14-02-2025, 01:25 PM
అప్పుడెప్పుడో దేవుడు గురించి రాసుకున్న కదా..
ఈరోజు దెయ్యం గురించి రాసుకుందాం అనిపించింది..
నా దృష్టిలో దెయ్యాలు లేవంటాను..
ఒక వేళ ఉంది ఉంటె.. దెయ్యాలు ఎలా ఉండాలి అని నేను కోరుకుంటాను అంటే..
అమాయక జనాల్ని భయపెట్టడం మానేసి.. అక్కడ ఇక్కడ దాక్కోడం మానేసి.. ఒక ఇంట్లోనో చెట్టుకు పట్టుకుని అక్కడే తిరగడం మానేసి..
అసలు వాళ్ళ చావుకు కారణమైన రేప్ చేసినవాన్నో, మర్డర్ చేసినవాన్నో ఇంకొన్నో కదా చంపాలి..
ఏరోజైనా అన్యాయంగా చనిపోయినా ఏ ఆడపిల్లైనా దెయ్యమై వాళ్ళకి అన్యాయం చేసినవాణ్ణి చంపేసింది అని విన్నామా..
అన్నీ కామెడీ కధలే.. స్మశానంలో కనిపించింది... కామెడీ చేసింది.. భయపెట్టింది అని సోది తప్పితే..
దెయ్యాలు అవ్వడానికి ఒక్క రీసన్ కూడా కనపడట్లేదు...
అందుకే దెయ్యాలు లేవని నా అభిప్రాయం..
మీరేమంటారో మరి..