Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ (ఇంటర్వెల్)
సెగ్మెంట్ 3 : సుహాస్

చాప్టర్ 3.17 : చక్రవ్యూహం








వైజాగ్ రెస్టారెంట్..

సుహాస్ తన నోటిలో ఉన్న సిగిరెట్ ని పంటి కింద నొక్కి పెట్టి ఆ పొగని లోపలకు పీలుస్తూ "నా పేరు సుహాస్" అన్నాడు.

పీటర్ గుటకలు మింగుతూ అక్కడ నుండి లేచి వెళ్లిపోవాలని అనుకున్నాడు.

సుహాస్ "మీ సుప్రీమ్ మాస్టర్ ని అర్ద రాత్రి పూట నడి రోడ్డు మీద పరిగెత్తించాను"

పీటర్ తల పైకెత్తి సుహాస్ ని చూస్తూ ఉన్నాడు.

సుహాస్ "రెండు రోజుల క్రితం మన స్టేట్ హోం మినిస్టర్.." అంటూ ఉండగా..

పీటర్ చేతులు అడ్డం పెట్టి ఆపేయమన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు.

సుహాస్ దీర్గంగా శ్వాస పీల్చి వదులుతూ పీటర్ ని చూసి నవ్వేశాడు, అతని నోటి నుండి పొగ బయటకు వచ్చేసి అతని చుట్టూ పెద్ద పొగ వలయంలా వచ్చేసింది.

పీటర్, సుహాస్ ని చూస్తూ సడన్ గా పైకి లేవడం కోసం టేబుల్ మీద చేయి పెట్టగా.. సుహాస్ అదే టేబుల్ మీద చేయి పెట్టి చరిచాడు.

ఆ సాండ్ కి ఒక్క క్షణం, పీటర్ భయపడి వెనక్కి కుర్చీలో కూర్చున్నాడు.

సుహాస్ వైపు చూస్తూ చిటికిన వేలు చూపిస్తూ "పాస్ కి వెళ్ళాలి" అన్నాడు, ఆ వేలుతో సహా.. చేతులు కూడా వణికిపోతున్నాయి.

సుహాస్ "పో" అన్నట్టు చేయి చూపించగానే పీటర్ టాయిలెట్ కి వెళ్లి పోయాడు.






బాత్రూంకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని అద్దంలో చూసుకుంటూ "నన్ను బెదిరిస్తాడా.. నన్ను.. సియం.. నా సలహా విననిదే.. నిద్ర కూడా లేవరు.. అలాంటిది నన్ను.. నన్ను.. " అంటూ ఫోన్ అందుకొని కొంత మంది రౌడీ గ్రూప్ లకు ఫోన్ చేసి లొకేషన్ పంపించాడు.

అరగంట అయినా బాత్రూం నుండి పీటర్ బయటకు రాలేదు.

కొద్ది సేపటికి ఆ రెస్టారెంట్ కి రౌడీలు వచ్చారు, వాళ్ళు రాగానే రెస్టారెంట్ ఓనర్ బయటకు వెళ్ళిపోయాడు, కిచెన్ దారి నుండి కూడా కొంత మంది లోపలకు వచ్చేసి సివిలియన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు.

రౌడీ "నువ్వేనా.."

సుహాస్ తన ముందు ఉన్న కాఫీ పూర్తిగా తాగేసి టిష్యూ పేపర్ తో మూతి తుడుచుకుంటూ ఉన్నాడు.

ఆ రౌడీ కోపంగా వచ్చి సుహాస్ ముందు ఉన్న టేబుల్ తిరగేసి సుహాస్ ముందుకు వచ్చి అతని కాలర్ పట్టుకొని "బక్క నాయాలా.. " అన్నాడు.

సుహాస్ కూడా నవ్వుతూ "ఆఖరి కోరికలు ఏమయినా ఉన్నాయా.." అన్నాడు.

ఆ రౌడీ నవ్వుతూ కాలర్ పట్టుకొని పైకి లేపుతూ ఉన్నాడు.

సుహాస్ "కాలుతో కొట్టు"

రౌడీ "ఏంటి?" అని అంటూ ఉండగానే ఇంతలో తన పక్కనే ఉండే వ్యక్తీ ఆ రౌడీని కాలుతో కొట్టడంతో సుహాస్ తో సహా కింద పడిపోయాడు.

