01-03-2025, 02:07 PM
(28-02-2025, 04:27 PM)anaamika Wrote: తప్పకుండా చెప్పండి. ఎదురు చూస్తుంటాను.
పెద్దగా ఎవరూ చదువుతున్నట్లు అనిపించడం లేదు. ఇలాంటివి మానేద్దామా అనిపిస్తుంది.
పాఠకులు కనెక్ట్ కాకపోవడానికి కారణమదే అనామికగారు.
నరేన్ & శివరాం బ్రోస్ చెప్పినట్లు... మనం మామూలుగా మాటలాడుకునేటట్లు నేరుగా తెలుగులో రాయడానికి ప్రయత్నించండి.
:
:ఉదయ్

