన్న నైట్ షిఫ్ట్ పని చేసిన రిసెప్షనిస్ట్
లాబీలోకి వచ్చింది.
ఏంటి హడావిడి..
ఏంటి హడావిడి..
అదే సూట్ రూమ్ 1105 లోని అమ్మాయి గురించి.
ఓహ్.. ఎలా ఉంది తన బాయ్ ఫ్రెండ్ కి.. చాలా కంగారుగా వెళ్ళింది పాపం.
ఏంటి?
అవును నిన్న నైట్ 10:30-10:45 మధ్యలో అనుకుంట కాల్ వచ్చింది సీరియస్ గా ఉన్నారు
అని ఫోర్టీస్ హాస్పిటల్ నుంచి. నేనే దగ్గర ఉండి మన హోటల్ కార్ ఇచ్చి పంపించాను.
ఓహ్.. ఈ విషయం తెలియక అక్కడ అంత గందరగోళం గా ఉంది.
ఈ విషయం మొత్తం పూస గుచ్చినట్టు నైట్ షిఫ్ట్ రిసెప్షనిస్ట్ రితిక కు వివరించి చెప్పింది.
రితిక: ఆ అమ్మాయి ని తీసుకువెళ్లిన డ్రైవర్ ఎక్కడ
మేనేజర్: అతను ఐటీసీ గ్రూప్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాడు మేడం, ఒక్క నిమిషం అని
ఆ డ్రైవర్ నెంబర్ కి కాల్ చేసాడు
కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది
వెహికల్ కోసం చుస్తే పార్కింగ్ లో లేదు
వెంటనే సిస్టం ముందు కూర్చుని వెహికల్ ట్రాకింగ్ చేసాడు
మెర్సీడేస్ బెంజ్ GLA
కరెంట్ లొకేషన్ పహార్ గంజ్.
రితిక కి అస్సలు విషయం అర్ధం కావటంలేదు.
కాసేపు పక్కన సోఫాలో కూర్చొని గట్టిగ ఊపిరి తీసుకుంటూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించింది .
రితిక: మేనేజర్ గారు, ఆ వెహికల్ నిన్న నైట్ ఇక్కడ నుంచి వెళ్ళింది కదా.. ఇప్పటి వరకు మీరు ఆ వెహికల్ గురించి
ఎందుకు ఆలోచించలేదు.
మేనేజర్: మేడం ఆ వెహికల్ కేవలం వీఐపి గెస్ట్స్ వాడుకోవడానికి మాత్రమే వాడటం జరుగుతుంది.
డ్రైవర్ అక్కడ వెహికల్ ఉంచాడు అంటే ఏదో కారణం లేకుండా ఉండదు.
పహార్ గంజ్ ఇక్కడి నుంచి కేవలం 8km మాత్రమే కదా.. మీరు రండి కలిసి వెళదాం అంటూ హోటల్ వెహికల్ లో
బయలుదేరారు.
వెహికల్ ట్రాకింగ్ ద్వారా పహార్ గంజ్ లోని చిన్న చిన్న గల్లీలు దాటుకొని కార్ ఉన్న ప్రదేశానికి చుస్తే
వెహికల్ డోర్స్ ఓపెన్ చేసి సీట్స్ చించేసి, చిందరవందర గా ఉంది.
కార్ లోపలి ఎక్కి పరిశిలనగా చుస్తున్న రితిక కు హెయిర్ క్లిప్ కనపడింది , అది ఖచ్చితంగా వైష్ణవిదే
అని నిర్దారణకు వచ్చాక ..
రితిక: మేనేజర్ గారు, ఈ వెహికల్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఏ వెహికల్ నిన్న ఏ రూట్ లో వెళ్లిందో మనం
తెలుసుకోవచ్చా ?
మేనేజర్: తప్పకుండ మేడం, కానీ ఆ డేటా తియ్యాలి అంటే కంపెనీ దగ్గరి నుంచి పర్మిషన్ కావాలి.
ఆ డేటా బయటకు తీసేంత టెక్నికల్ స్కిల్స్ నా దగ్గర లేవు కూడా .
రితిక: విషయం చాల సీరియస్ మేనేజర్ గారు, నాకు ఇంకో గంటలో ఏ కార్ లోని డేటా మొత్తం నా దగ్గర ఉండాలి,
నో ఇఫ్ నో బట్ , అర్ధం అయ్యిందా ?
మేనేజర్: మీరు విషయం పెద్దది చేస్తున్నారు అండి,
నేను రూల్స్ ఫాలో అవ్వాలి, సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేసినాక మాత్రమే నేను ఆక్షన్ తీసుకోగలను.