సుహాస్ చిటికే వేస్తూ మార్చి మార్చి ఒక్కొక్కళ్ళను ఒక్కొక్కళ్ళని కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ కొడుతున్నాడు.

అక్కడ ఉన్న పది మంది పడిపోవడానికి పెద్ద సమయం పట్టలేదు.

సుహాస్ వెళ్లి బాత్రూం డోర్ కొడుతూ "అయిపోయారు... ఇంకా ఎవరైనా ఉన్నారా.. మాట్లాడుకుందామా.."

పీటర్ కి విషయం అర్ధం అయి "నేను ఫస్ట్ లేయార్ మాస్టర్ ని కానూ.." అని అరిచాడు.

సుహాస్ "నాకు తెలుసు.." అని అరిచాడు.

కొద్ది సేపటికి డోర్ ఓపెన్ చేసుకొని పీటర్ బయటకు చూసి అందరు పడిపోయారు అని అర్ధం చేసుకొని సుహాస్ వైపు (దొంగ) కోపంగా చూస్తూ "ఎవర్రా నువ్వు... నన్ను బెదిరిస్తున్నావ్..." అని పెద్ద గొంతుతో అరిచాడు.

సుహాస్ చెవి రుద్దుకుంటూ "ఏయ్.." అని విసుక్కొని "ఎందుకు పెద్దగా అరుస్తావ్.. బయటకు రా.." అని అరిచాడు.

కొద్ది సేపటికి పీటర్ బయటకు వచ్చి సుహాస్ ఎదురుగా నిలబడ్డాడు.

సుహాస్ విసుగ్గా చూసి "ఏంటి అంటున్నావ్?" అన్నాడు.

పీటర్ "ఎవర్రా నువ్వు... నన్ను బెదిరిస్తున్నావ్.." అన్నాడు.

సుహాస్ కోపంగా "హా.." అనగానే పీటర్ గొంతు తగ్గించుకొని "ఎవరు సర్ మీరు... ఎందుకు నన్ను తగులుకున్నారు.." అన్నాడు.




(మొదటి భాగం పూర్తీ అయింది)




(రెండోవ భాగం)

పీటర్ "ఏ.. ఏ.. ఏ.. ఏంటి ఇది.." అంటూ ఫోన్ ని నేలకేసి కొట్టాడు.

సుహాస్ టీవీ ఆన్ చేయడంతో ఆ వీడియో టీవీలో ప్లే అవుతుంది.

పీటర్ ఫోర్స్ గా వెళ్లి టీవీని లాగి కింద కింద పడేసి నేల మీద వేసి కొడుతూ ఉన్నాడు.

మధ్య మధ్యలో ఆ టీవీని గట్టిగా కాలుతో కొట్టి జారీ కింద పడ్డాడు.

సుహాస్ అక్కడే ఉన్నాడు, తననే చూస్తున్నాడు, పీటర్ కింద పడ్డందుకు అతను నవ్వలేదు, పీటర్ జీవితం అలా అయినందుకు అతను నవ్వలేదు.

సుహాస్ అక్కడ ఉన్నాడు, కాని పీటర్ కి అతను అక్కడ లేని అనుభవం యిచ్చాడు.

పీటర్ కి తన ఎమోషన్స్ ని పూర్తిగా వెళ్ళబుచ్చె అవకాశం కల్పించాడు.

పీటర్ అలానే ఏడుస్తూ ఉండగా టీవీ సౌండ్ బాక్స్ ల నుండి సౌండ్ వస్తుంది అని గుర్తించి.. వెంటనే వెళ్లి టీవీని మళ్ళి కొట్టబోయాడు.

సుహాస్ వెళ్లి పవర్ ఆపేయడంతో ఆ సౌండ్ ఆగిపోయింది, మొహం నిండా కన్నీళ్ళతో ఉన్న పీటర్ సుహాస్ ని చూశాడు.

పీటర్ ఏడుస్తూనే ఉన్నాడు, సుహాస్ చాలా పెద్దగా "షట్ అప్.." అని అరిచాడు.

పీటర్ ఒక్క సారిగా ఏడుపు ఆపేశాడు.

