Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ (ఇంటర్వెల్)
సెగ్మెంట్ 3 : సుహాస్

చాప్టర్ 3.15 : చిక్కాడా..








సుహాస్ "నూతన్ ని నేను కంట్రోల్ చేయలేను, ఒక వేళ తన ముందుకు వెళ్ళాలన్నా.. పూర్తిగా ప్లాన్ చేసుకొని ఉన్నాడు కదా.. ఏం చేయలన్నా కూడా కష్టమే.."

సమంత "సుహాస్... నీ శక్తి ఏంటో నీకు తెలియదు.. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు.."

సుహాస్ "అందుకేనా నూతన్ ని చంపడానికి వెళ్ళేటపుడు బులెట్స్ లేని గన్ ఇచ్చావ్.."

సమంత "ఏం మాట్లాడుతున్నావ్?"

సుహాస్ "ఈ డ్రామాలు ఆపితే నీకు నాకు ఇద్దరికీ కూడా చాలా మంచింది.."

సమంత తల పక్కకు తిప్పగానే అసిస్టెంట్ అర్ధం చేసుకొని మరో ఫోన్ నుండి మరో బ్యాచ్ కి కాంటాక్ట్ అయి సుహాస్ ఉన్న లొకేషన్ పంపింది.

సమంత "నేనేం చేశాను సుహాస్.. అసలు మనిద్దరి లక్ష్యం ఏంటి? నూతన్ ని అడ్డు తొలగించడం.."

సుహాస్ "నా దృష్టిలో నూతన్ కి నీకు పెద్ద తేడా లేదు.."

సమంత "అదేంటి సుహాస్ అంత మాట అన్నావ్.."

సుహాస్ "నీకు నూతన్ పొజిషన్ కావాలి.. నాకు ఆ నూతన్ చావాలి.. ఇప్పుడు నూతన్ చస్తే నీకు ఆ శక్తి పోతుందని భయం.. అందుకే కదా.."

సమంత సీరియస్ గా "అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు, సుహాస్.."

సుహాస్ "తెలియాల్సిన విషయమే తెలిసింది కదా.. ఒక మాస్టర్ ని చంపితే.. వాళ్ళ కింద ఉన్న అందరూ మాస్టర్స్ కి ఆ శక్తి పోతుంది"

సమంత "అవునా... నిజమా నువ్వు చెప్పేది.. "

సుహాస్ ".."

సమంత "అలా అయితే ఇప్పుడు నువ్వు వెళ్లి నూతన్ ని చంపేస్తే ఏ మాస్టర్ కూడా ఉండడు.. అప్పుడు అందరం హ్యాపీగా ఉండొచ్చు.. "

సుహాస్ ".."

సమంత "నిజమే సుహాస్.. నీ ప్లాన్ బాగుంది.."

సుహాస్ "నేను ఫస్ట్ లేయర్ లో ఉన్న అందరి మాస్టర్స్ ని చంపేసినా కూడా మాస్టర్స్ ఎవరూ ఉండరు కదా.."

సమంత "వాళ్ళు ఏం తప్పు చేశారు సుహాస్.. పాపం.." అని మ్యూట్ లో పెట్టి పక్కకు తిరిగి "ఇంకా ఎక్కడ చచ్చారు.. వెళ్ళారా లేదా.."

అసిస్టెంట్ "ఆల్మోస్ట్.."

సుహాస్ "మొత్తం ఫస్ట్ లేయర్ మాస్టర్స్ ని చంపేస్తా.."

సమంత "హహ్హహ్హ"

సుహాస్ "..."

సమంత "హహ్హహ్హ"

సుహాస్ "..."

సమంత "హహ్హహ్హ"

సుహాస్ "ఎందుకు నవ్వుతున్నావ్?"

సమంత "అసలు.. ఆ ఫస్ట్ లేయర్ మాస్టర్స్ ఎవరో తెలుసా.. ఎక్కడుంటారో తెలుసా.. ఏం చేస్తూ ఉంటారో తెలుసా.."

సుహాస్ "మొత్తం ఎనిమిది మంది... ఒకళ్ళు హోం మినిస్టర్, రెండు సి యం కోడలు శ్రీలీలా, మూడు గజా.., నాలుగు  నువ్వు, అయిదు... ఎవరబ్బా.., ఆరు ఏడూ ఎనిమిది"

సమంత "గుడ్ లక్.. ఇంతకీ ఎలా కనుక్కుంటావ్..." అంటూ అసిస్టెంట్ వైపు చూసింది.

