10-02-2025, 11:40 PM
(10-02-2025, 10:07 PM)ramd420 Wrote: అసలు ఇంత ఇంత పెద్ద అప్డేట్ లు ఎలా కుదురుతున్నాయి మీకు
అప్డేట్ లు బాగున్నాయి
మొత్తం కథ రాయడం పూర్తి చేశాను.
బహుశా ఇంకో వంద పేజెస్ లో కథ పూర్తి అయిపోతుంది.
ఇంకో థ్రిల్లర్ కథ రాద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను.
లస్ట్ స్టోరీస్ (కామ కథలు) అని పూర్తిగా ఎరోటిక్ షార్ట్ స్టోరీస్ మొదలు పెట్టాను నా స్టైల్ లో. (జస్ట్ ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దామన్నా ఒక excitement వుంది)
ఈ కథ పూర్తి అవగానే అవి పోస్ట్ చేస్తాను.