13-02-2025, 03:40 PM
(13-02-2025, 03:19 PM)3sivaram Wrote: తెలుగు సినిమా అనుభవం....
మంత్రి కొడుకు...
లేదు బ్రో.. వీలయితే వాడి చేత వర్ష ఆశయాలకు హెల్ప్ చేయిద్దాం అనుకున్న కానీ ఇలా అనుకోలేదు.. అంటే డిఎన్ఏ టెస్ట్ సెంటర్ లాంటింది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని వర్ష ఫ్రీ అయ్యేలా.. వర్ష అండ్ సాయి కి మంత్రి కొడుకు హెల్ప్ చేసేలా..
మంత్రి హెల్ప్ అనేది మన "హాపీ ఎండింగ్" కధలో ఆల్రెడీ వచ్చేసింది కదా.. ఇంక వేరే వెర్షన్ లోకి వెళ్ళిపోయా..