27-02-2025, 12:07 PM
నరేన్ గారు,
చాలా థాంక్స్ అండి కథ నచ్చినందుకు. కథలో కేవలం కథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఆలోచనలు, భావుకత, సంఘర్షణ, etc.,లు అన్నీ ఉండాలని నేను కోరుకుంటాను. అవి మీరు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు చెబుతున్నాను.
ఇంకో థ్రిల్లర్ కథని సిద్ధం చేసుకుంటున్నాను కాకపొతే అది కొంచెం సమయం పడుతుంది. కథ స్వరూపం పూర్తి అయింది. కథనం సిద్ధం చేసుకుంటున్నాను.
మీ అభిప్రాయాలని తెలిపినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
అనామిక