15-02-2025, 07:44 PM
(15-02-2025, 02:52 PM)nareN 2 Wrote: రాస్తాను మిత్రులారా.. జస్ట్ వెయిట్ చేస్తున్నా..
ఎందుకంటే ఇంతకు ముందు రాసిన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కధ బ్యాక్ తో బ్యాక్ అప్డేట్ ఇస్తూ 4 డేస్ లో 30 పేజెస్ కధ రాస్తే ఇప్పటికి 9000 వ్యూస్ వచ్చాయి..
ఇదేమో ఒక్క పేజీ అప్డేట్ కి 2000 వ్యూస్ వచ్చాయి..
ఆ కధ కూడా ఒక నెల రోజులు రాసుంటే లక్ష వ్యూస్ వచ్చేవేమో..
మన డొమినిక్ గారు రాసిన వొదినతో కధ వేరే ఎవరో అప్డేట్ ఇచ్చినా సూపర్ అంటున్నారు..
అప్డేట్ ఇస్తే చాలా.. రైటర్ ఎవరో కూడా అక్కర్లేదా.. అని చూస్తున్న..
జనాలు ఎలాంటి కధలు ఇష్టపడుతున్నారో చూస్తున్నా..
సాజల్ బ్రో రాసిన కధ ఒకాయన కొత్తగా మొదలెట్టాడు.. ఇంకో పాత కధ శ్రీమతి కధని ఒకాయన దింపేస్తున్నాడు.. అది కూడా చూస్తున్నా..
ఎన్నో కధలు.. కోడలు పిల్ల.. మహేష్ ది హీరో గారు రాసిన కధలు.. వైరస్ కధ, బీటెక్ లో పరిచయం ఐన అక్క.. ఎన్నో కధలు.. వేరే సైట్స్ లో వేరే వాళ్ళు మేమె రైటర్స్ అమ్మేసుకుంటున్నారు..అది కూడా చూస్తున్నా..
ఇన్ని చూసిన తర్వాత కూడా ఇక్కడ కధ రాయాలంటే అది సాహసమనే చెప్పాలి..
ఎదో ఇది కూడా ఒక కలం స్నేహం లా.. పైన కామెంట్స్ చేసిన కొద్దీ మంది మిత్రులయ్యారు... వారి ఆలోచనలు కొంచెం నా లాంటివే..
చూద్దాం.. రాద్దాం...
First of all the writers who give regular updates and completes the story will have a respect which is un imaginable, certain people will give comments for the updates routinely. I hope you must have understood what I mean, I am not interested in criticising anybody plz