14-02-2025, 07:59 PM
Quote:పిచ్చా పాటి - 2
ఈ త్రేడ్ మీకు ఎంత వరకు నచ్చిందో ఎంత వరకు నచ్చలేదో నాకు తెలియదు కాని కొన్ని ముఖ్యమైన అంశాలు డీల్ చేయాలని అనుకున్నాను.
xossipy వెబ్ సైట్ మొత్తం ఒకటే మాట కోడై కూస్తుంది.
బీటా, ఆల్ఫా
బీటా అంటే మొడ్డ చిన్నగా ఉన్న వాడు, సామాన్యుడు, గట్టిగా మాట్లాడితే ఎదురు చెప్పలేని వాడు.
అల్ఫా అంటే పెద్ద మొడ్డ వేసుకొని తిరిగేవాడు, వాడికి వేరే పని ఉండదు.. బీటా వైఫ్ మాత్రమే వాడి టార్గెట్.. వాడి పెళ్ళాం కూడా వాడికి వద్దు.. బీటా పెళ్ళాం పూకు అంటే వాడికి రుచి ఎక్కువ.
రియాలిటీ వేరేలా ఉంటుంది... చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి. అందులో కొన్ని..
బీటా : బీటా అంటే తనను తాను కంటే ఎక్కువగా తమ పార్టనర్ ని, పిల్లలను లేదా ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమిస్తాడు.
ఆల్ఫా : ఆల్ఫా అంటే తనను తానూ ఎక్కువగా ప్రేమించుకుంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చిన్నగా తను ఆడుకునే బొమ్మలులా కనిపిస్తాడు. ఎమోషనల్ గా ఫిజికల్ గా వాళ్ళను శాసిస్తాడు.
గామా : ఆల్ఫా మనుషులు, ఆల్ఫా పేరు చెప్పుకొని వాళ్ళ కంటే ఎక్కువగా ఎగిరెగిరి పడతారు.. గట్టిగ సమస్య ఎదురు పడగానే పక్కన కూర్చుంటారు.
జిటా లేదా ఒమేగా : వాళ్ళు అవసరాలు, వాళ్ళ కోరికలు తప్ప ఇంకేమి కనిపించవు. సమాజంలో ఉండే ఎథిక్స్ అన్ని వీళ్ళకు అసలు కనిపించవు... సింపుల్ గా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే, దండుపాళ్యం బ్యాచ్..
సిగ్మా : తనను తానూ ప్రేమించుకుంటాడు, తనతో ఉన్న వాళ్ళను ప్రేమిస్తాడు. ఎవరైనా ఏదైనా చేస్తే తాట తీస్తాడు, క్షమాపణ చెబితే క్షమిస్తాడు. పూర్తీ ఒక హీరో..
బీటా : కేశవ్.. తన మీద తనకు నమ్మకం లేదు, నిరాశగా ఉంటాడు. జాబ్ ఉంది, మంచి హైట్, మంచి ఫైటింగ్ స్కిల్స్, పెద్ద మొడ్డ ఉంది కాని తన మీద తనకే నమ్మకం లేదు.. అందుకే కేశవ్ ఒక బీటా అయ్యాడు.
క్రిష్ మరియు రష్ లకి ఏ సమస్య వచ్చినా చూసుకుంటా అన్నాడు, మళ్ళి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. మనీ ప్రాబ్లంలో కూడా సాయం చేయలేదు. అందుకే కేశవ్ ఒక బీటా.. అందుకే అతన్ని అందరూ మాస్టర్ లు కంట్రోల్ చేయగలిగారు.
ఆల్ఫా : సమంత.. ఒక పొజిషన్ కి వస్తేనే తనను తానూ అలాగే తను ఇష్ట పడ్డ వాళ్ళని కాపడగలను అని నమ్ముతుంది, అందుకోసం కుట్రలు పన్నుతుంది, ఎవరిని నమ్మదు. రిస్క్ చేసే మనస్తత్వం.. జాలి, దయ మర్చిపోవచ్చు.
త్రీసమ్ లో మీనాక్షిని కంప్లీట్ గా డామినేట్ చేసింది. అదే సామ్రాట్ తో మాత్రం పూర్తీ సబ్మిసివ్ గా ఉంది. అలా అని సామ్రాట్ మాట వింటుంది అని కాదు. సామ్రాట్ ని ఎమోషనల్ గా ట్రాప్ చేసి తనతో ఉంచుకుంది.
గామా : క్యారక్టర్ గురించి ఎక్కువ రాయలేదు.. పీటర్.. CM మనిషి, చిన్న సమస్యలకు ఫోన్ చేసి సొల్యుషన్ చేయగలరు. అలాగే వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఎగిరెగిరి పడతారు, బెదిరిస్తారు. కానీ పెద్ద సమస్య వస్తే మాత్రం మూల కూర్చుంటారు.
సిగ్మా: సుహాస్.. నో వర్డ్స్.. చెప్పాల్సిన అవసరం లేదు..
సుహాస్ తను ప్రేమించిన వ్యక్తీ తనని తిరిగి ఇష్టపడకపోయినా, మోసం చేసినా నిర్దాక్షణ్యంగా వదిలేస్తాడు. సుహాస్ తన వైఫ్ మరియు కొడుకుని వదిలేసి సంవత్సరం ఉన్నాడు, కాని తన వైఫ్ మోసం చేయలేదు, రేప్ కి గురి అయింది అని తెలిసి వెంటనే వెళ్లి క్షమాపణ చెప్పి కలిసిపోయాడు.
ప్రమోషన్ వచ్చే సమయంలో కాజల్ డొమెస్టిక్ వయలెన్స్ విక్టిం అని తెలిసి ఆమెకే ఆ ప్రమోషన్ వచ్చేలా చేస్తాడు. అలాగే తను వెనక్కి తగ్గుతాడు.
ఒమేగా : అమలాపాల్ క్యారక్టర్ ని ఒమేగా అని చెప్పొచ్చు కాని నేను ఇందులో సరిగా రాయలేదు,
అనుమానం-పెనుభూతం అనే నా కధలో శ్రేయ క్యారక్టర్ ఒక ఒమేగా.. తన కంటే ఎంతో వయస్సు తక్కువ ఉన్న వ్యక్తీ నవ్వుతూ ఉండడం చూసి కుళ్ళుకొని సినిమా అని తీసుకొని వెళ్లి రేప్ చేయిస్తుంది. ఆ తర్వాత తను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళు చంపబోతే తనే దగ్గరుండి రేప్ చేయించి ప్రాణాలతో మిగిల్చా అని చెప్పుకొస్తుంది..
సమస్యలు అన్నింటికీ సొల్యూషన్ ఒక్కటే... సెల్ఫ్ లవ్.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. తనను తానూ పట్టించుకుంటూ లవ్ చేసుకుంటూ, తన ఫ్యామిలీని కూడా లవ్ చేసుకుంటూ ఉండాలి.