27-02-2025, 10:46 AM
అనామిక గారు...
మీ కధలు శృంగారం కంటే భావోద్వేగాలను నగ్న సత్యాలను ఎక్కువ చూపెట్టాయి..
మనిషి.. ఆశ.. దురాశ.. విజయం.. పతనం.. ఒక్కో మెట్టును అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు..
బంగారు దుమ్ము బంగారు ఇటుకగా మారకపోయినా మళ్ళీ అనుష్క కోసం స్మిత ఫైల్స్ ఖాళీ చెయ్యడం నాకు నచ్చిన కొసమెరుపు..
నాకు నచ్చిన ప్రతీ వాక్యంతో మిమ్మల్ని అభినందించుకుంటూ పొతే.. ఇంకో పెద్ద కధ ఇక్కడే అవుతుంది..
మీ తదుపరి కధలకు నా ఆల్ ది బెస్ట్..