12-02-2025, 10:57 PM
(12-02-2025, 07:29 PM)3sivaram Wrote: సైకాలజీ ప్రకారం....
ప్రతి మనిషిలో ఫిమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ రెండూ ఉంటాయి.
ఫిమేల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా సెక్యూరిటీని కోరుకుంటుంది.
మేల్ ఎనర్జీ ఎప్పుడూ కూడా యారగేంట్ గా, నా అనుకున్న వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి అనేట్టుగా ఉంటుంది.
ప్రతి ఒక్కరిలో రెండూ ఉంటాయి, ఆడవాళ్ళలో ఫిమేల్ ఎనర్జీ ఎక్కువగా, మగవాళ్ళలో మేల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఒకమ్మాయి, మరో అమ్మాయిలో ఉండే మేల్ ఎనర్జీకి ఆకర్షితురాలు అయితే వాళ్ళు లెస్బియన్ కపుల్ గా మారేందుకు యట్రాక్ట్ అవుతారు. మగ వాళ్ళలో కూడా అంతే... అంతే కాని ఇద్దరూ ఫిమేల్ ఎనర్జీలు లేదా ఇద్దరూ మేల్ ఎనర్జీలు కలిసి ఉండలేవు. ఫ్రెండ్స్ గా ఉండగలవు.
బైసెక్సువల్ కాంబినేషన్ కూడా మీకు ఈ పాటికి అర్ధం అయి ఉండాలి.
మనం చూసే చాలా మేల్ పోర్న్ స్టార్స్ బైసెక్సువల్ అని మీకు తెలుసా..! (ఓకే అది వేరే విషయం... ఎందుకంటే కొన్ని వాళ్ళు ఇష్టపడి చేసేది కాదు..)
Bro Nuvvu Sexual Desires ni Mental & Social Responsibilities to Mix chesesav anipistondi..
nuvvu cheppedi oppukovalani undi.. oppukokoodadu ani kooda undi..