-    -    -    -    -

సుహాస్ "తను నీ కూతురు అని నీ సెకండ్ వైఫ్ మిస్సెస్ అమలపాల్ కి తెలుసా.."

పీటర్ "ఒక సారి ఫోటో చూపించాను, రెండూ సార్లు కూడా మనిషిని చూసింది.. లంజ ముండా.. దాన్ని చంపేస్తాను.."

సుహాస్ "తను ఇలా రేవ్ పార్టీ రన్ చేస్తుంది అని తెలుసా!"

పీటర్ తల దించుకున్నాడు.

సుహాస్ "నోట్లో ఏమయినా మొడ్డ ఉందా.. లేదు కదా.. గుద్ద మూసుకొని నిజం చెప్పూ.."

పీటర్ "అఫైర్స్ ఉన్నాయ్.. అని తెలుసు.. దాన్ని వదలను.. నా ఫ్యామిలీ జోలికి వస్తుందా.. దాన్నీ"  అంటూ పళ్ళు నూరాడు.

సుహాస్ "చూస్తూ ఉంటే ఇందులో చాలా మంది VIPలు ఉన్నారు"

పీటర్ "నాన్సెన్స్  వాళ్ళలో సగం మందిని నేనే పరిచయం చేశాను.. అది ఇలా చేస్తుంది అనుకోలేదు.. ఛీ.. దాన్నీ" అంటున్నాడు.

ఇంతలో అతని ఫోన్ మోగింది.

అమలాపాల్ "డార్లింగ్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.."

పీటర్ "మ్మ్"

అమలా "మనమ్మాయికి అఫైర్స్ ఉన్నాయి"

పీటర్ "వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ బిచ్.."

అమలా "డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్.. కోపంలో నన్ను తిట్టేసావ్.. అయినా పర్లేదు.. మన అమ్మాయిని ఈ మధ్య ఒక చోట చూశాను.. అక్కడ చాలా మంది అబ్బాయిల మధ్య ఛీ.. ఛీ.. " అంది.

పీటర్ గుటకలు మింగుతూ "నాకు తెలుసు.. ఆ రేవ్ పార్టీ గురించి నాకు తెలిసింది.. నీ పాత్ర గురించి కూడా నాకు తెలిసింది"

అమలా ".."

పీటర్ "నిన్ను చంపేస్తా.. లంజా.." అని అరిచాడు.

అమలా "ఎందుకు అరుస్తావ్.. హుమ్మ్.. ఎందుకు అరుస్తావ్.. "

అమలా "అక్కడ ఉన్న VIPలను వీడియో తీసింది.. నేను కనక అక్కడ లేకపోతే తనను చంపేసేవాళ్ళు.. నేను కాబట్టి ఇలా చేశాను.. అసలు నేనే కాదు నువ్వు ఉన్నా కూడా ఇలానే చేస్తావు.."

సుహాస్, పీటర్ వైపు చూశాడు.

పీటర్ కోపంగా చూసి.. "ఎంటే లంజ.. ఎంటే మాట్లాడుతున్నావ్.. నా కూతురుని నీ పనుల్లో దించి... నిన్నూ.." అంటూ ఆవేశపడుతున్నాడు.

అమలా "షట్ అప్ పీటర్.. నేను ఇలా చేసేదాన్ని నీకు కూడా తెలుసు.. నా వల్ల నీకు పవర్ ఫుల్ కనక్షన్స్ వస్తాయి అని నువ్వు నాతొ పరిచయం పెంచుకున్నావ్.. సడన్ గా నీ కూతురు వచ్చేసి ప్రాణాల మీదకు తెచ్చేసుకుంది.. తనను కాపాడేసి నా లైఫ్ ని సమస్యలలోకి తెచ్చుకునేదా.." అని అరిచింది.

అమలా "డార్లింగ్ అంతా మర్చిపో.. మన లైఫ్ ని ఇలా కానిచ్చేద్దాం.. నీ కూతురు రావాల్సిన పని కూడా లేదు.. ఓకే.."

అమలా "ఒకేనా.. సరే ఆలోచించు.." అని ఫోన్ కట్టేసింది.




(రెండోవ భాగం పూర్తీ అయింది)




(మూడవ భాగం)

పీటర్ "నా పవర్ నీకు తెలియదు.. ఇది బ్రతికి ఉండదు.."

