24-02-2025, 11:16 AM
నాలా చెప్పాలంటే..
మీ 1స్ట్ కథ చదివినప్పుడు మీ వే ఆఫ్ రైటింగ్ కొత్తగా ఉంది.. స్టొరీ ఫాలో అవ్వడానికి ఎక్కువ టైం పడుతోందని ఆగిపోయా..
మీలా చెప్పాలంటే..
మీ మొదటి కథ మొదటి భాగం చదివినప్పుడు మీ వాక్య నిర్మాణ శైలి నాకు అంగ్లేయనువాదం గా లేదా భిన్నంగా అగుపించడం వలన మరియు మొదటి భాగం లో కథ నేపథ్యం అర్థం కాకపోవడం చేతను చదవలేదు..
కానీ ఇప్పుడు మీ రచనా శైలి నా వాక్య నిర్మాణాలను మరింత మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నాను..
ఏది ఏమైనా మాతృభాష దినోత్సవం నాడు అందమైన కథని నాకు అందించారు..
చివరగా..
జన రంజకము కానీ సాహిత్య ప్రక్రియలు భూమిన దాచిన లంకె బిందెలు వలె వ్యర్ధము కారాదు..
మాకోసం మీ రచనలకు కొంచెం మెరుగులు దిద్ది మేటి ఆభరణాలుగా అందిస్తారని ఆశిస్తూ..
నరేన్