12-02-2025, 05:27 PM
(This post was last modified: 12-02-2025, 05:33 PM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
(12-02-2025, 11:57 AM)nareN 2 Wrote: లెస్బియన్స్ మీద తమిళ్ లో ఒక మూవీ వస్తోందిట..
అసలు లెస్బియన్స్ అంటే ఎవరు అని డౌట్ వచ్చింది.. ఇద్దరు మగాళ్ల మనస్తత్వం ఉన్న ఇద్దరు అమ్మాయిలే కదా.. కాదా?..
జంబలకిడి పంబ లో లెస్బియన్ సెక్స్ రాసినా అది సరదా కోసం చేసినట్టే రాసా.. అసలు సీరియస్ లెస్బియన్స్ ఆర్ గే అంటే..వాళ్ళు ఆడ మగ ఇద్దరితో అడ్జెస్ట్ అవ్వగలరా.. ఒకళ్ళనే కోరుకుంటారా..
పెద్ద సబ్జెక్టే ఇది..
Lesbians అంటే ఇద్దరు మొగాళ్ళ మనస్తత్వం ఉన్న ఆడవాళ్ళు కాదు.
LGBTIQ
Lesbian - Female liking female. - అంటే ఆడకి ఆడ మీద మాత్రమే ఇష్టం రావడం.
Gay - Man liking Man - మగకి మగ మీద మాత్రమే.
Bisexual - Female or Male liking both Male and Female - రెండు genders నీ ఇష్టపడడం.
Intersex - physical abnormalities - sex organs abnormality వలన gender doctor ఏది fix చేస్తే అదే. Physical గా genital అనేది పూర్తిగా develop అవ్వకపోవడం వలన, లేదా extra genital tissue development వలన - మీకు అర్థం కావాలి అంటే, మర్మాంగం పూర్తిగా వృద్ధి అవ్వకుండా దాని tissue మాత్రమే మిగిలిపోవడం. (ఈ category లో genital development అవ్వకపోతే పని కూడా చేయదు.) Extra genital tissue అంటే, already మొడ్ద లాగ ఉండి కూడా దాని కింద వట్టాలు సరిగ్గా లేక పూకు tissue extra ఉండడం and/or పూకు ఉండి, clitoris కాకుండా ఇంకో undeveloped మొడ్ద tissue ఉండడం.
Transgender - born one gender, grownup opposite gender - మనసు ఆడ చూడడానికి మొగ and vice versa.
Queer - no clarity - ఏ sex ఓ clarity లేకపోవడం.