20-02-2025, 08:05 AM
(19-02-2025, 07:54 PM)Pallaki Wrote:నిన్ను కోరే వర్ణంE3
నిన్నే కాదు నువ్వు చేసే సగ్గుబియ్యం పాయసం రుచి కూడా నాకింకా గుర్తుంది. నేనొచ్చి చాలా సేపయ్యింది. వెళతాను అని శివ వంక చూస్తే కొడుకుని కోడలి మీదకి నెట్టింది వసుధ. నిధి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆనందపడింది వసుధ.
నచ్చితే Rate & Like
Comment కూడా..
Nice episodes with the restart, TakulSajal/Pallaki !!!