రితిక: చాల నిదానముగా మాట్లాడుతూ, కార్ లో నువ్వేమి చూసావో నాకు తెలీదు కానీ నేనేమి చూశానో నీకు చెప్తా.
లోపల సెంటర్ కన్సోల్ దగ్గర కెమెరా సెట్ అప్ ఉంది, కానీ ఆ కెమెరా లెన్స్ బ్లాక్ చేస్తూ స్టికర్ పెట్టారు చుడండి.
ఫ్రంట్ గ్రిల్ బెంజ్ సింబల్ పైన కెమెరా ఉంది అక్కడ కూడా ఏదో స్టికర్ అంటించారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ కిడ్నాపింగ్ .
మీ డ్రైవర్ చేశాడా, మీ హోటల్ లో ఇంకెవరైనా సహకరించారా, లేక మీరే చేసారో ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలీదు.
కానీ నీకు నేను ఒక్క సలహా ఇస్తున్నాను, ఆ అమ్మాయి గురించి నేను వెతుకుతున్నపుడు నీ వైపు నుంచి నీ హోటల్ వైపు నుంచి పూర్తీ సహకారం అందాకా పోతే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను.
మేనేజర్ నుదుటన ఉన్న చేపట తుడుచుకుని.. మీరు ఏది అడిగితే అది నేను చేస్తాను, ముసలి తల్లి తండ్రులు, పిల్లలు కలవాడిని నాకు ఈ జాబ్ చాల అవసరం మేడం. నన్ను అర్ధం చేసుకోండి. నేను అప్పర్ మనగెమెంత్ తో మాట్లాడి మీకు
సహాయం చేస్తాను.
రితిక: గుడ్ ఇక నువ్వు అదే పనిలో ఉండు, నీ నెంబర్ న దగ్గర ఉంది. నేను ఒక గంటలో కాల్ చేస్తా, ఈలోపు మొత్తం
డేటా కలెక్ట్ చేసి ఉంచు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది
ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా.. నెక్స్ట కాల్ బ్రీగాడిర్
సిన్హా కు చేసి విషయం చెప్పింది.
ఇప్పుడు టైం 6 గంటలు అవుతోంది.. అంటే 19 గంటలకు పూర్వం వైష్ణవి కిడ్నాప్ అయ్యింది.
ఇప్పుడు ఎక్కడ ఏ పరిస్థితి లో ఉందొ ఊహించటానికే భయంకరంగా ఉంది.
విషయం డైరెక్ట్ గా సూర్య కి చెప్పడానికి వాయు వేగంగా ఎయిర్పోర్ట్ కి బాయులుదేరింది రితిక.
దారి మధ్యలో మేజర్ సంజయ్ వర్మ కి కాల్ చేసి ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి ఎయిర్పోర్ట్ కి రమ్మని ఆర్డర్ వేసి నిన్న రాత్రి సంఘటనలు ఒక్కకటి గా విడమర్చి ఆలోచిస్తూ సూర్య తో విషయం ఎలా చెప్పాలో అర్ధం కాక కన్నీళ్లు తుడుచుకుంటూ
ముందుగు వెళ్తోంది.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
వెల్కమ్ లేడీ అంటూ హ్యాండ్ షేక్ ఇచ్చాడు అంజలి కి.
సూర్య: జాక్, ఎలా ఉన్నావ్.. ఫ్యామిలీ బాగున్నారా..
మార్గరేట్ ఎలా ఉంది అని వాకబు చేశాడు.
జాక్: అందరం బాగున్నాం.. నువ్వే ఈ మధ్య కనపడటం లేదు.
సూర్య: సోఫియా ఎక్కడ కనపడలేదు?
జాక్: నీ వెనకాలే ఉంది..
సూర్య వెనకకు తిరగగానే సోఫియా గట్టిగా హాగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది..
చూడటానికి అది ఫ్రెండ్లీ హాగ్ లాగా లేదు. సూర్య కూడా ఒక బుగ్గ మీద లైట్ గా ముద్దు ఇచ్చి ఎవరు చూడకుండా సోఫి చేతిలోకి ఒక చిన్న కాగితం పెట్టాడు.
అంజలి సోఫియా
సోఫియా మీట్ మై గర్ల్ అంజలి..
సోఫియా, హాయ్ అంజలి.. హౌ అర్ యు.
ఐ యామ్ ఫైన్.. థాంక్ యు.
సోఫి.. అంజలి కి కొన్ని డ్రెస్సెస్ కొనాలి.. మన ట్రేడ్ ఎక్సపో లో బెస్ట్ ఐటమ్స్ చూపించు.
ఈడర్ డౌన్( EIDER DOWN) ఐటమ్స్ మాత్రమే.. ప్లీజ్.. వైట్ గూజ్ డౌన్( White Goose Down) వద్దు.
డెఫినేట్లీ సూర్య, ఎనీథింగ్ ఫర్ యు..అండ్ ఓన్లీ ది బెస్ట్.
అంటూ అంజలి నీ తీసుకువెళ్లి ట్రయిల్ రూమ్ కి తీసుకెళ్ళింది సోఫియా.
జాక్ తో సెటిల్మెంట్ గురించి కాన్ఫరెన్స్ రూమ్ లోకి అడుగు పెట్టారు ఇద్దరు.
పని ఎంతవరకు వచ్చింది.. జాక్..
300 యూనిట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీ టూ లోడ్. ఇంకాసేపటిలో నీ ప్లేన్ పక్కన టార్మాక్ మీద ఉంటాయి.
నువ్వు అడిగినట్టే అన్ని ఆరెంజ్ చేశాను
ఈడర్ డౌన్ కోట్స్, పాంట్స్
స్కార్పా ఫాంటమ్ 8000 హై ఆల్టిట్యుడ్ బూట్స్ (SCARPA PHANTOM 8000)
ఎఫ్ ఎన్ స్కార్ అస్సాల్ట్ రైఫీల్ (FN SCAR 20S ASSAULT RIFLE )
![[Image: 65f8c939e39ee15c6f3aa0a8.png]](https://i.ibb.co/Hppr0P25/65f8c939e39ee15c6f3aa0a8.png)
![[Image: fn-scar-20s-nrch-65-creedmoor-20in-black...9002-1.jpg]](https://i.ibb.co/zVmv2F6g/fn-scar-20s-nrch-65-creedmoor-20in-black-semi-automatic-modern-sporting-rifle-101-rounds-1789002-1.jpg)
కామౌఫ్లాజ్ డిజైన్. ఇంకో 200 యూనిట్స్ ఇంకో వారం లో అందుతాయి..
నెక్స్ట్ షిప్మెంట్ నేను చెప్పినా అడ్రస్ కి పంపించు జాక్.
ఇక పేమెంట్స్ విషయానికి వస్తే.. టోటల్ ఎంత?
జాక్: పర్ యూనిట్ హాఫ్ కేజీ ఈడర్ డౌన్ + ఆక్సిసరిస్ + బూట్స్..
ఈడర్ కేజీ కి $4200
షూ $1650 పర్ పెయిర్.
రైఫీల్ $4500
అమ్మూనిషన్ $150
టోటల్ $8400 పర్ ప్యాకేజీ అంటే 72*8400= 6,04,000
10% న ఫీజు కలిపితే 6,66,666 రూపాయలు పర్ యూనిట్
మొత్త్తం 33 కోట్లు 33 లక్షల ముడు వందల ముప్పయి మూడు రూపాయలు .
నువ్వు నాకు ముందు చెప్పి ఉంటే నీకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇప్పించేవాడిని.. టైట్ షెడ్యూల్ లో వర్క్ చేసి పంపడం వల్ల.. కొంచెం ఎక్కువే అయింది కాస్ట్.
సూర్య: థాంక్ యు జాక్.. డోంట్ వర్రీ.. అడ్వాన్స్ పేమెంట్ పోను ఇంక ఎంత ఇవ్వాలో చెప్పు జాక్.
మొత్తం 500 యూనిట్స్ కి మొత్తం 33.5 కోట్లు అయ్యింది అనుకో , అడ్వాన్స్ 15 ఇచ్చావు.. ఇంకో 18.5 కడితే సరిపోతుంది..
సూర్య: ఫైన్.. యూరోప్ లో ఉన్న వింటర్ క్లోథింగ్ ముఖ్యంగా ఈడెర్ డౌన్ మొత్తం ఇంకో నెల రోజుల్లో మన దగ్గర ఉండాలి. ఖర్చు గురించి ఆలోచించొద్దు, ఈ నైట్ దుబాయ్ బయలుదేరు,
మధ్యాన్నం 2:00పీఎం కి ఆల్ ఖలీజ్ బిజినెస్ సెంటర్ లో ఉన్న KFC లో కూర్చో , నీకు 50CR పేమెంట్ అందుతుంది.
నేను చెప్పినట్టు యూరోప్ లో వింటర్ ఎక్విప్మెంట్ కాళీ చేసేయ్, ఇక వుంటాను అంటూ అంజలి ని తీసుకుని
ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు సూర్య