24-02-2025, 10:10 PM
(This post was last modified: 24-02-2025, 10:14 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అనుకోకుండానే మనం రెండు విషయాల మీద చర్చించుకుంటున్నాం
మొదటిది వర్ణన.. అది రచయిత అభిరుచుల ఆధారంగా జరిగేది..
దీనిలో మన అభిరుచికి తగ్గట్టు రచయిత మనల్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే శక్తి వర్ణనకి ఉంది..
రెండవది భావ వ్యక్తీకరణ.. అది కథా పాత్రల నడవడిక సందర్భాల పరంగా వచ్చేది..
దీనిలో పాత్రల స్వభావాన్ని ఆపాదించుకొని కథనాన్ని మాత్రమే చూస్తారు..
ముగింపు సంతృప్తిని పొందినప్పుడు మాత్రమే కథ ప్రాచుర్యాన్ని పొందగలదు..
పై రెండు విషయాలను ఇకపై వివిధ కథలలో పరిశీలించడానికి మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఉపయుక్తమే అనిపిస్తోంది..
కథా గమనానికి అడ్డుపడనంత వరకు అన్ని అభినందనీయమే..
విదేశీ కథల గురించి నాకు తెలియదు..కొన్ని అనువాదాలు చదివి ఉండవచ్చు కానీ ఇప్పుడు గుర్తు లేదు..
మీరన్నట్టు మన దేశంలో పుస్తక పఠనం తగ్గిపోవడానికి ముఖ్య కారణం మాతృభాషపై పట్టు తగ్గిపోవడం కావచ్చు..
రచయితలు తెలుగులో రాస్తే.. ఆంగ్ల మాధ్యమ పిల్లలు చదవడానికి ఆశక్తి చూపకపోవచ్చు.. అనుకుంటున్నా.. తెలీదు..
మీ రెండవ కథ వచ్చేలోపు.. మీ ఇతర రచనలు ఉంటే చెప్పండి.. అభిమాన సంఘం కాకుండా.. అదీ చదువుతున్నా..
స్మిత నీ కిడ్నాప్ చేసిన రెండవరోజు ఆమె ఆలోచనలు చదువుతుంటే భయమేస్తోంది.. అదే వాళ్ళ డిమాండ్స్ కి ఒప్పుకోవాల వద్దా అనే మానసిక సంఘర్షణ..
రచయిత - రచన అంటే ఏంటో చూపెట్టేస్తున్నారు.. మళ్ళీ స్థాయి మీ అంత అంటూ పెద్ద పెద్ద మాటలు..
కొన్ని సంభాషణలు వింటే మనుషులు కొత్తగా కనపడుతున్నారు.. థాంక్స్..