23-02-2025, 02:47 PM
(23-02-2025, 02:57 AM)hijames Wrote: చాలా చక్కగా రాస్తూనారూ చాలా చాలా బాగుంది అనామిక గారు. మీరూ ఇంకో కథ కూడా అప్డేట్ ఇవ్వాలనీ మనసు పూర్తిగా కోరుకుంటూనా ముందు ముందు మీ కథలకీ మీ రచనా శైలి కీ చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కఛితంగా![]()
![]()
![]()
![]()
అనామిక గారు
ధన్యవాదాలు జేమ్స్ గారు,
నా తర్వాతి కథ లో కూడా భావాలు, అంతర్మధనాలు, అభిప్రాయాల కి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ రఫ్ కాపీ ఒకటి చేస్తున్నా. ప్రస్తుతం క్లైమాక్స్ లోకి వచ్చిన 'అభిమాన సంఘం' ఇంకో 3 లేదా 4 పోస్టింగ్ లలో పూర్తి అవుతుంది. అది అవగానే దీనిని పూర్తి చేసి పోస్ట్ చేస్తాను.
మీ సపోర్ట్ కి నా కృతజ్ఞతలు.
అనామిక