Thread Rating:
  • 10 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నేను నా స్వప్న
Update 17:
(Journey in Dubai part 2)

డే 4:
ప్రొద్దున నేను లేచే సరికి స్వప్న స్నానం చేసి రెడీ అయింది .. నేను అడిగా ఎందుకే స్నానం చేసావ్ నేను వచ్చే వరకి ఆగచ్చు కదా అన్నాను..
స్వప్న కోపం గా అది నిన్న అనుకోకుండా జరిగింది, ఇంకోసారి స్నానం గినం అంటే ని మూతి పగుల్తది..వెళ్లి స్నానం చేసి రా బయట్కి వెళ్దాం 

నేను స్నానం చేసి రెడీ అయి వచ్చిన , ఇద్దరం కలిసి బయట బ్రేక్ఫాస్ట్ చేసి , దుబాయ్ మెట్రో లో కొంచెం సేపు తీరిగి, దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అని ఒక పెద్ద ఫ్లవర్స్ గార్డెన్ చాలా పెద్దది అక్కడికి వెళ్ళాం, తను యూట్యూబ్ లో చూసింది అంటా, ప్లీజ్ వెళ్దాం అంటే వెళ్ళాం..

అక్కడ చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఆహ్ నేచర్ అండ్ ఫ్లవర్స్ మధ్య స్వప్న తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది, నేను కూడా హ్యాపీ గా ఉన్నాను.. అక్కడే లంచ్ చేశాం..
తరువాత మాల్ ఆఫ్ ది ఎమిరేట్ అనే షాపింగ్ మాల్ చాలా పెద్దది అక్కడ కొంచెం సేపు తిరిగి, ఫోటోస్ తీసుకొని ఈవెనింగ్ బుర్దుబాయి మీనా బజార్ ఓల్డ్ స్ట్రీట్స్ లో తిరిగి, నట్స్ డ్రై ఫ్రూట్స్ చీప్ ఇక్కడ షాపింగ్ చేసాము నైట్ 8 కి అట్ల డిన్నర్ చేసాం , హోటల్ కి వెళ్తుంటే దారిలో నాకు ఒక బ్లాక్ సారి కనిపించింది తనని తీసుకెళ్లి చూపించ తనకి నచ్చింది, సారీ కి మాచింగ్ బ్లౌస్ అండ్ మెటీరియల్స్ అక్కడే తీసుకున్నాం వాళ్ళు 15 మినిట్స్ ఫిట్టింగ్ కూడా అడ్జస్ట్ చేసి ఇచ్చారు..తరువాత హోటల్ కి వెళ్ళాం..

హోటల్ కి వెళ్లి కొంచెం సేపు సోఫా లో పడుకొని రెస్ట్ తీసుకొని ఒక 2 గంటల తరువాత లేచాం, నైట్ అంత ముచ్చట చెపుతూ, నవ్వుతూ ఉన్నాం, తిరిగి తిరిగి అలసిపోవడం వల్ల ఎప్పడు పడుకున్నామో కూడా తెలియదు అలానే పడుకుండి పోయాం…

డే 5:

నాకు ప్రొద్దున్నే ఆఫీస్ నుండి కాల్ వచ్చింది , అర్జెంటు గా మీటింగ్ కి రమ్మని సో నేను స్వప్న కి చెప్పి వెళ్లాను, ఈవెనింగ్ హోటల్ కి వచ్చాను..స్వప్న నేను వచ్చుడుతోనే గట్టిగా హగ్ చేసుకొని, అరేయ్ ఇవ్వాళ నేను ఒక్కదాన్ని ఉన్నాకే తెలిసింది నీ గురించే థింక్ చేశా, మొత్తం నీ ఆలోచలనలే మిస్ యు బేబీ అంటూ నన్ను కిస్ చేసింది..అలాగే తనను గట్టిగా పట్టుకొని చాలా సేపు ఉన్న తరువాత తన చెంపల మీద చెయ్యి వేసి పట్టుకొని తన తల పైకి ఎత్తి కళ్లలోకి చూస్తూ తన పెదాల పై ఒక చిన్న ముద్దు పెట్ట..

స్వప్న కి చెప్పాను ఇవ్వాళ బ్లాక్ సారి కట్టుకో ప్లీజ్ ఇద్దరం కలిసి వెళ్దాం అంటే తను సరే అంది..
స్వప్న సారి లో చాలా చాలా అందంగా ఉంది ..

దగ్గరలో ఉన్న దుబాయ్ ఫ్రేమ్ కి వెళ్ళాం నైట్ దుబాయ్ ఫ్రేమ్ నుండి చూస్తే దుబాయ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సిటీ ఆహ్ బిల్డింగ్స్ అండ్ లైట్స్ చాలా బాగుంది…డిన్నర్ చేసి హోటల్ కి దగ్గర లో ఉన్న ఒక పార్క్ లో కూర్చున్నాం సడన్ గా వర్షం స్టార్ట్ అయింది.. అప్పుడపుడు దుబాయ్ లో క్లౌడ్ సీడింగ్ చేస్తారు..వర్షం లో  తడిచాం…వెంటనే హోటల్ రూమ్ కి వెళ్ళాం …

కంటిన్యూ ..
[+] 10 users Like Rajkumar1529's post
Like Reply


Messages In This Thread
RE: నా స్వప్న - by sri7869 - 21-01-2025, 04:58 PM
RE: నా స్వప్న - by Rajkumar1529 - 23-01-2025, 04:09 PM
RE: నేను నా స్వప్న - by Rajkumar1529 - 18-02-2025, 07:48 PM
నా స్వప్న - by Rajkumar1529 - 21-01-2025, 12:55 AM



Users browsing this thread: