23-02-2025, 02:33 AM
(22-02-2025, 01:16 PM)k3vv3 Wrote: మరో విషయం. నా గొలుసు నిమజ్జనం చేసానని నేను ఎవరితో చెప్పాను? గొలుసు ఇదిగో నా దగ్గరే ఉంది. ఎవరో పుకారు పుట్టించారు పోయిందని. నేనైతే కాదు. పోనీలెండి. జరిగిందేదో జరిగింది. చెరువు బాగు పడింది!” అంది రెండు పేటల వాళ్ళూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగా తన రెండు పేటల గొలుసుని జాకెట్లోకి జాగ్రత్తగా విడుస్తూ.
*****
:shy: clp); clp);