01-03-2025, 12:30 PM
(28-02-2025, 09:23 PM)nareN 2 Wrote: పెళ్లి వల్ల సంతోషం గా లేకపోయినా పెళ్లి ఐతే అయ్యిందిగా..
చెప్పా కదండీ.. మీ రాతల్లో నాకు నచ్చినవి చెప్పాలంటే.. మీ కథంతా మళ్ళీ పోస్ట్ చెయ్యాలి...
అద్భుతమైన రచన..
మీరు అన్నట్లు నా భాషా ప్రయోగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నా. ఈ కథ చదివాక మార్పు ఉందొ లేదో చెప్పడం మర్చిపోకండి.