12-02-2025, 05:50 PM
(12-02-2025, 01:41 PM)GyuloMyu Wrote: ఒక వెయ్యి పదాలు వాడి సిట్యుయేషన్ ని ఎక్స్ప్లెయిన్ చెయ్యడం తో పొలిస్తేయ్ ఆమే ఇచ్చే ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు
మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా డిఫరెంట్ అండి???
-- సుహాసిని శ్రీపాద