13-02-2025, 10:39 AM
All is well అయితే అది జీవితం ఎందుకు అవుతుంది? ప్రతీ మనిషి జీవిత గమనంలో ఇలాంటివి జరుగుతాయి. ముద్దు, ముచ్చట్లు, విరహాలు, వేదనలు. మీరు దానికి అక్షర రూపం దాల్చి మాకు అందివ్వడం ముదావహం. ముసళ్ల పండగ కోసం ఎదురుచూస్తూ..!!!
-- నందు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)