28-02-2025, 09:04 PM
నా ప్రాబ్లెమ్ ఏమిటంటే, నేను మీరు ఇచ్చిన పై సైట్ లోనే టైపు చేస్తున్నాను. అయితే, మనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు సీరియస్ గా టైపు చేసుకుంటూ పోతాము. అక్కడ భాషలో తప్పులు వస్తుంటే, అనుకున్న ఆలోచన, మూడ్ రెండూ పోతాయి. నాకు రెండు మూడు సార్లు అదే జరిగింది. దాంతో వర్డ్ ఫైల్ లో మొత్తం కథని ఇంగ్లీష్ లో ఒక ఫ్లో లో రాసుకుంటూ, తర్వాత దానిని తెలుగులోకి convert చేస్తున్నా. అప్పటికీ వాక్య నిర్మాణం లో కొన్ని తప్పుల్ని సరిదిద్దుతున్నా.
అలా కొత్తగా ఉంటే అదొక నూతన స్టైల్ లా ఉంటుందిలే అని అలాగే పోస్ట్ చేస్తున్నాను.
ఇక్కడ నాదొక చిన్న కన్ఫెషన్ ఏమిటంటే, కాలేజ్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడే తెలుగు భాషని ప్రయత్నించడం.
కొంచెం adjust చేసుకుంటారని భావిస్తున్నా.