28-02-2025, 01:47 PM
ఒక అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిని చూసి మదిలో కలిగే అలజడిని, భావాలను చక్కగా చెప్పారు. మీ రచనా శైలి ఒక్కోప్పుడు అంటే కొన్నిచోట్ల తర్జుమా (ట్రాన్స్లేషన్) లా అనిపిస్తోంది. బావుంది...కొనసాగించండి.
:
:ఉదయ్

