11-02-2025, 06:23 PM
ఎదురుచూస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇలా ఎలా నడిపించాలా అని సతమతమౌతున్నా. ఇదే నా మొదటి రచన కావడంతో అనుకున్న భావాలని కాగితంపై పూర్తిగా పెట్టలేకపోయా.ఎక్కడో చదివించే గుణం కొల్పోయింది ఈ రచన మధ్యలో. ఇవాళే ఒక అలోచన వచ్చింది.వ్రాసి చూస్తాను