సుహాస్ చిన్నగా నవ్వాడు.

పీటర్ "నమ్మవా... "

సుహాస్ "నువ్వేం చేయలేవు.. ఏమి చెయ్యలేవు.."

పీటర్ "నా సర్కిల్ గురించి నీకు తెలియదు.."

సుహాస్ "అమలా ఒక ఫస్ట్ లేయర్ మాస్టర్.. తన దగ్గరకు నువ్వు వెళ్తే.. తను నిన్ను కంట్రోల్ చేస్తుంది.. నువ్వు నూతన్ కి చెప్పినా వినడు.. CM మనుషులు.. శ్రీలీలని కలవమంటారు.. అప్పుడు కూడా నూతన్ ని కలవమంటారు.. ఫైనల్ గా నువ్వేం చేయలేవు.. కొన్ని రోజులకి నీ కూతురు సూసైడ్ చేసుకుంటుంది"

పీటర్ "స్టాప్.. స్టాప్.. స్టాప్.. " అని అరిచాడు.

సుహాస్ అతన్ని వదిలేసి వెళ్లిపోయాడు.

రెండు గంటల తర్వాత సుహాస్ దగ్గరకు పీటర్ వచ్చాడు.

సుహాస్, పీటర్ చేతికి ఒక చిన్న రిమోట్ ఇచ్చాడు.

పీటర్ "ఏంటి? ఇది.."

సుహాస్ "నీ కూతురు సమస్యకి సొల్యుషన్.." అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

-    -    -    -    -

సుహాస్ హోటల్ లో చెక్ అవుట్ చేసి బయటకు వచ్చి ఆటో దగ్గరకు వచ్చాడు.

ఆటోవాలా "ఎక్కడకు సార్.."

సుహాస్ "రైల్వే స్టేషన్.."

ఆటోవాలా "ఓకే.. ఎక్కండి"

ఆటో వెళ్తూ ఉంటే, పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ ఫైర్ ట్రక్ లు ఒక దాని వెంట ఒకటి చోప్పున స్పీడ్ గా వెళ్తున్నాయి.

ఆటోవాలా "ఎక్కడో ఎదో కాలుతున్నట్టు ఉంది, అందుకే ఇన్ని వాహనాలు వెళ్తున్నాయి" అని పక్కన వాళ్ళతో మాట్లాడి పెద్ద బాంబ్ పేలింది అని తెలుసుకున్నాడు.

సుహాస్ ఫోన్ లో పాటలు వింటూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు.

ఆటోవాలా అద్దంలో నుండి సుహాస్ ని చూసి "ఈ కాలం మనషులకు ఏమి పట్టదు.." అని అన్నాడు.

ఆటో ముందుకు కదులుతూ రైల్వే స్టేషన్ కి వెళ్ళింది.

స్టేషన్ నుండి పెద్ద పెద్ద సౌండ్ లతో ట్రైన్ సౌండ్ వినపడుతూ ఉంది.

-    -    -    -    -

అసిస్టెంట్ "మేడం.. మేడం.. "

సమంత "ఏమయింది?"

అసిస్టెంట్ "సీరియస్.. "

సమంత "ఏంటి అంతా సీరియస్.."

అసిస్టెంట్ "సుహాస్.."

-    -    -    -    -

సమంత "ఎలా జరిగింది.."

అసిస్టెంట్ "తెలియదు మేడం.."

సమంత వెళ్ళే సరికి గజాకి బాడీకి పెట్టిన హాస్పిటల్ పరికరాలు అన్ని బీప్ మంటూ సౌండ్ చేస్తున్నాయి.

మరో ఫస్ట్ లేయర్ మాస్టర్ చనిపోయినట్టు...

దీని వెనక సుహాస్ ఉన్నాడని అర్ధం అవుతుంది.

సమంత మొట్టమొదటి సారి సుహాస్ ఒక పెద్ద ట్రబుల్ లా అనిపించాడు.

అసిస్టెంట్ "మేడం.."

సమంత "ఏమయింది?"

అసిస్టెంట్ "సుహాస్, మరొక ఫస్ట్ లేయర్ మాస్టర్ ని కనుక్కున్నాడు.."

సమంత "అది ఎవరైనా సరే, కాపాడండి.."

అసిస్టెంట్ "చనిపోయారు.. మేడం.."

సమంత "సుహాస్.."

అసిస్టెంట్ తల ఊపింది.

సమంత "వాడిని చాలా తక్కువ అంచానా వేశాను.."

అసిస్టెంట్ ".."

సమంత "ఇలా తయారు అయ్యాడు ఎంటే.."

సమంత "లేదు.. లేదు.." అంటూ తల పట్టుకొని "ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.."

అసిస్టెంట్ "హైదరాబాద్ కి టికెట్ కొట్టాడని తెలిసింది"

సమంత "హైదరాబాద్ లో ఉండే గల్లి గల్లికి ఉండే ప్రతి రౌడీకి సుహాస్ ఫోటో, డీటెయిల్స్ పంపండి.."

సమంత "ఓకే మేడం.."

సమంత "సుహాస్ ఆచూకి చెబితే పది లక్షలు, పట్టుకుంటే ఇంకో సున్నా కోటి రూపాయలు, వాడిని చంపేస్తే.. ఇంకో సున్నా పది కోట్లు" అని అరిచింది.

హైదరాబాద్ లో ఉండే ప్రతి రౌడీకి సుహాస్ ఫోటో డీటెయిల్స్ వచ్చాయి.

అందరూ వాటిని చూస్తూ సుహాస్ కోసం వెతుకుతూ ఉన్నారు.








సుహాస్ ఒక ముసలివాడి వేషం వేసుకొని తిరుగుతూ ఒక అపార్తమేంట్ కి వచ్చాడు. ఆ గదిలో ఉండే ఒక బోర్డు మీద ఏడూ బాక్సులు గీశాడు.. అందులో ఒక బాక్స్ లో వైభవ్ ఫోటో ఉంది, మరో బాక్స్ లో అనుష్క ఫోటో ఉంది. మిగిలిన బాక్సులు ఖాళీగా ఉన్నాయి.

సుహాస్ "మీలో ఒకరు.... ఫస్ట్ లేయర్ మాస్టర్.. ముందు మీరు ఎవరో తెలుసుకుంటా.. ఆ మాస్టర్ ఎవరో తెలుసుకుంటా.. చంపేస్తా.." అన్నాడు.

బయట సుహాస్ ని వెతుకుతూ ఉన్న జనం వెతుకుతూనే ఉన్నారు.




విజయ్ "సుమారుగా సగం మందికి మాస్టర్ శక్తి పోయింది, ఇంతకీ.. నూతన్ ఎక్కడ?"

శ్రీలీల "తెలియదు.. కాని ఎదో ముఖ్యమైన పనిలో ఉన్నాడని తెలుస్తుంది"








వైభవ్ నడుస్తూ ఒక ప్లేస్ లోకి వచ్చాడు, అక్కడ ఒక టేబుల్ చుట్టూ ఎనిమిది కుర్చీలు ఉన్నాయి.

అందులో ఒక సీట్ లో అనుష్క కూర్చొని ఉంది, ఒక సీట్ లో వైభవ్ కూర్చున్నాడు.

తమ ముందుకు కూడా సుహాస్ ఫోటో డీటెయిల్స్ వచ్చాయి.

సుహాస్ చేసింది అంతా కూడా ఫోన్ లో వింటూ తెలుసుకుంటూ ఉన్నాడు.

వైభవ్ తన వైఫ్ నిషాకి కాల్ చేసి "క్రిష్ ఎక్కడ" అని అడిగాడు.







సమంత "రేయ్, సుహాస్ నీ కోసం చక్రవ్యూహం పన్నాను రా.. దొరికి తీరుతావ్.." అంది.

సుహాస్ "నా గురి తప్పదు"

వైభవ్ "క్రిష్ ఎక్కడ? ఇంకా బయటకు రాడు ఏంటి?"

శ్రీలీల "నూతన్.. ఎదో పెద్దగా ప్రిపర్ చేస్తున్నాడు?"





















ఇక్కడితో కర్స్ బ్రేకర్ ఆపేస్తున్నాను.

నూతన్ పరిచయం మరియు ERD పూర్తీ అయ్యాక కొనసాగిస్తాను.
[+] 4 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 14-02-2025, 06:18 PM



Users browsing this thread: 24 Guest(s)