25-02-2025, 02:02 AM
Update 19
(Climax)
స్వప్న వెళ్ళిపోయాక నేను రూమ్ కి వెళ్లాను..
స్వప్న ఇండియా రీచ్ అయ్యాక కాల్ చేసింది చేరుకున్న అని .. ఇంటికి వెళ్ళాక వీడియో కాల్ చేయమన్నా తను సరే అంది..
స్వప్న ఇంటికి వెళ్లి కాల్ చేసింది చాలా సేపు తనతో మాట్లాడి పడుకున్న..
ఆహ్ తరువాత చాలా కంపెనీస్ లో తనకి జాబ్ కోసం ట్రై చేశా .. కుదరలేదు తనకి కాల్ రాలేదు..
అలా అలా 6 మంత్స్ గడిచాయి.. నేను 1 మంత్ లీవ్ మీద ఇండియా కి వెళ్లాను.. నేను వెళ్లే సరికి స్వప్న ఎయిర్పోర్ట్ లో నా కోసం వెయిట్ చేస్తుంది.. తనలో ఎక్సైట్మెంట్ ఆగట్లేదు వాచక వెంటనే నన్ను గట్టిగా హగ్ చేసుకుంది..కింద కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతూ చాలా సేపు తనతో టైం స్పెండ్ చేశా.. మా విలేజ్ నుండి ఫ్రెండ్స్ ని రమ్మనన్ను కార్ తీసుకొని పిక్ అప్ చేసుకోవడానికి …
స్వప్న ని వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేసి , నేను మా విలేజ్ కి వెళ్లాను , వెళ్లేటపుడు చెప్పాను మా అమ్మ ని మా మామయ్యను అందరినీ తీసుకొని వస్తా అని ..
బాయ్ చెప్పి మా ఇంటికి బయల్దేరాము…
ఇంటికి వెళ్ళాక మా అమ్మ కి మా మామ కి విషయం మొత్తం చెప్పాను..
మా అమ్మ సరే అని ఒప్పుకుంది బట్ మా మామ ఒప్పుకోలేదు ఎందుకు అంటే స్వప్న క్రిస్టియన్ కాబట్టి …
మా మామ కాళ్లు పట్టుకుని మరి ఒప్పించ .. తను చివరకి ఎలాగో అలాగ ఒప్పుకున్నాడు..
అందరం కలిసి కార్ లో హైదరాబాద్ కి స్వప్న వాళ్ల ఇంటికి బయల్దేరాము..
స్వప్న వాళ్ల మమ్మీ, అక్క అండ్ బావ అందరూ వాళ్ల ఇంట్లో ఉన్నారు.. మేము వెళ్ళాము కూర్చున్నాం..
మ్యారేజ్ డిస్కషన్ అయితుంది..మా అమ్మ అడిగిన చాలా విషయాలకు స్వప్న ఒప్పుకోలేదు..చాలా మొండిగా సమాధానం చెప్తుంది..చిన్న గా చిన్నగా ఉన్న గొడవ చాలా పెద్దది అయింది ..
స్వప్న వాళ్ల అమ్మ చెప్పిన తను ఒప్పుకోలేదు .. మా అమ్మ అవి ఒప్పుకుంటేనే పెళ్లి లేకపోతే లేదు అంటుంది.. స్వప్న నేను కావాలి అంటుంది బట్ ఒప్పుకోవట్లేదు…
మా అమ్మ అడిగింది కూడా కొన్ని రీజనబుల్ అహే నేను కూడా స్వప్న ని బ్రతిమిలాడాను ఒప్పుకోమని..
ఎంత చెప్పిన వినట్లేదు..
మా అమ్మ అండ్ మామ లేచి వచ్చి కార్ లో కూర్చున్నారు..నేను స్వప్న కి ఎంత చెప్పిన వినట్లేదు .. నా కోసం ఒప్పుకోవే స్టిల్ ఆన్సర్ నో ..
నేను మా అమ్మ వాళ్ళ తో కార్ లో ఇంటికి వెళ్లాను..
చాలా సార్లు కాల్ చేశాను నో రెస్పాన్స్..
దుబాయ్ వెళ్లే ముందు మళ్లీ వెళ్లాను వాళ్ల ఇంటికి ..
స్వప్న నేను ఇలాగే ఉంటాను, నేను మారాను నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం లేదు అంటే లేదు .. మీ అమ్మ చూపించిన వాళ్ళని చేసుకో అంటుంది..కోపం తో వెళ్లి పోయా..
దుబాయ్ కి వెళ్లాను, అసల్ ఉండబుద్ది కావట్లేదు, వర్క్ చేయాలి అనిపించట్లేదు..1 మంత్ తరువాత ఒక 3 డేస్ లీవ్ petti మళ్లీ స్వప్న వల్ల ఇంటికి వెళ్లాను..
ఈ సారి స్వప్న వల్ల అమ్మ మాట్లాడింది బాబు నువ్ ఇంటికి రావొద్దు, నువ్ ఇప్పుడు తనకి ఇష్టం లేదు..
నువ్ మీ అమ్మ చెప్పినట్టు మాత్రమే వింటున్నవ్ అండ్ ఎం క్లారిటీ రాకముందే దుబాయ్ వెళ్ళావ్ తనకి చెప్పకుండా..తను మాట్లాడాను అంటుంది..వదిలేయ్ బాబు అంది..
స్వప్న కనీసం రూమ్ లో నుండి రాలేదు నన్ను చూడటానికి బయటకి ..
నేను చాలా బాధపడ్డా, మళ్లీ దుబాయ్ కి వెళ్ళ .. తన కోసం 2 ఇయర్స్ వెయిట్ చేశా ..నో రెస్పోస్నే . తప్పని సరి పరిస్థితుల్లో అమ్మ ఆరోగ్యం దృష్టి లో పెట్టుకుని మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి ని చూసి పెళ్లి చేసుకున్న ..
నేను చేసుకున్న అమ్మాయి ని ప్రతి విషయం లో స్వప్న తో కంపేర్ చేస్తూ ఎప్పడు బాధపడుతూ ఉండేవాని.. ఒక 2 ఇయర్స్ కి బాబు పుట్టాడు.. మెల్ల మెల్లగా నేను కూడా చేంజ్ అయ్యాను.. రీసెంట్ గా వేరే ఫ్రెండ్ వల్ల తెలిసింది స్వప్న కి కూడా మ్యారేజ్ అయింది అని..
ఇప్పటికీ 5 ఇయర్స్ అయింది తనని చూడక.. ప్రేమించిన అమ్మాయి ని పెళ్లి చేసుకోకపోవడం ఒక నరకం.. చేసుకున్న అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి తో కంపేర్ చేయడం ఇంకో నరకం..
ఇప్పుడు ఇప్పుడే నా వైఫ్ అండ్ పిల్లలతో హ్యాపీ గా ఉంటున్నాను ఇలా ఉండడానికి నాకు 5 ఇయర్స్ పట్టింది..
స్వప్న ఎక్కడ ఉన్న ఆనందం గా ఉండాలి అని కోరుకుంటూ
ఇట్లు
మీ రాజు- నేను నా స్వప్న