అసిస్టెంట్ అంతా ఓకే అన్నట్టు సింబల్ చూపించింది.

సమంత నవ్వుకుంది.

సుహాస్ ఫోన్ నుండి కొట్టుకుంటున్నట్టు సౌండ్ వినిపిస్తూ ఉండగానే ఫోన్ కట్ అయింది.





తన యాట్చ్ మీద రిలాక్స్ గా వెనక్కి పడుకొని, సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది.

సమంత రిలాక్స్ గా ఫోన్ ఆన్ చేసింది.

సమంత "ఏమయింది? చిక్కాడా..."

"చిక్కారు మేడం.."

సమంత "గుడ్, చంపేయండి.."

".."

సమంత "ఏమయింది? మాట్లాడండి.."

"మన వాళ్ళు చిక్కారు మేడం.."

సమంత "ఏం మాట్లాడుతున్నారు? సరిగా చెప్పండి..."

"మన వాళ్ళను కొంత మందిని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం.. ఎక్కడున్నారో తెలియదు.."

సమంత "వాట్.."

"తెలియదు.."

సమంత "మొత్తం వెతకండి.. వాడు దొరకాలి.. చావాలి.. తలా డబ్బు ఇస్తాను"

"ఓకే మేడం.."











సూర్యుడు ఉదయిస్తూ ఉండగా.. ఒకబ్బాయి వచ్చి "ఓయ్.. ఓయ్.. పైకి లే.. ఏంటి రాత్రి అంతా ఇక్కడే పడుకున్నావా..."

సుహాస్ కళ్ళు తుడుచుకొని చూస్తూ ఉన్నాడు.

ఆ అబ్బాయి "ఇక్కడ పడుకుంటే, నాకు డబ్బులు కట్టాలి.." అన్నాడు.

సుహాస్ పైకి లేచి అసలు వాడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే, ఆ అబ్బాయి వచ్చి సుహాస్ ని తోశాడు.

సుహాస్ నడుము దగ్గర దాచిన గన్ కింద పడింది, ఆ అబ్బాయి సుహాస్ ని చూస్తూ "అది డూప్లికేట్ కదా.. చెప్పూ.." అంటున్నాడు.

సుహాస్ అసలు ఆ అబ్బాయిని పట్టించుకోకుండా.. వెళ్తూ ఉంటే, ఆ అబ్బాయి సుహాస్ నడుము దగ్గర గన్ లాక్కొని సుహాస్ వైపు చూపించి "హ్యాండ్స్.. హ్యాండ్స్.. హ్యాండ్స్.. హ్యాండ్స్.. అప్.." అన్నాడు.

సుహాస్ కళ్ళలో భయం లేదు, కసి ఇంకా అలసిపోయి నట్టు ఉంది అతని మొహం.

సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు.

ఆ అబ్బాయి కళ్ళు తెరిచే సరికి చుట్టూ చూశాడు, సుహాస్ కాని తన చేతిలో ఉన్న గన్ కాని లేదు..

అసలేం అర్ధం కాక చుట్టూ చూస్తూ ఉండగా... ఊరున సముద్రం అలలు సౌండ్ చేస్తూ ఉంది.










సుహాస్ తన ఫోన్ లో డీటెయిల్స్ చూస్తూ ఉన్నాడు.

పేరు పీటర్ పాల్ ప్రభుత్వ అధికారి, వైజాగ్ లో తన రెండో పెళ్ళాం ఉంటుంది.

ఆమె కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. నిజానికి ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు.

నిజం ఏంటి అంటే, నూతన్ పెళ్ళాన్ని తేవాలి అని చెప్పినపుడు... అప్పటికప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని పెళ్ళాంగా తీసుకొని వెళ్ళాడు.

అక్కడకు వెళ్ళాక ఆ అమ్మాయిని దెంగి... ఇద్దరిలో ఆ అమ్మాయికే మైండ్ పవర్ ఎక్కువ ఉందని.. నూతన్ ఆ అమ్మాయినే మాస్టర్ గా చేశాడు.

పీటర్ పాల్ వైఫ్ డీటెయిల్స్...

ఆమె పేరు అమలా పాల్..

సుహాస్ ఫోన్ లో అమలా పాల్ ఫోటో చూస్తూ ఉన్నాడు.

గతంలో చాలా మందికి కీప్ గా ఉండేది












[Image: amalapaul24.jpg]

[+] 6 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: ద కర్స్ బ్రేకర్ - by 3sivaram - 11-02-2025, 09:06 PM



Users browsing this thread: 22 Guest(s)