24-02-2025, 09:17 PM
(24-02-2025, 03:23 PM)yekalavyass Wrote: అయితే రాహుల్ ఆది ని అన్యాయం గా ఎక్కువ వాటా కోసం చంపేశాడన్నమాట!
అయ్యో అలా కాదండి. డబ్బుల కోసం చంపలేదు.
ఆదినారాయణ పాత్ర కి పిరికితనం ఎక్కువ. కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయే పాత్ర. రహస్యాలను కాపాడలేడు. నోటిలో ఏదీ దాగని పాత్ర.
అలాగే రాహుల్ పాత్రకి ధైర్యం ఎక్కువ. మూర్ఖత్వం ఎక్కువ. ఆది భయం వల్ల పారిపోవాలని అనుకోవడంతో, తమ గుట్టు ఎప్పటికైనా రట్టు అవుతుందని అనుకుంటాడు. ఒక్కడు పట్టుబడినా మిగిలిన వాళ్ళు దొరికిపోతారు. అందువల్ల ఆది తో ఎప్పటికైనా ఇబ్బందే. అందుకే తాము దొరకకూడదు అన్న ఉద్దేశంతో చంపాడు. డబ్బుల కోసం కాదు.
మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను.