25-02-2025, 12:51 AM
(24-02-2025, 09:10 PM)anaamika Wrote: అంటే మీరు మొత్తం ఒక్కసారిగా చదవడం మొదలుపెట్టారా ? నా ఉద్దేశం - ఎప్పటి అప్డేట్ లు అప్పుడు చదవకుండా, ఒక్కసారిగా చదలువుతున్నారా అని.మీరూ అందమైన ఓ కథ. అనే కథలో చెప్పారు కదా అనామిక గారు అభిమాన సంఘం కథ రాసుకున్నా అయిపోయి వచ్చింది అనీ అపుడు చూశా. అందుకే చదివా ఈ కథ అనామిక గారు అంతకు ముందు చదవలేదూ లేకుంటే కథ నీ ఫాలో అయేవాడినీ
ఎలా అయినా నచ్చింది అని చెప్పారు కాబట్టి సంతోషం.![]()
ఇంకో థ్రిల్లర్ నవల రాసే ఉద్దేశం వుంది (ఒక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ కథ). మధ్యలో కొన్ని అడల్ట్ స్టోరీస్ అనుకున్నా. చూడాలి మరి.



