23-02-2025, 02:57 AM
(22-02-2025, 09:28 PM)anaamika Wrote: థాంక్ యు వెరీ మచ్ James gaaru. అసలు ఒక్క కామెంట్ అయినా వస్తుందా అనుకున్నా.
ఇంకో కథ కూడా మనసులో మెదులుతుంది. అయితే ఈ కథకి వచ్చిన లైక్ లను బట్టి అది పోస్ట్ చెయ్యాలో వద్దో నిర్ణయించుకుంటాను.
చాలా చక్కగా రాస్తూనారూ చాలా చాలా బాగుంది అనామిక గారు. మీరూ ఇంకో కథ కూడా అప్డేట్ ఇవ్వాలనీ మనసు పూర్తిగా కోరుకుంటూనా ముందు ముందు మీ కథలకీ మీ రచనా శైలి కీ చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది కఛితంగా




