Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica అందమైన ఓ కథ
#16
(24-02-2025, 11:16 AM)nareN 2 Wrote: నాలా చెప్పాలంటే..

మీ 1స్ట్ కథ చదివినప్పుడు మీ వే ఆఫ్ రైటింగ్ కొత్తగా ఉంది.. స్టొరీ ఫాలో అవ్వడానికి ఎక్కువ టైం పడుతోందని ఆగిపోయా..

మీలా చెప్పాలంటే..

మీ మొదటి కథ మొదటి భాగం చదివినప్పుడు మీ వాక్య నిర్మాణ శైలి నాకు అంగ్లేయనువాదం గా లేదా భిన్నంగా అగుపించడం వలన మరియు మొదటి భాగం లో కథ నేపథ్యం అర్థం కాకపోవడం చేతను చదవలేదు..

కానీ ఇప్పుడు మీ రచనా శైలి నా వాక్య నిర్మాణాలను మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నాను..

ఏది ఏమైనా మాతృభాష దినోత్సవం నాడు అందమైన కథని నాకు అందించారు..

చివరగా..

జన రంజకము కానీ సాహిత్య ప్రక్రియలు భూమిన దాచిన లంకె బిందెలు వలె వ్యర్ధము కారాదు..

మాకోసం మీ రచనలకు కొంచెం మెరుగులు దిద్ది మేటి ఆభరణాలుగా అందిస్తారని ఆశిస్తూ..

నరేన్

ఇక్కడ నా బ్యాక్ గ్రౌండ్ గురించి కొంచెం చెప్పక తప్పదు.


నేను మొదటినుండి అమెరికన్ ఇంకా యూరోపియన్ రచయితల కథలని ఎక్కువగా చదివాను. వాళ్ళ కథనం, శైలి నాకు ఎందుకో బాగా నచ్చాయి. అవి నాకు చాలా నాచురల్ అనిపిస్తాయి. భావుకత ఎక్కువ. మాటలలో అర్ధాలు ఎక్కువ. మీకు ఒక ఉదాహరణ చెబుతాను.

మన తెలుగు కథల్లో ఒక మనిషి ఒక ఇంటిలోని గదిలోకి వెళ్ళాడు. తర్వాత అతను ఆ గదిలోకి ఎందుకోసం వెళ్ళాడో అది చెప్పేస్తారు. కానీ ఇంగ్లీష్ కథలో, ఆ గది ని వర్ణిస్తూ, అందులో వుండే ముఖ్యమైన వస్తువులని కూడా చెబుతారు.

తేడా ఇలా ఉంటుంది. అంటే మళ్ళీ, నేను మన కథలని తక్కువ చేయాలని అనుకుంటున్నాను అని మీరు భావించకండి. నేను తెలుగు కథలని కూడా చదివాను. యండమూరి, మల్లాది లాంటి వాళ్ళవి. వాళ్ళు మనకున్న బెస్ట్ రచయితలు. సందేహం లేదు. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు కథలు రాయడం లేదు ? కారణం నాకు విచిత్రం అనిపించింది. ఇక్కడ ఇప్పుడు జనాలు పుస్తకాలను కొని చదవడం లేదు. పబ్లిషర్ కి డబ్బులు రావడం లేదు.

అదే బయటి దేశాలలో పుస్తకాలకు ఇంకా డిమాండ్ అలానే వుంది. రెండు ఏళ్ళ క్రితం నేను బయటికి వెళ్ళినప్పుడు స్వయంగా చూసాను. వాళ్ళు కొనుక్కుని చదవడాన్ని బాగా ఇష్టపడతారు. తేడా అదే.

నేను చెప్పాలని అనుకున్నది పక్కకు పోయి వేరే టాపిక్ లోకి వెళ్ళింది.

నేను అలా ఇంగ్లీష్ నవలలు చదవడం వల్ల, ఆ ప్రభావం నామీద చాలా వుంది. మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రచనలో రావాలి అంటే మన శైలి భిన్నంగా ఉండాలి అని నమ్మా. అందుకే ఇది ఒక చిన్న ప్రయత్నం.

ఇందులోనే రెండవ కథని త్వరలోనే పోస్ట్ చేస్తాను. అందులో మీరు అన్నట్లు రచయిత భావాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది నాకు కూడా కొత్తే అవుతుంది. ప్రయత్నించి చూస్తా. అది చదివి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎందుకంటే అందులో మీ సలహాని అమలు చేస్తా కాబట్టి.

అయినా మీ అంతటి వాళ్లకి, నేను విశదీకరించి చెప్పేంత స్థాయి ఉంటుందా అని నా అనుమానం.

అనామిక 
[+] 3 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అందమైన ఓ కథ - by anaamika - 21-02-2025, 01:40 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 22-02-2025, 12:33 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 22-02-2025, 12:41 PM
RE: అందమైన ఓ కథ - by hijames - 22-02-2025, 02:24 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 22-02-2025, 09:28 PM
RE: అందమైన ఓ కథ - by hijames - 23-02-2025, 02:57 AM
RE: అందమైన ఓ కథ - by anaamika - 23-02-2025, 02:47 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 22-02-2025, 10:05 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 22-02-2025, 11:57 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 23-02-2025, 10:28 AM
RE: అందమైన ఓ కథ - by anaamika - 23-02-2025, 02:56 PM
RE: అందమైన ఓ కథ - by ramd420 - 23-02-2025, 04:13 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 23-02-2025, 09:39 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 24-02-2025, 11:16 AM
RE: అందమైన ఓ కథ - by anaamika - 24-02-2025, 09:39 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 24-02-2025, 10:10 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 25-02-2025, 12:43 PM
RE: అందమైన ఓ కథ - by tshekhar69 - 25-02-2025, 11:40 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 26-02-2025, 11:30 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 26-02-2025, 11:31 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 27-02-2025, 01:05 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 27-02-2025, 01:08 PM
RE: అందమైన ఓ కథ - by Uday - 28-02-2025, 01:50 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 28-02-2025, 04:27 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 28-02-2025, 06:51 PM
RE: అందమైన ఓ కథ - by hijames - 01-03-2025, 04:05 AM
RE: అందమైన ఓ కథ - by anaamika - 01-03-2025, 12:27 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 01-03-2025, 12:41 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 01-03-2025, 12:48 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 01-03-2025, 12:54 PM
RE: అందమైన ఓ కథ - by Uday - 01-03-2025, 02:07 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 02-03-2025, 01:02 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 07-03-2025, 03:21 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 02-03-2025, 11:21 PM
RE: అందమైన ఓ కథ - by anaamika - 03-03-2025, 12:50 PM
RE: అందమైన ఓ కథ - by nareN 2 - 03-03-2025, 01:09 PM
అందమైన ఓ కథ - by anaamika - 21-02-2025, 01:48 PM



Users browsing this thread: